Vanadana Marpinthu Krupanondithi

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Vanadana Marpinthu Krupanondithi Lyrics In Telugu

1.  యేసు నంగీకరించితి దైవపుత్రుడ నైతిని    పరమానందము నిజమైన శాంతియు అధిక జయము నొందితి    పల్లవి: వందన మర్పింతు కృపనొందితి    తన రాజ్యమందున చేరితిని
2.  తండ్రి ప్రేమను పొందితి తనతో నైక్యత కలిగె    చేతికుంగరమును కాళ్ళకు జోళ్ళను నూతన వస్త్రమొసగె

3.  దోషముల్ క్షమింపబడె నా పాపము కప్పబడె    నా ఋణపత్రము మేకులగొట్టి నిర్దోషినిగా తీర్చె
4.  పాపపు శిక్ష తొలగెన్ నే నూతన సృష్టినైతిని    రాజుగజేసె యాజకునిగను పాడెద హల్లెలూయ

5.  ఇహమును నే వదలి పరమ ప్రభుని చేరుదును    ఆదినమునకై ప్రీతితోనేను కనిపెట్టుచున్నాను

Vanadana Marpinthu Krupanondithi Song Lyrics In English

Watch Online

#

Vanadana Marpinthu Krupanondithi MP3 Song

Vanadana Marpinthu Krupanondithi Lyrics In Telugu & English

1.  యేసు నంగీకరించితి దైవపుత్రుడ నైతిని    పరమానందము నిజమైన శాంతియు అధిక జయము నొందితి    పల్లవి: వందన మర్పింతు కృపనొందితి    తన రాజ్యమందున చేరితిని
2.  తండ్రి ప్రేమను పొందితి తనతో నైక్యత కలిగె    చేతికుంగరమును కాళ్ళకు జోళ్ళను నూతన వస్త్రమొసగె

3.  దోషముల్ క్షమింపబడె నా పాపము కప్పబడె    నా ఋణపత్రము మేకులగొట్టి నిర్దోషినిగా తీర్చె
4.  పాపపు శిక్ష తొలగెన్ నే నూతన సృష్టినైతిని    రాజుగజేసె యాజకునిగను పాడెద హల్లెలూయ

5.  ఇహమును నే వదలి పరమ ప్రభుని చేరుదును    ఆదినమునకై ప్రీతితోనేను కనిపెట్టుచున్నాను

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A R Stevenson

  1. Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
  2. Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
  3. Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
  4. Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
  5. Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
  6. Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
  7. Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13

💿 G S Michael Album Songs Lyrics

  1. Vaddu Manasa Buddhi Kuracha Peddalaku Bedda
  2. Vachunu Kreesthu Vachunu Bhulokamunaku Vachunu
  3. Vachuchunden Thwaralone Raajula Raajugaa Yesaiah
  4. Vachi Gaabriyelu Palkenu Mariya Machakantidenda Mulkenu
  5. Vachi Chududi Meeru Vachi Chududi

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Raajaadhi Raaju Prabhuvulaku Prabhuvu
  2. Entho Srungaaramainadi Yesuni Charithamidi
  3. Israyelu Rajuve Naa Deva Naa Karthave
  4. Ninne Nammukuntini Oh Deva – నిన్నే నమ్ముకుంటిని ఓ దేవా
  5. Raajugaa Raaraajugaa Ethenchene – రాజుగా రారాజుగా ఏతెంచెనే
  6. Sramalanu Ponde Sreeyesudu Nee Korakai Siluvalalo
  7. Shtuthinchumaa Naa Praanamaa – స్తుతించుమా నా ప్రాణమా
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *