Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Velugunu Iche Yesu Janminche Lyrics In Telugu
వెలుగును ఇచ్చే యేసు జన్మించే ప్రేమను పంచే క్రీస్తు ఉదయించే (2)సంబరాలు చేసుకుందాం ఊరు వాడా ఈ వార్త చెబుదాం (2)
||వెలుగును|| ఇహ బాధల నుండి విడిపించ వచ్చెను పర భాగ్యమునిచ్చి పాలింప వచ్చెను (2) తన జీవమునిచ్చి జీవింప చేయ వచ్చెను తన శక్తిని ఇచ్చి నడిపింప వచ్చెను (2)
||సంబరాలు|| దుఃఖితులందరిని ఓదార్చగ వచ్చెను శ్రమలన్నిటి నుండి తొలగింప వచ్చెను (2)ధైర్యము ఇచ్చి నిన్ను నడిపింప వచ్చెను పూర్ణ శుద్ధి నించి స్వస్థపరచ వచ్చెను (2)
||సంబరాలు|| పాపమునుండి నిన్ను కాపాడగ వచ్చెను ఘోర పాపినైనా క్షమియింప వచ్చెను (2)నరకం నుండి నిన్ను తప్పించ వచ్చెను పరలోకం ఇచ్చి రక్షింప వచ్చెను (2)
||సంబరాలు||
Velugunu Iche Yesu Janminche Song Lyrics In English
Watch Online
Velugunu Iche Yesu Janminche MP3 Song
Velugunu Iche Yesu Janminche Lyrics In Telugu & English
వెలుగును ఇచ్చే యేసు జన్మించే ప్రేమను పంచే క్రీస్తు ఉదయించే (2)సంబరాలు చేసుకుందాం ఊరు వాడా ఈ వార్త చెబుదాం (2)
||వెలుగును|| ఇహ బాధల నుండి విడిపించ వచ్చెను పర భాగ్యమునిచ్చి పాలింప వచ్చెను (2) తన జీవమునిచ్చి జీవింప చేయ వచ్చెను తన శక్తిని ఇచ్చి నడిపింప వచ్చెను (2)
||సంబరాలు|| దుఃఖితులందరిని ఓదార్చగ వచ్చెను శ్రమలన్నిటి నుండి తొలగింప వచ్చెను (2)ధైర్యము ఇచ్చి నిన్ను నడిపింప వచ్చెను పూర్ణ శుద్ధి నించి స్వస్థపరచ వచ్చెను (2)
||సంబరాలు|| పాపమునుండి నిన్ను కాపాడగ వచ్చెను ఘోర పాపినైనా క్షమియింప వచ్చెను (2)నరకం నుండి నిన్ను తప్పించ వచ్చెను పరలోకం ఇచ్చి రక్షింప వచ్చెను (2)
||సంబరాలు||
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By G S Michael
- Sweekarinchumaya Nadha
- Deva Gorrepilla Siluvalo Samasinapudu
- Jeevith Parmeshwar Ki Aradhana
- Siyonulo Nundi Neevu
- Maya Loka Chaayallona Mosam – మాయాలోక ఛాయల్లోన మోసం
- Aaradinchedam Aarabhatinchedam
- Inthaga Hechinchutaku Enthati Vadanu
💿 Jayapaul N Album Songs Lyrics
- Varninchalenu Vivarinchalenu Athi Sreshtamaina Nee Naamamun
- Vandanamu Nimmu Prabhu Yesunaku Jai Jai Yanipaadu
- Vandanam Thriyekudaa Ghana Mahima Neekegaa
- Vandanamo Vandana Yesaiah Andukonumu
- Vandanam Bonarthumo Prabho Prabho Vandanam Bonarthumo Prabho Prabho
