Jayinchuvaadu Devakumaarudu

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Jayinchuvaadu Devakumaarudu Lyrics In Telugu

1.  జయించువాడు దేవకుమారుడు – భయము చెందక యుండుడి    సర్వము పోగొట్టక స్వతంత్రించుకొనును – సర్వ దేవుని వాక్కిదే2.  ఆది ప్రేమ వీడిన ఎఫెస్ సంఘమా – అదియే నీ కొఱత    జయించిన నీవు జీవఫలములను – ప్రియముగ భుజియింతువు3.  శ్రేష్ఠతమగు స్ముర్నా సంఘమా శ్రమలను నే మరువన్    జయించిన నీకు రెండవ మరణము భయపడి హానిచేయదు4.  పెర్గము సభ నీ బోధయు తప్పుడు – మార్గముల నెరుగుదున్    జయించిన మరుగైన మన్నా క్రొత్త పేరు తెల్ల రాతినిత్తున్5.  తుయతైర సభ నీశక్తి నెరుగుదున్ – నీ భయముల నెరుగుదున్    జయించిన జనులపై నధికారమిత్తున్ – వేకువ చుక్కనిత్తున్6.  సార్థిస్ సభ నీ చావు నే నెరుగుదు – త్వరలోన స్థిరపడుము    జయించిన నీకు తెల్లని వస్త్రము – లిచ్చి నిన్నొప్పుకొందును7.  ప్రియమగు ఓ ఫిలదెల్ఫియ సంఘమా – నీ అశక్యత తెలియున్    జయించిన స్తంభముగా నుంచి నీకు – క్రొత్త నామము నిడుదున్8.  లవొదికైయ సభ నీ లక్షణముల – దౌర్భాగ్యత తెలియున్    జయించిన నిన్ను సింహాసనమున – నాతో కూర్చుండనిత్తున్
9.  జయమొందు విధమున తెల్పితి నిందు – జయించువారి భాగ్యము    అపజయమును పొందు విధమును దెల్పితి – నీవెటు నిల్చెదవో

Jayinchuvaadu Devakumaarudu Song Lyrics In English

Watch Online

#

Jayinchuvaadu Devakumaarudu MP3 Song

Jayinchuvaadu Devakumaarudu Lyrics In Telugu & English

1.  జయించువాడు దేవకుమారుడు – భయము చెందక యుండుడి    సర్వము పోగొట్టక స్వతంత్రించుకొనును – సర్వ దేవుని వాక్కిదే2.  ఆది ప్రేమ వీడిన ఎఫెస్ సంఘమా – అదియే నీ కొఱత    జయించిన నీవు జీవఫలములను – ప్రియముగ భుజియింతువు3.  శ్రేష్ఠతమగు స్ముర్నా సంఘమా శ్రమలను నే మరువన్    జయించిన నీకు రెండవ మరణము భయపడి హానిచేయదు4.  పెర్గము సభ నీ బోధయు తప్పుడు – మార్గముల నెరుగుదున్    జయించిన మరుగైన మన్నా క్రొత్త పేరు తెల్ల రాతినిత్తున్5.  తుయతైర సభ నీశక్తి నెరుగుదున్ – నీ భయముల నెరుగుదున్    జయించిన జనులపై నధికారమిత్తున్ – వేకువ చుక్కనిత్తున్6.  సార్థిస్ సభ నీ చావు నే నెరుగుదు – త్వరలోన స్థిరపడుము    జయించిన నీకు తెల్లని వస్త్రము – లిచ్చి నిన్నొప్పుకొందును7.  ప్రియమగు ఓ ఫిలదెల్ఫియ సంఘమా – నీ అశక్యత తెలియున్    జయించిన స్తంభముగా నుంచి నీకు – క్రొత్త నామము నిడుదున్8.  లవొదికైయ సభ నీ లక్షణముల – దౌర్భాగ్యత తెలియున్    జయించిన నిన్ను సింహాసనమున – నాతో కూర్చుండనిత్తున్
9.  జయమొందు విధమున తెల్పితి నిందు – జయించువారి భాగ్యము    అపజయమును పొందు విధమును దెల్పితి – నీవెటు నిల్చెదవో

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A R Stevenson

  1. Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
  2. Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
  3. Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
  4. Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
  5. Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
  6. Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
  7. Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13

💿 G S Michael Album Songs Lyrics

  1. Sooryuni Dharinchi Chandhruni Meeda Nilichi
  2. Sooda Sakkanodamma Yesu Naadhudu
  3. Sonthamaipovaali Naa Yesuku Milithamaipovaali Naa Priyunitho
  4. Snehithudu Praana Priyudu Ithade Naa Priya Snehuthudu
  5. Snehithudaa Raavaa Yesuni Chera

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Ghanamaina Kreesthu Krupa Ganugonti Nipudu
  2. Devadevuni Koniyaadedamu Aviratha Thriyekuni
  3. Deevinchu Devaa Nee Biddalanu Deevinchu Devaa
  4. Adhigo Kalvarilo Yesu Rakshakudu – అదిగో కల్వరిలో యేసు 25
  5. Gnaanulu Choodavelliri Bethlehemu – జ్ఞానులు చూడవెళ్ళిరి బెత్లెహేము
  6. Thandri Ne Vidachi Intine Marachi
  7. Sthuthiinche Keerthinchi
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *