Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Yehovaa Illu Kattinchani Yedala Lyrics In Telugu
యెహోవా ఇల్లు కట్టించని యెడల దాని కట్టువారి ప్రయాసమును వ్యర్థమే యెహోవా పట్టణమును కాపాడనియెడల దాని కాయువారు మేల్కొనినను వ్యర్థమే
1. మీరు వేకువనే లేచి రాత్రియైన తర్వాత పండు కొనుచు మీరు – తర్వాత ఆర్జితమైన ఆహారమును మీరు తినుచుండుట వ్యర్థమే – మీరు
2. తన ప్రియులు నిద్రించుచుండగా తానే యిచ్చు చున్నాడు వారికి – తానే తనయులు దేవుడిచ్చు స్వాస్థ్యము కనెడి గర్భఫలము బహుమానమే – కనెడి
3. యౌవన కాలమున పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణములు – బలవంతుని తన అంబుల పొదిని నింపుకొనువాడు ధన్యుడు అట్టివాడు బహుగా ధన్యుడు
4. యెహోవా యందు భయభక్తులు కలిగి నడచు వారందరు ధన్యులు – నడచు మహా మేలు నీకు కలుగును నిశ్చయముగా నీవు ధన్యుడవు
5. నీవు ధన్యుడవు లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె నుండు – ఫలించు భోజనపు బల్లచుట్టు నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు
6. యెహోవా యందు భయభక్తి గలవాడు ఆశీర్వదింపబడును నిజముగా – ఆశీర్వ యెహోవా నిన్ను సీయోను నుండి ఆశీర్వదించును బహుగా
7. నీ జీవితమంతా యెరూషలేముకు క్షేమము కలుగుటయే జూతువు – క్షేమము నీ పిల్లల పిల్లలను చూతువు నీవు ఇశ్రాయేలు మీద నిత్యము సమాధానముండును
Yehovaa Illu Kattinchani Yedala Song Lyrics In English
Watch Online
Yehovaa Illu Kattinchani Yedala MP3 Song
Yehovaa Illu Kattinchani Yedala Lyrics In Telugu & English
యెహోవా ఇల్లు కట్టించని యెడల దాని కట్టువారి ప్రయాసమును వ్యర్థమే యెహోవా పట్టణమును కాపాడనియెడల దాని కాయువారు మేల్కొనినను వ్యర్థమే
1. మీరు వేకువనే లేచి రాత్రియైన తర్వాత పండు కొనుచు మీరు – తర్వాత ఆర్జితమైన ఆహారమును మీరు తినుచుండుట వ్యర్థమే – మీరు
2. తన ప్రియులు నిద్రించుచుండగా తానే యిచ్చు చున్నాడు వారికి – తానే తనయులు దేవుడిచ్చు స్వాస్థ్యము కనెడి గర్భఫలము బహుమానమే – కనెడి
3. యౌవన కాలమున పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణములు – బలవంతుని తన అంబుల పొదిని నింపుకొనువాడు ధన్యుడు అట్టివాడు బహుగా ధన్యుడు
4. యెహోవా యందు భయభక్తులు కలిగి నడచు వారందరు ధన్యులు – నడచు మహా మేలు నీకు కలుగును నిశ్చయముగా నీవు ధన్యుడవు
5. నీవు ధన్యుడవు లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె నుండు – ఫలించు భోజనపు బల్లచుట్టు నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు
6. యెహోవా యందు భయభక్తి గలవాడు ఆశీర్వదింపబడును నిజముగా – ఆశీర్వ యెహోవా నిన్ను సీయోను నుండి ఆశీర్వదించును బహుగా
7. నీ జీవితమంతా యెరూషలేముకు క్షేమము కలుగుటయే జూతువు – క్షేమము నీ పిల్లల పిల్లలను చూతువు నీవు ఇశ్రాయేలు మీద నిత్యము సమాధానముండును
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A R Stevenson
- Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
- Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
- Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
- Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
- Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
- Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
- Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13
💿 G S Michael Album Songs Lyrics
- Yehovaaku Krotha Keerthana Paadudu
- Yehovaa Koraku Yeduruchudu Manasaaa
- Yehovaa Koraku Sahanamutho Kanipettan
- Yehovaa Kattina Illu Idhi Mahonnathudu Nirminchinadi
- Yehovaa Kaaryamulannitikai Arpinthu Kruthaghnathalu

