Yehova Mandiramunaku Velludamani

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Yehova Mandiramunaku Velludamani Lyrics In Telugu

1.  యెహోవా మందిరమునకు వెళ్లుదమని    జనులు అనినప్పుడు సంతోషించితిని    పల్లవి: యెహోవా మందిరమునకు నడిచెదము
2.  యెరూషలేము నగరు నీ గుమ్మములలో    మా పాదములు బాగుగా నిలుచుచున్నవి

3.  యెరూషలేమా బాగుగా కట్టబడిన    పట్టణమువలె కట్టబడియున్నావు
4.  అక్కడ ఇశ్రాయేలుకు సాక్షముగా    దేవుని జనము స్తుతించ వెళ్ళును

5.  జనముల యొక్క గోత్రములు    యెహోవా నామమును స్తుతింప వెళ్ళును
6.  అక్కడ దావీదు వంశీయుల యొక్క    నీతి సింహాసనము స్థాపించబడెను

7.  యెరూషలేము క్షేమము కొరకు    యెడతెగక ప్రార్థన చేయుడి
8.  యెరూషలేమా నిన్ను ప్రేమించువారు    యెన్నడును వర్ధిల్లెదరు గాక

9.  నీ ప్రాకారములలో నెమ్మది    నీ నగరులలో క్షేమముండును గాక
10. నా సహోదర సహవాసుల నిమిత్తము     క్షేమము కలుగునని నేనందును

11. దేవుడైన యెహోవా మందిరమును బట్టి     నీకు మేలుచేయ ప్రయత్నించెదను

Yehova Mandiramunaku Velludamani Song Lyrics In English

Watch Online

#

Yehova Mandiramunaku Velludamani MP3 Song

Yehova Mandiramunaku Velludamani Lyrics In Telugu & English

1.  యెహోవా మందిరమునకు వెళ్లుదమని    జనులు అనినప్పుడు సంతోషించితిని    పల్లవి: యెహోవా మందిరమునకు నడిచెదము
2.  యెరూషలేము నగరు నీ గుమ్మములలో    మా పాదములు బాగుగా నిలుచుచున్నవి

3.  యెరూషలేమా బాగుగా కట్టబడిన    పట్టణమువలె కట్టబడియున్నావు
4.  అక్కడ ఇశ్రాయేలుకు సాక్షముగా    దేవుని జనము స్తుతించ వెళ్ళును

5.  జనముల యొక్క గోత్రములు    యెహోవా నామమును స్తుతింప వెళ్ళును
6.  అక్కడ దావీదు వంశీయుల యొక్క    నీతి సింహాసనము స్థాపించబడెను

7.  యెరూషలేము క్షేమము కొరకు    యెడతెగక ప్రార్థన చేయుడి
8.  యెరూషలేమా నిన్ను ప్రేమించువారు    యెన్నడును వర్ధిల్లెదరు గాక

9.  నీ ప్రాకారములలో నెమ్మది    నీ నగరులలో క్షేమముండును గాక
10. నా సహోదర సహవాసుల నిమిత్తము     క్షేమము కలుగునని నేనందును

11. దేవుడైన యెహోవా మందిరమును బట్టి     నీకు మేలుచేయ ప్రయత్నించెదను

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A R Stevenson

  1. Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
  2. Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
  3. Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
  4. Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
  5. Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
  6. Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
  7. Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13

💿 G S Michael Album Songs Lyrics

  1. Yehova Naa Kaapari Ikagodu Vemi
  2. Yehova Naa Devaa
  3. Yehova Meeda Krotha Keerthana Paadudi
  4. Yehova Mana Koraku Goppa Kaaryamulanu
  5. Yehova Mahonathuda Mahimayu Neede

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Yesu Yesu Yesu Yesu – యేసు యేసూ యేసూ యేసు
  2. Dharanilo Panduga Sreeyesudu Janmichega
  3. Inthakaalam Needu Krupalo Kaachinadeva
  4. Aemi Naermbulaeka Yaa – ఏమి నేరంబులేక యా మరణస్తంభము 27
  5. Yevaru Kreesthu Vaipu Nunnaru
  6. Unnathamaina Krupa – ఉన్నతమైన కృప
  7. Shubhadinamu Vacchenu Pravachanamu – శుభదినము వచ్చెను ప్రవచనము
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *