Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Jeevithambu Ghora Kastanashtambul Lyrics In Telugu
1. జీవితంబు ఘోర కష్టనష్టంబుల్ ఆవరించి నిన్ను దుఃఖపర్చిన దేవుడిచ్చినట్టి ఈవులెంచుము నీ వాశ్చర్య మొందెదవు. వానికై. ||ఎంచుము లెక్కించు మీవులన్ ఎంచుచూడు మేసుదీవెనల్ ఎంచు మెంచు మెంచు మీవులన్ వింత నొందెదవు నీవు వానికై ||2. చింతమానసంబు నీకు గల్గినన్ వంతచే భారంబు గల్గ నీయెదన్ సంతసంబుతోడ నెంచుమీవులన్ వింత నొందెదవు నీవు వానికై3. నాశనంబు జెందు నాస్తి జూడగా వాసిగా శ్రీ యేసు నీ కొసంగిన భాసురంపు భాగ్యముం దలంపుమా యీ సౌభాగ్యమే గదా సదా యుండు4. జీవితాదియందు ధైర్య మొందుము దేవుడుండు నెల్లవార్కి తోడుగ జీవయాత్ర యందు సాయమియ్యగన్ దేవదూతల్ నీకు తోడుగా నుండు.
Jeevithambu Ghora Kastanashtambul Song Lyrics In English
Watch Online
Jeevithambu Ghora Kastanashtambul MP3 Song
Jeevithambu Ghora Kastanashtambul Lyrics In Telugu & English
1. జీవితంబు ఘోర కష్టనష్టంబుల్ ఆవరించి నిన్ను దుఃఖపర్చిన దేవుడిచ్చినట్టి ఈవులెంచుము నీ వాశ్చర్య మొందెదవు. వానికై. ||ఎంచుము లెక్కించు మీవులన్ ఎంచుచూడు మేసుదీవెనల్ ఎంచు మెంచు మెంచు మీవులన్ వింత నొందెదవు నీవు వానికై ||2. చింతమానసంబు నీకు గల్గినన్ వంతచే భారంబు గల్గ నీయెదన్ సంతసంబుతోడ నెంచుమీవులన్ వింత నొందెదవు నీవు వానికై3. నాశనంబు జెందు నాస్తి జూడగా వాసిగా శ్రీ యేసు నీ కొసంగిన భాసురంపు భాగ్యముం దలంపుమా యీ సౌభాగ్యమే గదా సదా యుండు4. జీవితాదియందు ధైర్య మొందుము దేవుడుండు నెల్లవార్కి తోడుగ జీవయాత్ర యందు సాయమియ్యగన్ దేవదూతల్ నీకు తోడుగా నుండు.
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A R Stevenson
- Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
- Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
- Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
- Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
- Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
- Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
- Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13
💿 G S Michael Album Songs Lyrics
- Sreshtageethamu Vinabaduchunnadi Yesu Lechenu
- Sreeyesu Raajya Mundunu Sooryundu Velgu Chotella
- Sree Yesu Raajunaku Yellappudu Mahima
- Sree Yesundu Janminche Reyilo
- Sreekarundu Sreeyesunaadhaa Sreemanthudavu Srujanaathmudaa
🔥 Latest Telugu Christian Songs Lyrics
- Shramayainaa Badhainaa Himsalenni – శ్రమయైనా బాధైనా
- Kaluvari Giri Nundi Pravahinche Dhaara
- Raare Gollavaaralaaraa Neti Raathri Bethlahemulo
- Santhosham Nichedu Vaarini Nentho Devudu Preminchun
- Pilichenu Prabhu Yesu – పిలిచెను ప్రభు యేసు నాథుడు
- Ee Maranamu Kaadu – ఈ మరణము కాదు శాశ్వతము
- Oh Prabhuva Vujjeevamu Nimmu