Okasari Aalochinchava Oh Sodhara

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Okasari Aalochinchava Oh Sodhara Lyrics In Telugu

    ఒకసారి ఆలోచించవా ఓ సోదరా    ఒకసారి అవలోకించవా ఓ సోదరీ (2)    నీ జీవిత మూలమేదో – నీ బ్రతుకు ఆధారమేదో (2)    ||ఒకసారి||
1.  తండ్రి యెహోవా తన్ను పోలి – నిను చేసెను తన వూపిరిలో (2)    నా వలెనే నీవు పరిశుద్దముగ – జీవించమని కోరెను .    ||ఒకసారి||

2.  దేవుని వదలి దుష్టుని కూడి – లోకము తట్టు మరలి (2)    లోక మాయ సంకెళ్ళలో చిక్కి దురాశలలొ అణగారితివా    ||ఒకసారి||
3.  లోకము వీడు యేసయ్యన్ చూడు – నిత్య జీవముకై పరుగిడు (2)    నేనే మార్గము, సత్యము, జీవమని సెలవిచ్చెను మన మెస్సయ్యా    ||ఒకసారి||

Okasari Aalochinchava Oh Sodhara Song Lyrics In English

Watch Online

#

Okasari Aalochinchava Oh Sodhara MP3 Song

Okasari Aalochinchava Oh Sodhara Lyrics In Telugu & English

    ఒకసారి ఆలోచించవా ఓ సోదరా    ఒకసారి అవలోకించవా ఓ సోదరీ (2)    నీ జీవిత మూలమేదో – నీ బ్రతుకు ఆధారమేదో (2)    ||ఒకసారి||
1.  తండ్రి యెహోవా తన్ను పోలి – నిను చేసెను తన వూపిరిలో (2)    నా వలెనే నీవు పరిశుద్దముగ – జీవించమని కోరెను .    ||ఒకసారి||

2.  దేవుని వదలి దుష్టుని కూడి – లోకము తట్టు మరలి (2)    లోక మాయ సంకెళ్ళలో చిక్కి దురాశలలొ అణగారితివా    ||ఒకసారి||
3.  లోకము వీడు యేసయ్యన్ చూడు – నిత్య జీవముకై పరుగిడు (2)    నేనే మార్గము, సత్యము, జీవమని సెలవిచ్చెను మన మెస్సయ్యా    ||ఒకసారి||

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A R Stevenson

  1. Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
  2. Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
  3. Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
  4. Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
  5. Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
  6. Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
  7. Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13

💿 G S Michael Album Songs Lyrics

  1. Sukhulaaraa Sanghampu Badi Sambhambunaku
  2. Sukhadhukkaalayaathra Kaadaa Maanava Jeevithamantha
  3. Suguna Seeludaa Sundhara Roopudu Yesunaadhudu
  4. Sudhinam Sarvajanulaku Samadhaanam Sarva Jagathiki
  5. Suddi Suddi Suddi Sarwashakthi Prabhu Praathhkaala Sthuthi Neeke Ch…

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Vacchesindi Krottha Vathsaram – వచ్చేసింది క్రొత్త
  2. Anuskhenamu Ninne Koluthunu Punaruddhaanuda
  3. Shoadhanaku Meeru Choatiyakuaodi – శోధనకు మీరు
  4. Udhayimchinaaaodu Kreesthuaodu – ఉదయించినాఁడు క్రీస్తుఁడు 224
  5. Nee Raktha Dhaarale – నీ రక్త ధారలే మా జీవనాధారాము
  6. Deevinchave Samruddiga – దీవించావే సమృద్ధిగా
  7. Nuthana Hrudayam Ni Saronu – నూతన హృదయం నీ షారోను
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *