Jayaseeludaa Maa Yesaiah Jeevinchuvaada Messaiah

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Jayaseeludaa Maa Yesaiah Jeevinchuvaada Messaiah Lyrics In Telugu

    జయశీలుడా మా యేసయ్యా జీవించువాడా మెస్సయ్యా    జయమిచ్చు వాడా స్తోత్రముల్ నా ప్రాణప్రియుడా వందనం    ఆ.. ఆ.. ఆ.. ఆ.. హల్లెలుయా (2) 
    ఆ.. హల్లెలూయా1.  బలమిచ్చు వాడా బలవంతుడాశక్తి నిచ్చు వాడా శక్తి మంతుడా    తృప్తినిచ్చు వాడా తనయులకు ముక్తి నిచ్చు వాడా మృత్యుంజయుడా    మాకై మరల రానుంటివా యేసు (2)2.  ఆదియు అంతము నీవేగా ఆరాద్యుండవు నీవేగా    అత్యున్నతుడా అతి ప్రియుడా ఆత్మస్వరూపి ఆశ్రయుడా    అనిశం నిన్నే కీర్తింతును యేసు (2)3.  నీవే దిక్కని నమ్మితిని నిన్నే గురిగా ఎంచితిని    నీవే మాకు తండ్రివి నీకు సమస్తము సాద్యమే    నీపై సర్వం మోపితిని యేసు (2)

Jayaseeludaa Maa Yesaiah Jeevinchuvaada Messaiah Song Lyrics In English

Watch Online

#

Jayaseeludaa Maa Yesaiah Jeevinchuvaada Messaiah MP3 Song

Jayaseeludaa Maa Yesaiah Jeevinchuvaada Messaiah Lyrics In Telugu & English

    జయశీలుడా మా యేసయ్యా జీవించువాడా మెస్సయ్యా    జయమిచ్చు వాడా స్తోత్రముల్ నా ప్రాణప్రియుడా వందనం    ఆ.. ఆ.. ఆ.. ఆ.. హల్లెలుయా (2) 
    ఆ.. హల్లెలూయా1.  బలమిచ్చు వాడా బలవంతుడాశక్తి నిచ్చు వాడా శక్తి మంతుడా    తృప్తినిచ్చు వాడా తనయులకు ముక్తి నిచ్చు వాడా మృత్యుంజయుడా    మాకై మరల రానుంటివా యేసు (2)2.  ఆదియు అంతము నీవేగా ఆరాద్యుండవు నీవేగా    అత్యున్నతుడా అతి ప్రియుడా ఆత్మస్వరూపి ఆశ్రయుడా    అనిశం నిన్నే కీర్తింతును యేసు (2)3.  నీవే దిక్కని నమ్మితిని నిన్నే గురిగా ఎంచితిని    నీవే మాకు తండ్రివి నీకు సమస్తము సాద్యమే    నీపై సర్వం మోపితిని యేసు (2)

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A J Emmanuel

  1. Sweekarinchumaya Nadha
  2. Pilichenu Prabhu Yesu – పిలిచెను ప్రభు యేసు నాథుడు
  3. Deva Gorrepilla Siluvalo Samasinapudu
  4. Siluva Dhyaanam
  5. Jeevith Parmeshwar Ki Aradhana
  6. Sthuthi Paadeda Ne Prathi Dinamu
  7. Siyonulo Nundi Neevu

💿 A R Stevenson Album Songs Lyrics

  1. Sooryuni Dharinchi Chandhruni Meeda Nilichi
  2. Sooda Sakkanodamma Yesu Naadhudu
  3. Sonthamaipovaali Naa Yesuku Milithamaipovaali Naa Priyunitho
  4. Snehithudu Praana Priyudu Ithade Naa Priya Snehuthudu
  5. Snehithudaa Raavaa Yesuni Chera

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Daapujeruchu Baadumu Jeevapu Maatalan
  2. Jai Jai Yesuraja Raajaadhiraja Neeke Jai Jai
  3. Ennadu Nedambaya Ne Koladi – ఎన్నడు నెడఁబాయ నే కొలది
  4. Andari Chevulu Ginguramanela
  5. Rakshanampu Vaarthanu Vini Rakshakundagu Yesuni
  6. Randi Raarandooy Yesayyanu – రండి రారండోయ్ యేసయ్యను
  7. Apu Darchakaadhu Luppomgiri Lyrics – అపు డర్చకాదు
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *