Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Vededa Naadagu Vinathini Gaikonave Jagadeesa Prabho Lyrics In Telugu
వేఁడెద నాదగు వినతిని గైకొనవే జగదీశ ప్రభో నేఁడు ప్రతిక్షణ మెడబాయక నా తోడ నుండవె ప్రభో
||వేఁడెద||
1. ప్రాతస్తవము భవత్సన్నిధి సర్వంబున నగు నాదౌ చేతస్సున ధర్మాత్మను సంస్థితిజేయవె సత్కృపను
||వేఁడెద||
2. నేఁ బాతకి నజ్ఞానుఁడఁ ప్రభువా నీవు కరుణజేయు పాపాచరణము నందున జిత్తము బాపుము నాకెపుడు
||వేఁడెద||3. పాపముఁ గని భీతుఁడనై శంకా పరత సతము నుండన్ నా పైనుంచుము నీదగు సత్కరుణా దృష్టిని బ్రేమన్
||వేఁడెద||4. నాదగు పాప భరం బంతయు నీ మీఁదనె యిడుచుందున్ నీదు మహాకృప నుండి యొసంగుము నిర్మల గతి నాకున్
||వేఁడెద||5. అవిరత మతి నిటు లతులిత గతి నీ స్తుతి నుతు లొనరింతున్ భవదంఘ్రలపై నాదగు భక్తిని బ్రబలింపవే యేసు
Vededa Naadagu Vinathini Gaikonave Jagadeesa Prabho Song Lyrics In English
Watch Online
Vededa Naadagu Vinathini Gaikonave Jagadeesa Prabho MP3 Song
Vededa Naadagu Vinathini Gaikonave Jagadeesa Prabho Lyrics In Telugu & English
వేఁడెద నాదగు వినతిని గైకొనవే జగదీశ ప్రభో నేఁడు ప్రతిక్షణ మెడబాయక నా తోడ నుండవె ప్రభో
||వేఁడెద||
1. ప్రాతస్తవము భవత్సన్నిధి సర్వంబున నగు నాదౌ చేతస్సున ధర్మాత్మను సంస్థితిజేయవె సత్కృపను
||వేఁడెద||
2. నేఁ బాతకి నజ్ఞానుఁడఁ ప్రభువా నీవు కరుణజేయు పాపాచరణము నందున జిత్తము బాపుము నాకెపుడు
||వేఁడెద||3. పాపముఁ గని భీతుఁడనై శంకా పరత సతము నుండన్ నా పైనుంచుము నీదగు సత్కరుణా దృష్టిని బ్రేమన్
||వేఁడెద||4. నాదగు పాప భరం బంతయు నీ మీఁదనె యిడుచుందున్ నీదు మహాకృప నుండి యొసంగుము నిర్మల గతి నాకున్
||వేఁడెద||5. అవిరత మతి నిటు లతులిత గతి నీ స్తుతి నుతు లొనరింతున్ భవదంఘ్రలపై నాదగు భక్తిని బ్రబలింపవే యేసు
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A J Emmanuel
- Sweekarinchumaya Nadha
- Pilichenu Prabhu Yesu – పిలిచెను ప్రభు యేసు నాథుడు
- Deva Gorrepilla Siluvalo Samasinapudu
- Jeevith Parmeshwar Ki Aradhana
- Siluva Dhyaanam
- Sthuthi Paadeda Ne Prathi Dinamu
- Siyonulo Nundi Neevu
💿 A R Stevenson Album Songs Lyrics
- Velugunu Rakshana Karthayunagunaa Balamagu Devuni Sthothrinthunu
- Velledamu Mari Dhairyamutho Krupaasanamu Cheranu
- Velledam Sreshtadesham Nijamu Vundedam Prabhuthone Nithyamu
- Vekuvachukkala Sreshtamav Daanaa
- Vedakudi Vedakudi Yehovaanu Vedakudi
🔥 Latest Telugu Christian Songs Lyrics
- Oh Deva Nenu Nee Daapuna Nundedan
- Snehithudaa Naa Snehithudaa Nannu Viduvani Bahu Priyudaa
- Yesu Rajuga Vachuchunnadu – యేసు రాజుగా వచ్చుచున్నాడు
- Vandanam Yesayya Vandhanam – వందనం యేసయ్యా వందనం 24
- Naa Devude Naaku Praana – నా దేవుడే నాకు ప్రాణ స్నేహితుడు
- Chethuletthi Vandanamulu Chethu Mipude
- Randi Randi Randayo Rakshakudu – రండి రండయో రక్షకుడు పుట్టెను

