Vachi Gaabriyelu Palkenu Mariya Machakantidenda Mulkenu

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Vachi Gaabriyelu Palkenu Mariya Machakantidenda Mulkenu Lyrics In Telugu

    వచ్చి గాబ్రియేలు పల్కెను మరియ మచ్చకంటిడెంద ముల్కెను    హెచ్చైన శుభముల నెనలేని కృప దేవుఁ డిచ్చి యింతులలోని న్నెచ్చు    జేయునటంచు 

    ||వచ్చి||
1.  భయ మాత్మలో వీడు కన్యకా నీవు దయబొంది యున్నవు ధన్యగా    రయముగ నిదిగోగ ర్భముఁ దాల్చెదవు పుత్రో దయమౌ యేసను పేర    తని కిడు మంచును

    ||వచ్చి||2.  అతఁడెన్నఁబడును మహాత్ముడై సర్వో న్నతుఁడైన దైవకుమారుఁడై    హిత మొప్పు దేవుండు న్నతిఁ జేసి దావీదు వితత సింహాసన మతని    కిచ్చునంచు
    ||వచ్చి||3.  ఘనతరుఁడగు వాని రాజ్యము అంత మొనగూడ దది నిత్యపూజ్యము    వనితమగు యాకోబు వంశ మెల్లపు డేలు కొను నాతఁ డనుంచుఁ    దె ల్పెను దూత మరియతో

    ||వచ్చి||

Vachi Gaabriyelu Palkenu Mariya Machakantidenda Mulkenu Song Lyrics In English

    

Watch Online

#

Vachi Gaabriyelu Palkenu Mariya Machakantidenda Mulkenu MP3 Song

Vachi Gaabriyelu Palkenu Mariya Machakantidenda Mulkenu Lyrics In Telugu & English

    వచ్చి గాబ్రియేలు పల్కెను మరియ మచ్చకంటిడెంద ముల్కెను    హెచ్చైన శుభముల నెనలేని కృప దేవుఁ డిచ్చి యింతులలోని న్నెచ్చు    జేయునటంచు 

    

    ||వచ్చి||
1.  భయ మాత్మలో వీడు కన్యకా నీవు దయబొంది యున్నవు ధన్యగా    రయముగ నిదిగోగ ర్భముఁ దాల్చెదవు పుత్రో దయమౌ యేసను పేర    తని కిడు మంచును

    ||వచ్చి||2.  అతఁడెన్నఁబడును మహాత్ముడై సర్వో న్నతుఁడైన దైవకుమారుఁడై    హిత మొప్పు దేవుండు న్నతిఁ జేసి దావీదు వితత సింహాసన మతని    కిచ్చునంచు
    ||వచ్చి||3.  ఘనతరుఁడగు వాని రాజ్యము అంత మొనగూడ దది నిత్యపూజ్యము    వనితమగు యాకోబు వంశ మెల్లపు డేలు కొను నాతఁ డనుంచుఁ    దె ల్పెను దూత మరియతో

    ||వచ్చి||

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A J Emmanuel

  1. Sweekarinchumaya Nadha
  2. Pilichenu Prabhu Yesu – పిలిచెను ప్రభు యేసు నాథుడు
  3. Deva Gorrepilla Siluvalo Samasinapudu
  4. Jeevith Parmeshwar Ki Aradhana
  5. Siluva Dhyaanam
  6. Sthuthi Paadeda Ne Prathi Dinamu
  7. Siyonulo Nundi Neevu

💿 A R Stevenson Album Songs Lyrics

  1. Vanadana Marpinthu Krupanondithi
  2. Vakhyame Sareeradaari Aaye Loka Rakshakudu Vudayinche
  3. Vaddu Manasa Buddhi Kuracha Peddalaku Bedda
  4. Vachunu Kreesthu Vachunu Bhulokamunaku Vachunu
  5. Vachuchunden Thwaralone Raajula Raajugaa Yesaiah

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Thejo Maha Prakaasa Pradhaatha
  2. Thailabhisheakama Song Lyrics – The Anointing Oil
  3. Once Upon Time Lo Bethlahemu Town Lo
  4. Devaa Nee Krupatho Nannu Karunichumaa
  5. Cheyi Pattuko Naa Cheyi Pattuko
  6. Vaagdhaanamulu Anni Neraverchu Chunnaadu
  7. Premanu Thalanchinappudu Kaluguchunnadi Dhukkam
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *