Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Yehovaa Kattina Illu Idhi Mahonnathudu Nirminchinadi Lyrics In Telugu
యెహోవ కట్టిన ఇల్లు ఇది – మహోన్నతుడు నిర్మించినది మధురమై శ్రేష్ఠమై మరువరాని బంధమిది (2)
1. ఒంటరి బ్రతుకులు మరవాలని – జంటగ సతతం నిలవాలని (2) ఒకటిగ చేతులు కలపాలని – అన్యోన్యతతో మెలగాలని (2) అన్యోన్యతతో మెలగాలని
||యెహోవ||
2. లోక వాంఛలు విడవాలని – వాక్య కాంతిలో నడవాలని (2) దేవుని దయలో ఎదగాలని – జ్యోతులుగా ఇల నిలవాలని (2) జ్యోతులుగా ఇల నిలవాలని
||యెహోవ||
Yehovaa Kattina Illu Idhi Mahonnathudu Nirminchinadi Song Lyrics In English
Watch Online
Yehovaa Kattina Illu Idhi Mahonnathudu Nirminchinadi MP3 Song
Yehovaa Kattina Illu Idhi Mahonnathudu Nirminchinadi Lyrics In Telugu & English
యెహోవ కట్టిన ఇల్లు ఇది – మహోన్నతుడు నిర్మించినది మధురమై శ్రేష్ఠమై మరువరాని బంధమిది (2)
1. ఒంటరి బ్రతుకులు మరవాలని – జంటగ సతతం నిలవాలని (2) ఒకటిగ చేతులు కలపాలని – అన్యోన్యతతో మెలగాలని (2) అన్యోన్యతతో మెలగాలని
||యెహోవ||
2. లోక వాంఛలు విడవాలని – వాక్య కాంతిలో నడవాలని (2) దేవుని దయలో ఎదగాలని – జ్యోతులుగా ఇల నిలవాలని (2) జ్యోతులుగా ఇల నిలవాలని
||యెహోవ||
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A R Stevenson
- Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
- Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
- Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
- Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
- Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
- Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
- Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13
💿 G S Michael Album Songs Lyrics
- Yehovaaku Krotha Keerthana Paadudu
- Yehovaa Koraku Yeduruchudu Manasaaa
- Yehovaa Koraku Sahanamutho Kanipettan
- Yehovaa Kaaryamulannitikai Arpinthu Kruthaghnathalu
- Yehovaa Illu Kattinchani Yedala

