Yehovaa Koraku Sahanamutho Kanipettan

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Yehovaa Koraku Sahanamutho Kanipettan Lyrics In Telugu

    యెహోవా కొరకు సహనముతో కనిపెట్టన్    నాకు చెవియొగ్గి నా మొఱ నాలకించెన్    నాశనమగు గుంటలో నుండియు    జిగటగల దొంగయూబి నుండి నన్ పై కెత్తెను
1.  నా పాదములను బండపై నిలిపి    నా యడుగులు దానిపై స్థిరపచి    క్రొత్త గీతమును నా నోట నుంచెను    కోట్ల కొలది యెహోవాను నమ్మెదరు

2.  గర్విష్టుల నబద్ధికులను లక్ష్యపెట్టక    ఘనుడెహోవాను నమ్మువాడే ధన్యుండు    దయామయా మా యెడల నీకున్న    తలంపులు బహు విస్తారములు
3.  వాటిని వివరింప లేనిల నీకు    సాటియైన వాడెవడైనను లేడు    నైవేద్య బలులను కోరలేదు    నాకు చెవులను నీవు నిర్మించినావు

4.  పాపపరిహార బలులను దహన    బలులను నీవు తెమ్మన లేదు    నన్ను గూర్చి గ్రంథములో వ్రాసి    యున్నట్లుగా నేను వచ్చియున్నాను
5.  నీ చిత్తముచేయ నాకు సంతోషము    నా ఆంతర్యములో నీ శాసనములున్నవి    ప్రజా సంఘములో నీ నీతి సువార్త    ప్రకటించియున్నానని నేనంటిని

6.  నీ నీతిని నా మదిలో దాల్చి    నీతి నిలయ నే నూరకుండ లేదు    సంఘములో నీ రక్షణ కృపను    సత్యమును నే దాచలేదు

Yehovaa Koraku Sahanamutho Kanipettan Song Lyrics In English

Watch Online

#

Yehovaa Koraku Sahanamutho Kanipettan MP3 Song

Yehovaa Koraku Sahanamutho Kanipettan Lyrics In Telugu & English

    యెహోవా కొరకు సహనముతో కనిపెట్టన్    నాకు చెవియొగ్గి నా మొఱ నాలకించెన్    నాశనమగు గుంటలో నుండియు    జిగటగల దొంగయూబి నుండి నన్ పై కెత్తెను
1.  నా పాదములను బండపై నిలిపి    నా యడుగులు దానిపై స్థిరపచి    క్రొత్త గీతమును నా నోట నుంచెను    కోట్ల కొలది యెహోవాను నమ్మెదరు

2.  గర్విష్టుల నబద్ధికులను లక్ష్యపెట్టక    ఘనుడెహోవాను నమ్మువాడే ధన్యుండు    దయామయా మా యెడల నీకున్న    తలంపులు బహు విస్తారములు
3.  వాటిని వివరింప లేనిల నీకు    సాటియైన వాడెవడైనను లేడు    నైవేద్య బలులను కోరలేదు    నాకు చెవులను నీవు నిర్మించినావు

4.  పాపపరిహార బలులను దహన    బలులను నీవు తెమ్మన లేదు    నన్ను గూర్చి గ్రంథములో వ్రాసి    యున్నట్లుగా నేను వచ్చియున్నాను
5.  నీ చిత్తముచేయ నాకు సంతోషము    నా ఆంతర్యములో నీ శాసనములున్నవి    ప్రజా సంఘములో నీ నీతి సువార్త    ప్రకటించియున్నానని నేనంటిని

6.  నీ నీతిని నా మదిలో దాల్చి    నీతి నిలయ నే నూరకుండ లేదు    సంఘములో నీ రక్షణ కృపను    సత్యమును నే దాచలేదు

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A R Stevenson

  1. Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
  2. Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
  3. Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
  4. Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
  5. Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
  6. Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
  7. Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13

💿 G S Michael Album Songs Lyrics

  1. Yehovaaku Krotha Keerthana Paadudu
  2. Yehovaa Koraku Yeduruchudu Manasaaa
  3. Yehovaa Kattina Illu Idhi Mahonnathudu Nirminchinadi
  4. Yehovaa Kaaryamulannitikai Arpinthu Kruthaghnathalu
  5. Yehovaa Illu Kattinchani Yedala

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Vededa Naadagu Vinathini Gaikonave Jagadeesa Prabho
  2. Neevey Choochu Vaadavu Yehovah – నీవే చూచువాడవు 133
  3. Yemi Techi Ninu Dharsinthunaya
  4. Athmavishayamai Deenulainavaru
  5. Aapathkaalamuna Naaku Aashrayamu Neeve
  6. Thandri Ne Vidachi Intine Marachi
  7. Gnaanulu Choodavelliri Bethlehemu – జ్ఞానులు చూడవెళ్ళిరి బెత్లెహేము
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *