Inthaga Hechinchutaku Enthati Vadanu

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Inthaga Hechinchutaku Enthati Vadanu Lyrics In Telugu

    ఇంతగా హెచ్చించుటకు ఎంతటి వాడను    ఇంతగా హెచ్చించుటకు ఎంతటివాడను    వింతైన నీ ప్రేమ చూపుటకు ఏపాటివాడను    నేను ఏపాటి వాడను    నా కుటుంబము ఎన్నికలేనిది            నాదు జీవితం బహు స్వల్పమైనది (2)    ఈలాంటి నన్ను ప్రేమించి చేరదీసావు    నా హీనస్థితిని విడిపించి నా పాటవైనావు 
    ||ఇంతగా||

1.  అడిగినవన్నీ ఆక్షణమందే అనుగ్రహించావు       అనురాగంతో ఆనందముతో ఆశీర్వదించావు (2)    నీ నామం నా గానం ప్రతీక్షణం ప్రమోదం    నీ సాటి నీవే సుమా (2)
    ||ఇంతగా||

        2. తలంపు నాలో పుట్టక మునుపే హృదయము నెరిగితివి                  తనివి తీరగ తనువును నాకై అర్పణ చేసితివి (2)                నీ త్యాగం నా భాగ్యం నీ తేజం వివేకం    నా గానం నీవు సుమా (2)
    ||ఇంతగా||

Inthaga Hechinchutaku Enthati Vadanu Song Lyrics In English

Watch Online

#

Inthaga Hechinchutaku Enthati Vadanu MP3 Song

Inthaga Hechinchutaku Enthati Vadanu Lyrics In Telugu & English

    ఇంతగా హెచ్చించుటకు ఎంతటి వాడను    ఇంతగా హెచ్చించుటకు ఎంతటివాడను    వింతైన నీ ప్రేమ చూపుటకు ఏపాటివాడను    నేను ఏపాటి వాడను    నా కుటుంబము ఎన్నికలేనిది            నాదు జీవితం బహు స్వల్పమైనది (2)    ఈలాంటి నన్ను ప్రేమించి చేరదీసావు    నా హీనస్థితిని విడిపించి నా పాటవైనావు 
    ||ఇంతగా||

1.  అడిగినవన్నీ ఆక్షణమందే అనుగ్రహించావు       అనురాగంతో ఆనందముతో ఆశీర్వదించావు (2)    నీ నామం నా గానం ప్రతీక్షణం ప్రమోదం    నీ సాటి నీవే సుమా (2)
    ||ఇంతగా||

        2. తలంపు నాలో పుట్టక మునుపే హృదయము నెరిగితివి                  తనివి తీరగ తనువును నాకై అర్పణ చేసితివి (2)                నీ త్యాగం నా భాగ్యం నీ తేజం వివేకం    నా గానం నీవు సుమా (2)
    ||ఇంతగా||

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A R Stevenson

  1. Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
  2. Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
  3. Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
  4. Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
  5. Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
  6. Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13
  7. Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని

💿 G S Michael Album Songs Lyrics

  1. Hallelujah Sthuthi Prasamsa Paadeda
  2. Hallelujah Sthothram Najareya Nijamagu Sthothram
  3. Hallelujah Paata Yesayya Paata Paadali Prathi Chota
  4. Hallelujah Paadudi Hallelujah Paadudi
  5. Hallelujah Naa Praanamaa Yehovaanu Sthuthinchu

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Mandhira Mandhuna Cherinanu – మందిరమందున చేరినాను డెందము
  2. Sundaruda Athishayudaa Song – సుందరుడా అతిశయుడా 79
  3. Dhoorapu Komdapai Shramalaku – దూరపు కొండపై శ్రమలకు గుర్తగు
  4. Ilalona Yedaina Veru Cheyagaladaa Nee Prema Nundi Yesaiah
  5. Deva Naa Devudavu Neeve
  6. Paapame Aahaaramugaa Anyaayame – పాపమే ఆహారముగా
  7. Oh Sadhbhakthulaara Naa Sathyadevuda
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *