Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Vaddu Manasa Buddhi Kuracha Peddalaku Bedda Lyrics In Telugu
వద్దు మనస బుద్ధి కురుచ పెద్దలకుఁ బెద్ద పరి శుద్ధుఁ డగు క్రీస్తు తా దిద్దు నినుఁ బ్రేమ సరి హద్దులను మీరఁబో
||వద్దు||
1. చెడ్డ తలఁపు లడ్డి నిలుపు మెడ్డెలకు నెద్దెయగు గడ్డు సాతాను నకు మెడ్డుకొని దొడ్డ ప్రభు బిడ్డవలె నడువు మిఁక
||వద్దు||2. నింద పాలు బొంద మేలు పొందుగను అందముగ ముందు నీ యందు వెలుఁ గొందు ప్రభు సుందర ని బంధనలు మరిచ పో
||వద్దు||3. ఆశ బెట్టు యేసు తట్టు దోసములు వాసి చనఁ జేసి నను మోసి కొను యేసు నిజ దాసులను బాసి యుండకు మిఁక
||వద్దు||4. బెండు పడకు నిండు విడకు దండి గల తండ్రి యొడ యుండు యేసుండు నీ యండ నుండఁగ నీ గుండె దిగు లేల యిఁక
||వద్దు||5. పట్టు విడకు దిటము సెడకు నెట్టుకొని ముట్టడిగఁ జుట్టుకొను కష్టముల బిట్టు విడఁగొట్టు ప్రభు తట్టు కనిపెట్టు మిఁక
||వద్దు||6. మంచి గుణము లెంచికొనుము వంచనల మించి గ ర్వించి నీ దు ర్భావముఁ ద్రుంచు ప్రభు నొద్ద గురి యుంచి ప్రార్ధించు మిఁక
||వద్దు||
Vaddu Manasa Buddhi Kuracha Peddalaku Bedda Song Lyrics In English
Watch Online
Vaddu Manasa Buddhi Kuracha Peddalaku Bedda MP3 Song
Vaddu Manasa Buddhi Kuracha Peddalaku Bedda Lyrics In Telugu & English
వద్దు మనస బుద్ధి కురుచ పెద్దలకుఁ బెద్ద పరి శుద్ధుఁ డగు క్రీస్తు తా దిద్దు నినుఁ బ్రేమ సరి హద్దులను మీరఁబో
||వద్దు||
1. చెడ్డ తలఁపు లడ్డి నిలుపు మెడ్డెలకు నెద్దెయగు గడ్డు సాతాను నకు మెడ్డుకొని దొడ్డ ప్రభు బిడ్డవలె నడువు మిఁక
||వద్దు||2. నింద పాలు బొంద మేలు పొందుగను అందముగ ముందు నీ యందు వెలుఁ గొందు ప్రభు సుందర ని బంధనలు మరిచ పో
||వద్దు||3. ఆశ బెట్టు యేసు తట్టు దోసములు వాసి చనఁ జేసి నను మోసి కొను యేసు నిజ దాసులను బాసి యుండకు మిఁక
||వద్దు||4. బెండు పడకు నిండు విడకు దండి గల తండ్రి యొడ యుండు యేసుండు నీ యండ నుండఁగ నీ గుండె దిగు లేల యిఁక
||వద్దు||5. పట్టు విడకు దిటము సెడకు నెట్టుకొని ముట్టడిగఁ జుట్టుకొను కష్టముల బిట్టు విడఁగొట్టు ప్రభు తట్టు కనిపెట్టు మిఁక
||వద్దు||6. మంచి గుణము లెంచికొనుము వంచనల మించి గ ర్వించి నీ దు ర్భావముఁ ద్రుంచు ప్రభు నొద్ద గురి యుంచి ప్రార్ధించు మిఁక
||వద్దు||
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A R Stevenson
- Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
- Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
- Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
- Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
- Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
- Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
- Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13
💿 G S Michael Album Songs Lyrics
- Vanadana Marpinthu Krupanondithi
- Vachunu Kreesthu Vachunu Bhulokamunaku Vachunu
- Vachuchunden Thwaralone Raajula Raajugaa Yesaiah
- Vachi Gaabriyelu Palkenu Mariya Machakantidenda Mulkenu
- Vachi Chududi Meeru Vachi Chududi
🔥 Latest Telugu Christian Songs Lyrics
- Saaswathamainadi Naa Yesuni Prema
- Sthuthi Sthothraarhudaa Yesuraajaa
- Naa Cheruvai Naa Snehamai Nanu Preminche Naa Yesaiah
- Jayam Jayam Mana Yesuke – జయం జయం మన యేసుకే 02
- Thoorpu Diku Chukka Butte – తూర్పు దిక్కు చుక్క బుట్టె
- Chithikina Naa Jeevithamu Chinigina Oh Kaagithamu
- Bhoomyaakashamulanu Srujiyinchina – యేసయ్యా నీకే వందనం

