Vendi Bangaaramu Vunnalekunnaa Nee Challani Needa Vunte Naaku Chaal…

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Vendi Bangaaramu Vunnalekunnaa Nee Challani Needa Vunte Naaku Chaalunu Yesanna Lyrics In Telugu

    వెండి బంగారము ఉన్నాలేకున్నా    నీ చల్లని నీడ ఉంటే నాకు చాలును యేసన్నా    నీ సన్నిధి నాకు తోడుగ ఉంటే చాలును యేసన్నా 
    ||వెండి||

1.  ఎటు చూసినా వేదన – ఎటు చూసినా శొదనా (2)    నీ పేటూ బీటలలో – నీ గాయపు చేతులలో (2)    నీ అండ నాకు ఉంటే చాలు – దిగులే లేదన్నా (2) 
    ||వెండి||

2.  నా వారు ఎదిరించినా -నను చుట్టి భయపెట్టినా (2)    నీ ఉన్నత నామంలో – నీ కల్వరి రక్తంలో (2)    ఏ చీకటి శక్తుల గుంపుకైనా – చి౦తే లేదన్నా (2)
    ||వెండి||

3.  శ్రమయిన బాధైనాను – హింసైనా కరువైనను (2)    నా శోధన వేళల్లో – నీ తోడు చాలన్నా (2)    నీ తోడు నీడ జాడలలో – ఏ కొదువె లేదన్నా (2)
    ||వెండి||

4.  నా తల్లి నను మరచినా – నా వారు నను విడచినా (2)    నాలో నీవున్నా – నీ దాపు నాకున్నా (2)    ఏ దూరమైన భారమైన – భయమే లేదన్నా (2) 
    ||వెండి||

Vendi Bangaaramu Vunnalekunnaa Nee Challani Needa Vunte Naaku Chaalunu Yesanna Song Lyrics In English

Watch Online

#

Vendi Bangaaramu Vunnalekunnaa Nee Challani Needa Vunte Naaku Chaalunu Yesanna MP3 Song

Vendi Bangaaramu Vunnalekunnaa Nee Challani Needa Vunte Naaku Chaalunu Yesanna Lyrics In Telugu & English

    వెండి బంగారము ఉన్నాలేకున్నా    నీ చల్లని నీడ ఉంటే నాకు చాలును యేసన్నా    నీ సన్నిధి నాకు తోడుగ ఉంటే చాలును యేసన్నా 
    ||వెండి||

1.  ఎటు చూసినా వేదన – ఎటు చూసినా శొదనా (2)    నీ పేటూ బీటలలో – నీ గాయపు చేతులలో (2)    నీ అండ నాకు ఉంటే చాలు – దిగులే లేదన్నా (2) 
    ||వెండి||

2.  నా వారు ఎదిరించినా -నను చుట్టి భయపెట్టినా (2)    నీ ఉన్నత నామంలో – నీ కల్వరి రక్తంలో (2)    ఏ చీకటి శక్తుల గుంపుకైనా – చి౦తే లేదన్నా (2)
    ||వెండి||

3.  శ్రమయిన బాధైనాను – హింసైనా కరువైనను (2)    నా శోధన వేళల్లో – నీ తోడు చాలన్నా (2)    నీ తోడు నీడ జాడలలో – ఏ కొదువె లేదన్నా (2)
    ||వెండి||

4.  నా తల్లి నను మరచినా – నా వారు నను విడచినా (2)    నాలో నీవున్నా – నీ దాపు నాకున్నా (2)    ఏ దూరమైన భారమైన – భయమే లేదన్నా (2) 
    ||వెండి||

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A J Emmanuel

  1. Sweekarinchumaya Nadha
  2. Pilichenu Prabhu Yesu – పిలిచెను ప్రభు యేసు నాథుడు
  3. Deva Gorrepilla Siluvalo Samasinapudu
  4. Jeevith Parmeshwar Ki Aradhana
  5. Siluva Dhyaanam
  6. Sthuthi Paadeda Ne Prathi Dinamu
  7. Siyonulo Nundi Neevu

💿 A R Stevenson Album Songs Lyrics

  1. Veru Cheyajaalunaa Dhooraparacha Jaalunaa
  2. Venthaina Thaaraka Velisindi Gaganaana
  3. Vembadinthunu Naa Yesuni Yellavelalalo
  4. Velugunu Rakshana Karthayunagunaa Balamagu Devuni Sthothrinthunu
  5. Velledamu Mari Dhairyamutho Krupaasanamu Cheranu

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Neeve Chalayya Yesu Neeve Chalayya – నీవే చాలయ్యా యేసు
  2. Ennalluedureethanaayesuava
  3. Tholakari Kurise Velugudhayinche – తొలకరి కురిసే వెలుగుదయించె 22
  4. Ae Reethi Nee Runam – ఏ రీతి నీ ఋణం తీర్చుకొందు
  5. Hrudaya Purvaka Aaradhana – హృదయపూర్వక ఆరాధన
  6. Ennatharamaneekrupalanu
  7. Raraju Janminche Anandame Mahanandame
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *