Velledam Sreshtadesham Nijamu Vundedam Prabhuthone Nithyamu

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Velledam Sreshtadesham Nijamu Vundedam Prabhuthone Nithyamu Lyrics In Telugu

    వెళ్ళెదం శ్రేష్టదేశం నిజము    వుండెదం ప్రభుతోనే నిత్యము    పరలోక దేశము వుత్తమం    ఆ మనదేశం అతి వుత్తమం
1.  తండ్రి కోరికయే మనకొక రాజ్యమివ్వ    లోకసృష్టి క్రితము యేర్పాటైన పట్టణం

2.  అద్భుత నగరమది ప్రభు నిర్మించినది    దృఢమైన పునాది స్థిరపరచబడినది
3.  పవిత్ర నగరమది నీతికి స్థానమది    పరమ స్వభావముతో నిర్మింపబడినది

4.  నిరంత రాజ్యమది యుగంబు లుండునది    నిత్యముండెద రచ్చట యేర్పరచబడినవారు
5.  ప్రభుని చూచెదము ఆనంద మొందెదము    ప్రభు సమానముగా మనముండెద మచట

Velledam Sreshtadesham Nijamu Vundedam Prabhuthone Nithyamu Song Lyrics In English

Watch Online

#

Velledam Sreshtadesham Nijamu Vundedam Prabhuthone Nithyamu MP3 Song

Velledam Sreshtadesham Nijamu Vundedam Prabhuthone Nithyamu Lyrics In Telugu & English

    వెళ్ళెదం శ్రేష్టదేశం నిజము    వుండెదం ప్రభుతోనే నిత్యము    పరలోక దేశము వుత్తమం    ఆ మనదేశం అతి వుత్తమం
1.  తండ్రి కోరికయే మనకొక రాజ్యమివ్వ    లోకసృష్టి క్రితము యేర్పాటైన పట్టణం

2.  అద్భుత నగరమది ప్రభు నిర్మించినది    దృఢమైన పునాది స్థిరపరచబడినది
3.  పవిత్ర నగరమది నీతికి స్థానమది    పరమ స్వభావముతో నిర్మింపబడినది

4.  నిరంత రాజ్యమది యుగంబు లుండునది    నిత్యముండెద రచ్చట యేర్పరచబడినవారు
5.  ప్రభుని చూచెదము ఆనంద మొందెదము    ప్రభు సమానముగా మనముండెద మచట

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A R Stevenson

  1. Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
  2. Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
  3. Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
  4. Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
  5. Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
  6. Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
  7. Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13

💿 G S Michael Album Songs Lyrics

  1. Velugunu Rakshana Karthayunagunaa Balamagu Devuni Sthothrinthunu
  2. Velugunu Iche Yesu Janminche
  3. Velledamu Mari Dhairyamutho Krupaasanamu Cheranu
  4. Vekuvachukkala Sreshtamav Daanaa
  5. Vededa Naadagu Vinathini Gaikonave Jagadeesa Prabho

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Hellelujah Hallelujah Sthothramul
  2. Kaachitivi Yesayya Nikrpalo – కాచితివి యేసయ్య నీకృపలో 01
  3. Apu Darchakaadhu Luppomgiri Lyrics – అపు డర్చకాదు
  4. Icchunatti Vidhamu Teliyajeyudi Priyulara
  5. Hallelujah Hallelujah Hallelujah Sthothram
  6. Anaadilo Niyamimpabadina Gorrepilla
  7. Okasari Aalochinchava Oh Sodhara
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *