Yehova Meeda Krotha Keerthana Paadudi

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Yehova Meeda Krotha Keerthana Paadudi Lyrics In Telugu

1.  యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి    సర్వ జనులారా పాడుడి మీరు    పల్లవి: యెహోవాకు పాడుడి
2.  యెహోవాకు పాడి నామమును స్తుతించుడి    అనుదినము రక్షణ సు-వార్తను ప్రకటించుడి

3.  అతి మహాత్మ్యము గలవాడు యెహోవా    అధికస్తోత్రము నొంద – తగినవాడు ఆయనే
4.  సమస్త దేవతలకన్న పూజనీయుడు    అన్య జనులలో తన – మహిమను ప్రకటించుడి

5.  సకల జనములలో నాయన ఆశ్చర్య    కార్యముల ప్రచురించి – పూజింప రండి
6.  జనముల దేవతలందరు విగ్రహములే    యెహోవా నాకాశ విశా-లములను సృజించె

7.  ఘనతాప్రభావము లాయన సన్నిధి నున్నవి    బల సౌందర్యము లాయన – పరిశుద్ధ స్థలమందున్నవి

Yehova Meeda Krotha Keerthana Paadudi Song Lyrics In English

Watch Online

#

Yehova Meeda Krotha Keerthana Paadudi MP3 Song

Yehova Meeda Krotha Keerthana Paadudi Lyrics In Telugu & English

1.  యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి    సర్వ జనులారా పాడుడి మీరు    పల్లవి: యెహోవాకు పాడుడి
2.  యెహోవాకు పాడి నామమును స్తుతించుడి    అనుదినము రక్షణ సు-వార్తను ప్రకటించుడి

3.  అతి మహాత్మ్యము గలవాడు యెహోవా    అధికస్తోత్రము నొంద – తగినవాడు ఆయనే
4.  సమస్త దేవతలకన్న పూజనీయుడు    అన్య జనులలో తన – మహిమను ప్రకటించుడి

5.  సకల జనములలో నాయన ఆశ్చర్య    కార్యముల ప్రచురించి – పూజింప రండి
6.  జనముల దేవతలందరు విగ్రహములే    యెహోవా నాకాశ విశా-లములను సృజించె

7.  ఘనతాప్రభావము లాయన సన్నిధి నున్నవి    బల సౌందర్యము లాయన – పరిశుద్ధ స్థలమందున్నవి

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A R Stevenson

  1. Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
  2. Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
  3. Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
  4. Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
  5. Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
  6. Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
  7. Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13

💿 G S Michael Album Songs Lyrics

  1. Yehova Naa Kaapari Ikagodu Vemi
  2. Yehova Naa Devaa
  3. Yehova Mandiramunaku Velludamani
  4. Yehova Mana Koraku Goppa Kaaryamulanu
  5. Yehova Mahonathuda Mahimayu Neede

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Snehithudaa Naa Snehithudaa Nannu Viduvani Bahu Priyudaa
  2. Aacharyakarudu Yesu Aalochanakartha Yesu
  3. Ninne Ninne Ne Koluthunayya – నిన్నే నిన్నే నే కొలుతునయ్యా 10
  4. Yudhaa Sthuthi Gotrapu Simhama – యూదా స్తుతి గోత్రపు Top 20
  5. Pelli Kuthuru Andamaina – పెళ్లి కూతురు అందమయిన
  6. Nannu Thakumu Parisudha – నన్ను తాకుము పరిశుద్ధపరచుము 101
  7. Oh Pavanulaara Meeru Visvasampu
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *