Jeevitha Mevvariki Nee Jeevitha Mevvariki

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Jeevitha Mevvariki Nee Jeevitha Mevvariki Lyrics In Telugu

    జీవిత మెవ్వరికి, నీ జీవిత మెవ్వరికి?    ఈ లోకములో జీవించు జీవితమంత    జీవిత మెవ్వరికి, నీ జీవిత మెవ్వరికి?
1.  శరీరేచ్ఛలకై ఆశలుండు – ఈ ధరణియందు    సుఖభోగులుగా జీవింతురు – ఈ ధరణియందు    వారి యూహలు దినమెల్ల చెడియున్నవి    వారి పాప జీవిత మంత శాపమెగ

2.  ధనాపేక్షకులెందరో గలరు – ఈ ధరణియందు    ధనముపై మనస్సు నిల్పెదరు – ఈ ధరణియందు    వారి కలవరమంత ధనము ధనమే    వారు బ్రతికెడు బ్రతుకంత క్షీణతయే
3.  స్వంత బోధలకై బ్రతికెదరు – ఈ ధరణియందు    గర్వమునకు అమ్మబడి యుందురు – ఈ ధరణియందు    వారి మనసులు సంకుచితములై యుండు    వారి జీవిత ప్రయాసము – పతనమేగా

4.  విరిగిన హృదయులు కలరెందరో – ఈ ధరణియందు    కరిగెడు ఉప్పుగ నుండెదరు – ఈ ధరణియందు    వారు ప్రభుకై దాగియే నిలచెదరు    దైవ వాక్కుగ దినమెల్ల సేవింతురు 

Jeevitha Mevvariki Nee Jeevitha Mevvariki Song Lyrics In English

Watch Online

#

Jeevitha Mevvariki Nee Jeevitha Mevvariki MP3 Song

Jeevitha Mevvariki Nee Jeevitha Mevvariki Lyrics In Telugu & English

    జీవిత మెవ్వరికి, నీ జీవిత మెవ్వరికి?    ఈ లోకములో జీవించు జీవితమంత    జీవిత మెవ్వరికి, నీ జీవిత మెవ్వరికి?
1.  శరీరేచ్ఛలకై ఆశలుండు – ఈ ధరణియందు    సుఖభోగులుగా జీవింతురు – ఈ ధరణియందు    వారి యూహలు దినమెల్ల చెడియున్నవి    వారి పాప జీవిత మంత శాపమెగ

2.  ధనాపేక్షకులెందరో గలరు – ఈ ధరణియందు    ధనముపై మనస్సు నిల్పెదరు – ఈ ధరణియందు    వారి కలవరమంత ధనము ధనమే    వారు బ్రతికెడు బ్రతుకంత క్షీణతయే
3.  స్వంత బోధలకై బ్రతికెదరు – ఈ ధరణియందు    గర్వమునకు అమ్మబడి యుందురు – ఈ ధరణియందు    వారి మనసులు సంకుచితములై యుండు    వారి జీవిత ప్రయాసము – పతనమేగా

4.  విరిగిన హృదయులు కలరెందరో – ఈ ధరణియందు    కరిగెడు ఉప్పుగ నుండెదరు – ఈ ధరణియందు    వారు ప్రభుకై దాగియే నిలచెదరు    దైవ వాక్కుగ దినమెల్ల సేవింతురు 

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A J Emmanuel

  1. Sweekarinchumaya Nadha
  2. Pilichenu Prabhu Yesu – పిలిచెను ప్రభు యేసు నాథుడు
  3. Deva Gorrepilla Siluvalo Samasinapudu
  4. Siluva Dhyaanam
  5. Jeevith Parmeshwar Ki Aradhana
  6. Sthuthi Paadeda Ne Prathi Dinamu
  7. Siyonulo Nundi Neevu

💿 A R Stevenson Album Songs Lyrics

  1. Sreshtamaina Naamam Shakthi Galigina Naamam
  2. Sreshtageethamu Vinabaduchunnadi Yesu Lechenu
  3. Sreeyesu Raajya Mundunu Sooryundu Velgu Chotella
  4. Sree Yesu Raajunaku Yellappudu Mahima
  5. Sree Yesundu Janminche Reyilo

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Immanueluni Rakthamu Nindina Ootaye
  2. Oohinchaleni Melulatho Nimpina – ఊహించలేని మేలులతో నింపిన
  3. Bethlehemu Puramulo Oka Naati – బేత్లెహేము పురములో ఒక నాటి రాతిరి
  4. Sadaakaalamu Nee Yande Naa Guri
  5. Randi Randi Suvaartha Bhodha Vina Raaro Janulaaraa
  6. Rando Raarando Yesuni Choodaganu – రండో రారండో యేసుని చూడగను
  7. Oh Sodhara Anduko Ee Swagatha Kusumaanjali
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *