Vekuvachukkala Sreshtamav Daanaa

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Vekuvachukkala Sreshtamav Daanaa Lyrics In Telugu

1.  వేకువచుక్కల శ్రేష్ఠమౌ దానా!    మా యిరుల్ బాపి నీ సాయమిమ్ము    ప్రాగ్దిశ తార దిజ్మండల భూషా    మా బాలరక్షకు జూపింపుమా.2.  చల్లమంచాయన తొట్టిపై నొప్పు    పశులతో భువిబరుండెను    కున్నెడు నాయన దూతల మ్రొక్కు    నందర స్రష్ట, రాజు, రక్షణ.3.  ఆయనకు మంచికాన్కలిత్తమా!    ఏదోం సువాసనల ద్రివసుల్    వార్ది ముత్యాల్ కానబోళంబుఖని    స్వర్ణము నిత్తమా యాయనకు.4.  నిష్ఫలమే యన్ని శ్రేష్ఠార్పణలు    కాన్కల నాయన ప్రేమరాదు    అన్నిట డెందము బీదల మొరల్    దేవుని కిష్టము లౌకాన్కలు.5.  వేకువ చుక్కల శ్రేష్ఠమౌదానా    మాయిరుల్ బాపి నీ సాయమిమ్ము    ప్రాగ్దిశతార! దిజ్మండల భూషా    మా బాలరక్షకు జూపింపుమా.

Vekuvachukkala Sreshtamav Daanaa Song Lyrics In English

Watch Online

#

Vekuvachukkala Sreshtamav Daanaa MP3 Song

Vekuvachukkala Sreshtamav Daanaa Lyrics In Telugu & English

1.  వేకువచుక్కల శ్రేష్ఠమౌ దానా!    మా యిరుల్ బాపి నీ సాయమిమ్ము    ప్రాగ్దిశ తార దిజ్మండల భూషా    మా బాలరక్షకు జూపింపుమా.2.  చల్లమంచాయన తొట్టిపై నొప్పు    పశులతో భువిబరుండెను    కున్నెడు నాయన దూతల మ్రొక్కు    నందర స్రష్ట, రాజు, రక్షణ.3.  ఆయనకు మంచికాన్కలిత్తమా!    ఏదోం సువాసనల ద్రివసుల్    వార్ది ముత్యాల్ కానబోళంబుఖని    స్వర్ణము నిత్తమా యాయనకు.4.  నిష్ఫలమే యన్ని శ్రేష్ఠార్పణలు    కాన్కల నాయన ప్రేమరాదు    అన్నిట డెందము బీదల మొరల్    దేవుని కిష్టము లౌకాన్కలు.5.  వేకువ చుక్కల శ్రేష్ఠమౌదానా    మాయిరుల్ బాపి నీ సాయమిమ్ము    ప్రాగ్దిశతార! దిజ్మండల భూషా    మా బాలరక్షకు జూపింపుమా.

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A R Stevenson

  1. Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
  2. Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
  3. Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
  4. Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
  5. Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
  6. Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
  7. Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13

💿 G S Michael Album Songs Lyrics

  1. Velugunu Rakshana Karthayunagunaa Balamagu Devuni Sthothrinthunu
  2. Velugunu Iche Yesu Janminche
  3. Velledamu Mari Dhairyamutho Krupaasanamu Cheranu
  4. Velledam Sreshtadesham Nijamu Vundedam Prabhuthone Nithyamu
  5. Vededa Naadagu Vinathini Gaikonave Jagadeesa Prabho

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Chemmagillu Kallalona Kannilentha – చెమ్మగిల్లు కళ్ళలోన 149
  2. Rajathochavambu Nedu Naa Yesu Raajaa
  3. Charni Mein Dekho Paida Hua Hai
  4. Alararu Aa Divya Rupam – అలరారు ఆ దివ్యరూపం పశుశాలలో 187
  5. Sthothraarhudavu Maa Prabhuvaa Devaa
  6. Shakthi Chetha Kaadanenu – శక్తి చేత కాదనెను బలముతోనిది
  7. Kaluvari Giri Nundi Pilichina Naa Yesu
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *