Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Thellavaarina Vela Deli Vondi Mana Kreesthu Divya Naamamu Lyrics In Telugu
తెల్లవారిన వేళఁ దెలి వొంది మన క్రీస్తు దివ్య నామముఁ బాడెరె యో ప్రియులార దివస రక్షణ వేఁడరే తల్లి రొమ్మున దాఁచు పిల్ల రీతిని మనలఁ జల్లదనముగ రాతి రెల్లఁ గాచిన విభునిఁ
||దెల్లవారిన వేళ||
1. నిద్రపోయిన వేళ నిఖిలాపదులఁబాపి నిశలన్ని గడుపు విభునిన్ భద్రముగ వినతించి భయభక్తితో మనము ముద్రి తాక్షులఁ గేలు మోడ్చి మ్రొక్కుచును
||దెల్లవారిన వేళ||2. భానుఁడుదయం బయ్యెఁ బద్మములు వికసిల్లె గానమలు జేసెఁ బక్షుల్ మానసాబ్జము లలర మనము కల్వరి మెట్టపై నెక్కు నినుఁ డనెడి ప్రభుఁ జూచి వేడ్కన్
||దెల్లవారిన వేళ||3. దిట్టముగ మానసేంద్రియ కాయ శోధనలు పట్టుకొని, యుండు దినమున్ దట్టముగ మన నాల్గు తట్ల యేసుని కరుణఁ జుట్టుకొని రక్షించు శుభమడుగుకొనుచున్
||దెల్లవారిన వేళ||4. పాప భారము మనము ప్రభుని పై నిడి గురుని పాదములు చెంత నొరగి కాపు కర్త విశాల కరము మాటున డాఁగి యాపదలఁ దొలఁగించు మని వేఁడుకొనుచున్
||దెల్లవారిన వేళ||
Thellavaarina Vela Deli Vondi Mana Kreesthu Divya Naamamu Song Lyrics In English
Watch Online
Thellavaarina Vela Deli Vondi Mana Kreesthu Divya Naamamu MP3 Song
Thellavaarina Vela Deli Vondi Mana Kreesthu Divya Naamamu Lyrics In Telugu & English
తెల్లవారిన వేళఁ దెలి వొంది మన క్రీస్తు దివ్య నామముఁ బాడెరె యో ప్రియులార దివస రక్షణ వేఁడరే తల్లి రొమ్మున దాఁచు పిల్ల రీతిని మనలఁ జల్లదనముగ రాతి రెల్లఁ గాచిన విభునిఁ
||దెల్లవారిన వేళ||
1. నిద్రపోయిన వేళ నిఖిలాపదులఁబాపి నిశలన్ని గడుపు విభునిన్ భద్రముగ వినతించి భయభక్తితో మనము ముద్రి తాక్షులఁ గేలు మోడ్చి మ్రొక్కుచును
||దెల్లవారిన వేళ||2. భానుఁడుదయం బయ్యెఁ బద్మములు వికసిల్లె గానమలు జేసెఁ బక్షుల్ మానసాబ్జము లలర మనము కల్వరి మెట్టపై నెక్కు నినుఁ డనెడి ప్రభుఁ జూచి వేడ్కన్
||దెల్లవారిన వేళ||3. దిట్టముగ మానసేంద్రియ కాయ శోధనలు పట్టుకొని, యుండు దినమున్ దట్టముగ మన నాల్గు తట్ల యేసుని కరుణఁ జుట్టుకొని రక్షించు శుభమడుగుకొనుచున్
||దెల్లవారిన వేళ||4. పాప భారము మనము ప్రభుని పై నిడి గురుని పాదములు చెంత నొరగి కాపు కర్త విశాల కరము మాటున డాఁగి యాపదలఁ దొలఁగించు మని వేఁడుకొనుచున్
||దెల్లవారిన వేళ||
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A J Emmanuel
- Sweekarinchumaya Nadha
- Pilichenu Prabhu Yesu – పిలిచెను ప్రభు యేసు నాథుడు
- Deva Gorrepilla Siluvalo Samasinapudu
- Jeevith Parmeshwar Ki Aradhana
- Siluva Dhyaanam
- Sthuthi Paadeda Ne Prathi Dinamu
- Siyonulo Nundi Neevu
💿 A R Stevenson Album Songs Lyrics
- Velugunu Rakshana Karthayunagunaa Balamagu Devuni Sthothrinthunu
- Velledamu Mari Dhairyamutho Krupaasanamu Cheranu
- Velledam Sreshtadesham Nijamu Vundedam Prabhuthone Nithyamu
- Vekuvachukkala Sreshtamav Daanaa
- Vededa Naadagu Vinathini Gaikonave Jagadeesa Prabho
🔥 Latest Telugu Christian Songs Lyrics
- Bethlahemu Oorilona Rakshakudu Udayinchadu
- Velisindhi Gaganana O – వెలిసింది గగనాన ఓ
- Yaesu Naa Siluva Neththi Yipp – యేసు నా సిలువ నెత్తి
- Ye Saatileni Yesuni Prema Eppudaina Ruchienchinaava
- Neeku Neevuga Nannu Choodaga – నీకు నీవుగా నన్ను చూడగా
- Yesu Raja Nee Rakhathone Veligenu Ee Lokamu
- Thejovaasula Swachyamandhu Nanu Cherchuta
