Velledamu Mari Dhairyamutho Krupaasanamu Cheranu

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Velledamu Mari Dhairyamutho Krupaasanamu Cheranu Lyrics In Telugu

    వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను    తన కనికరము కృపలను పొంద తానె సహాయకుడు
1.  మన ప్రార్థన ప్రభువాలకించి – అత్యధికముగా మనకిచ్చును    మేల్కొని మనము ప్రార్థించిన – ఆశీర్వదించునుగా

2.  ఆత్మలనెల్ల ప్రభు రక్షించి – తన మందిరమునకు తెచ్చి    తన ఆలయములో మేలుపొంద – వేడెదము మనము
3.  అందరికి రక్షణ కలుగ – రాజులకు అధికారులలో    సర్వలోకుల ఉజ్జీవముకై – వేడెదము ప్రభునే

4.  వాక్యము వర్ధిల్లి వ్యాపింపను – శత్రుని రాజ్యము కూలునట్లు    సేవకులాత్మతో నింపబడ – వేడెదము మనము
5.  ఆత్మతో ప్రభుయింటిని కట్టి – దాని యందు ప్రభు మహిమనిండి    తన ఘనత వర్ధిల్లునట్లు – వేడెదమాయనను

6.  సజీవ రాళ్ళతో యిల్లుకట్టి – నీ అధికారము నిలుచునట్లు    దేవా నీ హృదయానుసారులను – లేపమని వేడెదం

Velledamu Mari Dhairyamutho Krupaasanamu Cheranu Song Lyrics In English

Watch Online

#

Velledamu Mari Dhairyamutho Krupaasanamu Cheranu MP3 Song

Velledamu Mari Dhairyamutho Krupaasanamu Cheranu Lyrics In Telugu & English

    వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను    తన కనికరము కృపలను పొంద తానె సహాయకుడు
1.  మన ప్రార్థన ప్రభువాలకించి – అత్యధికముగా మనకిచ్చును    మేల్కొని మనము ప్రార్థించిన – ఆశీర్వదించునుగా

2.  ఆత్మలనెల్ల ప్రభు రక్షించి – తన మందిరమునకు తెచ్చి    తన ఆలయములో మేలుపొంద – వేడెదము మనము
3.  అందరికి రక్షణ కలుగ – రాజులకు అధికారులలో    సర్వలోకుల ఉజ్జీవముకై – వేడెదము ప్రభునే

4.  వాక్యము వర్ధిల్లి వ్యాపింపను – శత్రుని రాజ్యము కూలునట్లు    సేవకులాత్మతో నింపబడ – వేడెదము మనము
5.  ఆత్మతో ప్రభుయింటిని కట్టి – దాని యందు ప్రభు మహిమనిండి    తన ఘనత వర్ధిల్లునట్లు – వేడెదమాయనను

6.  సజీవ రాళ్ళతో యిల్లుకట్టి – నీ అధికారము నిలుచునట్లు    దేవా నీ హృదయానుసారులను – లేపమని వేడెదం

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A R Stevenson

  1. Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
  2. Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
  3. Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
  4. Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
  5. Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
  6. Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
  7. Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13

💿 G S Michael Album Songs Lyrics

  1. Velugunu Rakshana Karthayunagunaa Balamagu Devuni Sthothrinthunu
  2. Velugunu Iche Yesu Janminche
  3. Velledam Sreshtadesham Nijamu Vundedam Prabhuthone Nithyamu
  4. Vekuvachukkala Sreshtamav Daanaa
  5. Vededa Naadagu Vinathini Gaikonave Jagadeesa Prabho

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Kondala Thattu Naa Kannulethi – కొండలతట్టు నా కన్నులెత్తి 05
  2. Ambhara Veedhilo Sambhara Gaanchiri
  3. Girijeru Manasa Silva Sarasa
  4. Thellavaarina Vela Deli Vondi Mana Kreesthu Divya Naamamu
  5. Samvatsaramulu Gathiyinchu – సంవత్సరములు గతియించు
  6. Yemivvagalanu Naa Jeevithana Ne Ghora Paapini Yesu
  7. Idhigo Devini Gorrepilla Ivega Maa Kruthagnatha Sthuthulu
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *