Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Thejovaasula Swachyamandhu Nanu Cherchuta Lyrics In Telugu
తేజోవాసుల స్వాస్థ్యమందు – నను చేర్చుటే నీ నిత్యసంకల్పమా నను చేర్చుటే నీ నిత్యసంకల్పమా (2) తేజోవాసుల స్వాస్థ్యమందు 1. అగ్నిలో పుటము వేయబడగా – నాదు విశ్వాసము (2) శుద్ధ సువర్ణమగునా – నీదు రూపు రూపించబడునా (2)
||తేజో||2. రాబోవు యుగములన్నిటిలో – కృపా మహదైశ్వర్యం (2) కనుపరచే నిమిత్తమేనా – నన్ను నీవు ఏర్పరచితివా (2)
||తేజో||3. శాపము రోగములు లేని – శాశ్వత రాజ్యము (2) శాపవిముక్తి పొందిన – శాంతమూర్తుల స్వాస్థ్యమదేనా (2)
||తేజో||4. నటనలు నరహత్యలు లేని – నూతన యెరూషలేం (2) అర్హతలేని నన్నును – చెర్చుటయే నీ చిత్తమా (2)
||తేజో||
Thejovaasula Swachyamandhu Nanu Cherchuta Song Lyrics In English
Watch Online
Thejovaasula Swachyamandhu Nanu Cherchuta MP3 Song
Thejovaasula Swachyamandhu Nanu Cherchuta Lyrics In Telugu & English
తేజోవాసుల స్వాస్థ్యమందు – నను చేర్చుటే నీ నిత్యసంకల్పమా నను చేర్చుటే నీ నిత్యసంకల్పమా (2) తేజోవాసుల స్వాస్థ్యమందు 1. అగ్నిలో పుటము వేయబడగా – నాదు విశ్వాసము (2) శుద్ధ సువర్ణమగునా – నీదు రూపు రూపించబడునా (2)
||తేజో||2. రాబోవు యుగములన్నిటిలో – కృపా మహదైశ్వర్యం (2) కనుపరచే నిమిత్తమేనా – నన్ను నీవు ఏర్పరచితివా (2)
||తేజో||3. శాపము రోగములు లేని – శాశ్వత రాజ్యము (2) శాపవిముక్తి పొందిన – శాంతమూర్తుల స్వాస్థ్యమదేనా (2)
||తేజో||4. నటనలు నరహత్యలు లేని – నూతన యెరూషలేం (2) అర్హతలేని నన్నును – చెర్చుటయే నీ చిత్తమా (2)
||తేజో||
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A R Stevenson
- Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
- Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
- Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
- Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
- Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
- Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
- Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13
💿 G S Michael Album Songs Lyrics
- Vilapinthuvaa Nehemyaavale Vilapinthuvaa Yezravale
- Vijayundu Kreesthu Prabhaavamutho Ghana Vijayundaayenu
- Vijaya Ghosha Vinipinchenu Vishvamantha
- Veru Cheyajaalunaa Dhooraparacha Jaalunaa
- Vendi Bangaaramu Vunnalekunnaa Nee Challani Needa Vunte Naaku Chaal…
🔥 Latest Telugu Christian Songs Lyrics
- Samsthuthinthumu Ninne Savlunu Vidichithivi
- Suddaraathri Saddanamga Nandaru Nidhrapova
- Hallelujah Hosannaa Sthuthi Ghanathaa Prabhuke
- Naa Devude Naaku Praana – నా దేవుడే నాకు ప్రాణ స్నేహితుడు
- Na Hrudayame Uppongene Nee Rakatho Brathuku Dhanyamayene
- Ooho Kraisthavuda Ohoho Visvaasi
- Ayyoa Naadhagu Ghoarapaapamu – అయ్యో నాదగు

