Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Sramalanu Ponde Sreeyesudu Nee Korakai Siluvalalo Lyrics In Telugu
శ్రమలను పొందె శ్రీ యేసుడు నీ కొరకై సిలువలో
1. సదయుడు ప్రేమించె – శత్రువైన నిన్ను దూరస్థుడవైన నీ యెడల – దయచూపించె వహించె నీ శాపం భరించె నీ పాపం నీ మనస్సు మార్చుకొనిన – సంతసించును ప్రభుయేసు
2. దొంగవై నీవున్నా – దురితంబులెన్నున్నా దోషంబుల క్షమియించు – తన సిలువ రక్తముతో తెరచెనుగా నీ కొరకు – పరలోక ద్వారము నెమ్మది నిచ్చును నీకు – యేసుని విశ్వసించిన
3. ఎవరేసు రక్తములో – కడుగబడెదరో వారే చేరెదరు – తన సంఘమునందు అంగీకరించుము – యేసును నీవు కలిగించు నీకు తృప్తిని – నేడే నీ వాయనను వేడు
4. సిలువపై యేసు – సర్వ మర్పించె నీ రక్షణ కొరకు – క్రయము చెల్లించె యేసునకు నీవు – ఏమియ్యగలవు? తెరువు నీ హృదయ ద్వారమును – నేడే ప్రవేశించును తాను
Sramalanu Ponde Sreeyesudu Nee Korakai Siluvalalo Song Lyrics In English
Watch Online
Sramalanu Ponde Sreeyesudu Nee Korakai Siluvalalo MP3 Song
Sramalanu Ponde Sreeyesudu Nee Korakai Siluvalalo Lyrics In Telugu & English
శ్రమలను పొందె శ్రీ యేసుడు నీ కొరకై సిలువలో
1. సదయుడు ప్రేమించె – శత్రువైన నిన్ను దూరస్థుడవైన నీ యెడల – దయచూపించె వహించె నీ శాపం భరించె నీ పాపం నీ మనస్సు మార్చుకొనిన – సంతసించును ప్రభుయేసు
2. దొంగవై నీవున్నా – దురితంబులెన్నున్నా దోషంబుల క్షమియించు – తన సిలువ రక్తముతో తెరచెనుగా నీ కొరకు – పరలోక ద్వారము నెమ్మది నిచ్చును నీకు – యేసుని విశ్వసించిన
3. ఎవరేసు రక్తములో – కడుగబడెదరో వారే చేరెదరు – తన సంఘమునందు అంగీకరించుము – యేసును నీవు కలిగించు నీకు తృప్తిని – నేడే నీ వాయనను వేడు
4. సిలువపై యేసు – సర్వ మర్పించె నీ రక్షణ కొరకు – క్రయము చెల్లించె యేసునకు నీవు – ఏమియ్యగలవు? తెరువు నీ హృదయ ద్వారమును – నేడే ప్రవేశించును తాను
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A R Stevenson
- Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
- Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
- Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
- Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
- Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
- Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
- Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13
💿 G S Michael Album Songs Lyrics
- Sreshtageethamu Vinabaduchunnadi Yesu Lechenu
- Sreeyesu Raajya Mundunu Sooryundu Velgu Chotella
- Sree Yesu Raajunaku Yellappudu Mahima
- Sree Yesundu Janminche Reyilo
- Sreekarundu Sreeyesunaadhaa Sreemanthudavu Srujanaathmudaa
🔥 Latest Telugu Christian Songs Lyrics
- Neeve Na Rakshana Neeve – నీవే నా రక్షణ నీవే నిరీక్షణ 138
- Daivadarsanamuna Yaakobu Divyamuganu Chuchi
- Neevu Tappa Neekevaru Vunnaraya
- Yelantivaadavaina Neeventha Ghanudavaina
- Saswatha Prematho Nannu Preminchaavayya
- Baludu Kadammo Balavanthudu Yesu – బాలుడు కాదమ్మో బలవంతుడు
- Deva Dhivyanandha Prabhaava Maampaahi