Yehovaa Kaaryamulannitikai Arpinthu Kruthaghnathalu

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Yehovaa Kaaryamulannitikai Arpinthu Kruthaghnathalu Lyrics In Telugu

    యెహోవా కార్యములన్నిటికై – అర్పింతు కృతజ్ఞతలు    ఆశించెడి వారి ప్రాణములెల్లను – సంతృప్తి పరచెదవు
1.  వెదకిన నా మది కొసగెను రక్షణ    దర్శనమిచ్చి దరి జేర్చితివి    నీ రాజ్యమును నీ నీతియును    వెదకుమని నన్ను ప్రేమతో పిలిచితివి

2.  కనిపించెడి ఆ కానానును జూడ    ధన్యతలకది ధననిధిగ్ నుండె    దానిపై నుండు నీకను దృష్టి    దివా రాత్రులు ప్రియమది నీకెంతో
3.  నూతన మాయెను భూమ్యాకాశముల్    పాపముల్ పడిన సముద్రములేదట    పరిశుద్ధంబైన యెరూషలేమది    దేవుని మహిమతో దిగివచ్చుచుండె

4.  కళంకము లేక అలంకరించిన    పెండ్లి కుమార్తెయై ప్రియునిజూచు    సంఘము యిదియే ప్రియుడా కనుమా    కానవు నెచ్చటన్ ఈ వజ్రకాంతుల్
5.  శిల్పియై యెహోవా నిర్మించుచున్న    పండ్రెండు పునాదుల ఆ పట్టణముకై    నబ్రహాము ఎదురు చూచెనుగా    పరికించుము నీవు నీ కన్నుల నెత్తి

6.  కుక్కలు మాంత్రికులు వ్యభిచారులును    నరహంతకులును విగ్రహారాధికులు    అబద్దమును ప్రేమించి జరిగించు    ప్రతివాడునట వెలుపట నుందురుగా
7.  కృప కాలంబిది ఓ నా ప్రియుడా    నిర్మల వాక్యమన్ పాలను పొంది    శిశువును బోలి ఎరుగుము నీవు    పదములు నేర్తువు అపవాది నెదిరింపన్

Yehovaa Kaaryamulannitikai Arpinthu Kruthaghnathalu Song Lyrics In English

Watch Online

#

Yehovaa Kaaryamulannitikai Arpinthu Kruthaghnathalu MP3 Song

Yehovaa Kaaryamulannitikai Arpinthu Kruthaghnathalu Lyrics In Telugu & English

    యెహోవా కార్యములన్నిటికై – అర్పింతు కృతజ్ఞతలు    ఆశించెడి వారి ప్రాణములెల్లను – సంతృప్తి పరచెదవు
1.  వెదకిన నా మది కొసగెను రక్షణ    దర్శనమిచ్చి దరి జేర్చితివి    నీ రాజ్యమును నీ నీతియును    వెదకుమని నన్ను ప్రేమతో పిలిచితివి

2.  కనిపించెడి ఆ కానానును జూడ    ధన్యతలకది ధననిధిగ్ నుండె    దానిపై నుండు నీకను దృష్టి    దివా రాత్రులు ప్రియమది నీకెంతో
3.  నూతన మాయెను భూమ్యాకాశముల్    పాపముల్ పడిన సముద్రములేదట    పరిశుద్ధంబైన యెరూషలేమది    దేవుని మహిమతో దిగివచ్చుచుండె

4.  కళంకము లేక అలంకరించిన    పెండ్లి కుమార్తెయై ప్రియునిజూచు    సంఘము యిదియే ప్రియుడా కనుమా    కానవు నెచ్చటన్ ఈ వజ్రకాంతుల్
5.  శిల్పియై యెహోవా నిర్మించుచున్న    పండ్రెండు పునాదుల ఆ పట్టణముకై    నబ్రహాము ఎదురు చూచెనుగా    పరికించుము నీవు నీ కన్నుల నెత్తి

6.  కుక్కలు మాంత్రికులు వ్యభిచారులును    నరహంతకులును విగ్రహారాధికులు    అబద్దమును ప్రేమించి జరిగించు    ప్రతివాడునట వెలుపట నుందురుగా
7.  కృప కాలంబిది ఓ నా ప్రియుడా    నిర్మల వాక్యమన్ పాలను పొంది    శిశువును బోలి ఎరుగుము నీవు    పదములు నేర్తువు అపవాది నెదిరింపన్

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A J Emmanuel

  1. Sweekarinchumaya Nadha
  2. Pilichenu Prabhu Yesu – పిలిచెను ప్రభు యేసు నాథుడు
  3. Deva Gorrepilla Siluvalo Samasinapudu
  4. Jeevith Parmeshwar Ki Aradhana
  5. Siluva Dhyaanam
  6. Sthuthi Paadeda Ne Prathi Dinamu
  7. Siyonulo Nundi Neevu

💿 A R Stevenson Album Songs Lyrics

  1. Yehovaaku Krotha Keerthana Paadudu
  2. Yehovaa Koraku Yeduruchudu Manasaaa
  3. Yehovaa Koraku Sahanamutho Kanipettan
  4. Yehovaa Kattina Illu Idhi Mahonnathudu Nirminchinadi
  5. Yehovaa Illu Kattinchani Yedala

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Raajaa Nee Prasannam Chalunayya
  2. Nee Chitthamune Cheseda Nee Maarghamulone Nadicheda
  3. Siyonukhanya Sambramapaduchu Veyumu Kekal
  4. Yeden Vanambunandu Aadi Vivahaman
  5. Endina Edari Brathukulo – ఎండిన ఎడారి బ్రతుకులో
  6. Vishwaasa Phalithamulu Visadammugaa Neeku Vivarinthu
  7. Yesu Puttenu Nedu Paramunu – యేసు పుట్టెను నేడు పరమును 21
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *