Raraju Janminche Anandame Mahanandame

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Raraju Janminche Anandame Mahanandame Lyrics In Telugu

    రారాజు జన్మించే    ఆనందమే మహానందమే    రారాజు జన్మించే మనకోసమే యేసయ్య ఉదయించే నీకోసమే    ఆనందమే సంతోషమే ఏసు జన్మదినం    ఆశ్చర్యమే సంబరమే క్రీస్తు జన్మదినం 
    ||రారాజు జన్మించే||

1.  లోకాన్ని ప్రేమించినా దేవుడు దీనునిగా ఇల దిగివచ్చెను    ఆశ్చర్యమైన తన వెలుగులో నడిపించుటకు    ఆనందమే సంతోషమే ఏసు జన్మదినం    ఆశ్చర్యమే సంబరమే క్రీస్తు జన్మదినం 
    ||రారాజు జన్మించే||

2.  పాపములో ఉన్న తన ప్రజలను రక్షించుటకు ఇల దిగివచ్చెను    శాశ్వతమైన తన రాజ్యములో నివసించుటకు    ఆనందమే సంతోషమే ఏసు జన్మదినం    ఆశ్చర్యమే సంబరమే క్రీస్తు జన్మదినం
    ||రారాజు జన్మించే||

3.  ప్రేమామయుడైన మన దేవుడు మరియమ్మ గర్భాన జన్మించెను    నిత్యమైన తన ప్రేమను పంచుటకు    ఆనందమే సంతోషమే ఏసు జన్మదినం    ఆశ్చర్యమే సంబరమే క్రీస్తు జన్మదినం
    ||రారాజు జన్మించే||

Raraju Janminche Anandame Mahanandame Song Lyrics In English

Watch Online

https://www.youtube.com/watch?v=6Q07ckWkfBo

Raraju Janminche Anandame Mahanandame MP3 Song

Raraju Janminche Anandame Mahanandame Lyrics In Telugu & English

    రారాజు జన్మించే    ఆనందమే మహానందమే    రారాజు జన్మించే మనకోసమే యేసయ్య ఉదయించే నీకోసమే    ఆనందమే సంతోషమే ఏసు జన్మదినం    ఆశ్చర్యమే సంబరమే క్రీస్తు జన్మదినం 
    ||రారాజు జన్మించే||

1.  లోకాన్ని ప్రేమించినా దేవుడు దీనునిగా ఇల దిగివచ్చెను    ఆశ్చర్యమైన తన వెలుగులో నడిపించుటకు    ఆనందమే సంతోషమే ఏసు జన్మదినం    ఆశ్చర్యమే సంబరమే క్రీస్తు జన్మదినం 
    ||రారాజు జన్మించే||

2.  పాపములో ఉన్న తన ప్రజలను రక్షించుటకు ఇల దిగివచ్చెను    శాశ్వతమైన తన రాజ్యములో నివసించుటకు    ఆనందమే సంతోషమే ఏసు జన్మదినం    ఆశ్చర్యమే సంబరమే క్రీస్తు జన్మదినం
    ||రారాజు జన్మించే||

3.  ప్రేమామయుడైన మన దేవుడు మరియమ్మ గర్భాన జన్మించెను    నిత్యమైన తన ప్రేమను పంచుటకు    ఆనందమే సంతోషమే ఏసు జన్మదినం    ఆశ్చర్యమే సంబరమే క్రీస్తు జన్మదినం
    ||రారాజు జన్మించే||

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A J Emmanuel

  1. Sweekarinchumaya Nadha
  2. Pilichenu Prabhu Yesu – పిలిచెను ప్రభు యేసు నాథుడు
  3. Deva Gorrepilla Siluvalo Samasinapudu
  4. Jeevith Parmeshwar Ki Aradhana
  5. Siluva Dhyaanam
  6. Sthuthi Paadeda Ne Prathi Dinamu
  7. Siyonulo Nundi Neevu

💿 A R Stevenson Album Songs Lyrics

  1. Yehova Naa Kaapari Ikagodu Vemi
  2. Yehova Naa Devaa
  3. Yehova Meeda Krotha Keerthana Paadudi
  4. Yehova Mandiramunaku Velludamani
  5. Yehova Mana Koraku Goppa Kaaryamulanu

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Devaa Nee Sannidhilo Sampoorna Santhosham
  2. Nee Navalo Yesu Undaga – నీ నావలో యేసు ఉండగా
  3. Naa Dehamunu Nee – నా దేహమును నీ ఆలయముగా
  4. Dinadinam Ninu Koniyaada Anukshenam Ninu Smariyimpa
  5. Ninnu Nammi Vachi Ne Siggu – నిన్ను నమ్మి వచ్చి నే
  6. Srungaara Dwaarambu Maa Yesu Moksha Maarghambuna
  7. Mithramaa Naa Mithramaa – మిత్రమా నా మిత్రమా చిత్తమా 137
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *