Oh Pavanulaara Meeru Visvasampu

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Oh Pavanulaara Meeru Visvasampu Lyrics In Telugu

1.  ఓ పావనులారా – మీరు విశ్వాసంపు    పునాది యెంతెంతో – స్థిరమైనది    శ్రేష్ఠంపు వాక్య – మా కందము    నిచ్చున్ – శ్రీ యేసు నాశ్రయించు    శ్రీ యేసు నాశ్రయించు – తన్నాశ్రయించు వారే ధన్యులు
2.  నీ కెట్టి విపత్తు – సంభవింపగాను    నే నీతో నున్నాను భయ – మేటికి    దేవుడన్ – నే నీ కొనర్తున్ సాయం    నా గొప్ప శక్తితోను – నా గొప్పశక్తితోను    నా గొప్ప శక్తితోను – నిన్నిల్పుదు

3.  దేవాగ్ని పరీక్షలు – నీకు కల్గగాను    కృపాశక్తి మెండుగా – నీకిత్తును    ఆ మంట నిన్ను – నావరింపగాను    నీలోని కల్మషంబు – నీ లోని కల్మషంబు    నీలోని కల్మషంబు – దహించును
4.  వృద్ధాప్యము నందు – స్వంత ప్రజలెల్ల    నా మారని ప్రేమ రుచి – చూతురు    ప్రాయమున్ ప్రొద్దు – గ్రుంకినట్టి వేళన్    నే కౌగిలింతు వారిన్ – నే కౌగిలింతు వారిన్    నే కౌగిలింతు వారిన్ – నా కౌగిటన్

5.  నా యందు విశ్వాస – ముంచునట్టి    యాత్మన్ – నే విడ్వను శత్రుకోటి – చేతికిన్    పాతాళ మెల్లన్ – వాని మ్రింగజూడన్    నే నెల్ల వేళలందు – నే నెల్ల వేళలందు    నే నెల్ల వేళలందు – రక్షింతును 

Oh Pavanulaara Meeru Visvasampu Song Lyrics In English

Watch Online

#

Oh Pavanulaara Meeru Visvasampu MP3 Song

Oh Pavanulaara Meeru Visvasampu Lyrics In Telugu & English

1.  ఓ పావనులారా – మీరు విశ్వాసంపు    పునాది యెంతెంతో – స్థిరమైనది    శ్రేష్ఠంపు వాక్య – మా కందము    నిచ్చున్ – శ్రీ యేసు నాశ్రయించు    శ్రీ యేసు నాశ్రయించు – తన్నాశ్రయించు వారే ధన్యులు
2.  నీ కెట్టి విపత్తు – సంభవింపగాను    నే నీతో నున్నాను భయ – మేటికి    దేవుడన్ – నే నీ కొనర్తున్ సాయం    నా గొప్ప శక్తితోను – నా గొప్పశక్తితోను    నా గొప్ప శక్తితోను – నిన్నిల్పుదు

3.  దేవాగ్ని పరీక్షలు – నీకు కల్గగాను    కృపాశక్తి మెండుగా – నీకిత్తును    ఆ మంట నిన్ను – నావరింపగాను    నీలోని కల్మషంబు – నీ లోని కల్మషంబు    నీలోని కల్మషంబు – దహించును
4.  వృద్ధాప్యము నందు – స్వంత ప్రజలెల్ల    నా మారని ప్రేమ రుచి – చూతురు    ప్రాయమున్ ప్రొద్దు – గ్రుంకినట్టి వేళన్    నే కౌగిలింతు వారిన్ – నే కౌగిలింతు వారిన్    నే కౌగిలింతు వారిన్ – నా కౌగిటన్

5.  నా యందు విశ్వాస – ముంచునట్టి    యాత్మన్ – నే విడ్వను శత్రుకోటి – చేతికిన్    పాతాళ మెల్లన్ – వాని మ్రింగజూడన్    నే నెల్ల వేళలందు – నే నెల్ల వేళలందు    నే నెల్ల వేళలందు – రక్షింతును 

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A J Emmanuel

  1. Sweekarinchumaya Nadha
  2. Pilichenu Prabhu Yesu – పిలిచెను ప్రభు యేసు నాథుడు
  3. Deva Gorrepilla Siluvalo Samasinapudu
  4. Jeevith Parmeshwar Ki Aradhana
  5. Siluva Dhyaanam
  6. Sthuthi Paadeda Ne Prathi Dinamu
  7. Siyonulo Nundi Neevu

💿 A R Stevenson Album Songs Lyrics

  1. Sthuthiyu Prasamsayu Mahimayu Mukthi Daathake
  2. Sthuthiyu Mahimayu Neeke Kshithikin Divikin
  3. Sthuthiyu Ghanathayu Mahima Nirathamu Yesuke Chellunu
  4. Sthuthiyinthunu Ninne Oh Prabhuvaa
  5. Sthuthiyinthumu Yesu Prabhuvaa Maa Sthuthiki Paathrudaa

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Jagamantha Sambharame Modalaye Ee Roju
  2. Sarvonnathudaa Neeve Naaku Aashrayadhurghamaa
  3. Chejaarithy Thirigi Raadu Ee Samayam
  4. Christmas Nijamaina Christmas – క్రిస్మస్ నిజమైన క్రిస్మస్ 204
  5. Sthothraarpana Narpinthamu Japa Dhupamu Vesi Keerthinthamu
  6. Illalona Pandaganta Kallalona – ఇళ్లలోన పండుగంట కళ్ళలోన
  7. Entha Dhuramentha Dhuramo – ఎంత దూరమెంత దూరమో 200
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *