Sthothraarpana Narpinthamu Japa Dhupamu Vesi Keerthinthamu

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Sthothraarpana Narpinthamu Japa Dhupamu Vesi Keerthinthamu Lyrics In Telugu

    స్తోత్రార్పణ నర్పింతము జప ధూపము వేసి కీర్తింతము పాత్రుం డైన    శ్రీ యేసుఁడు పరమ భోజనాంశమైనందున 
    ||స్తోత్రార్పణ||

1.  కృతజ్ఞతా స్తోత్రంబులన్ దేవ కృపార్థంబై చేయుదము క్షీతి నాతండు    బలి నియ్యఁగాఁ పుట్టె నూతనంపు నిబంధన
    ||స్తోత్రార్పణ||2.  పాపము లన్ని హరించెను మా ప్రభు వగు యేసు సురక్తము ఏపుగ    దీనిఁ దలంచుచు నిఁక నెన్నఁడు యేసుని భజింతము

    ||స్తోత్రార్పణ||3.  చావు నుండి రక్షించెను స జీవులలో లెక్కించెను దేవుని కిఁక    నర్పింతము స జీవార్పణ బలిగను
    ||స్తోత్రార్పణ||4.  పుణ్యరక్త శరీరముల లోఁ పాలొందు మన మందరము అన్యులము    కానేరము దై వాన్యోన్యంబు నొందినాము

    ||స్తోత్రార్పణ||5.  మరణ శ్రమల స్మరింతము ప్రభు తిరిగి వచ్చు పర్యంతము ధర నా    యేసు మరణంబును యింకఁ చిరకాలంబుఁ జాటింతము
    ||స్తోత్రార్పణ||

Sthothraarpana Narpinthamu Japa Dhupamu Vesi Keerthinthamu Song Lyrics In English

Watch Online

#

Sthothraarpana Narpinthamu Japa Dhupamu Vesi Keerthinthamu MP3 Song

Sthothraarpana Narpinthamu Japa Dhupamu Vesi Keerthinthamu Lyrics In Telugu & English

    స్తోత్రార్పణ నర్పింతము జప ధూపము వేసి కీర్తింతము పాత్రుం డైన    శ్రీ యేసుఁడు పరమ భోజనాంశమైనందున 
    ||స్తోత్రార్పణ||

1.  కృతజ్ఞతా స్తోత్రంబులన్ దేవ కృపార్థంబై చేయుదము క్షీతి నాతండు    బలి నియ్యఁగాఁ పుట్టె నూతనంపు నిబంధన
    ||స్తోత్రార్పణ||2.  పాపము లన్ని హరించెను మా ప్రభు వగు యేసు సురక్తము ఏపుగ    దీనిఁ దలంచుచు నిఁక నెన్నఁడు యేసుని భజింతము

    ||స్తోత్రార్పణ||3.  చావు నుండి రక్షించెను స జీవులలో లెక్కించెను దేవుని కిఁక    నర్పింతము స జీవార్పణ బలిగను
    ||స్తోత్రార్పణ||4.  పుణ్యరక్త శరీరముల లోఁ పాలొందు మన మందరము అన్యులము    కానేరము దై వాన్యోన్యంబు నొందినాము

    ||స్తోత్రార్పణ||5.  మరణ శ్రమల స్మరింతము ప్రభు తిరిగి వచ్చు పర్యంతము ధర నా    యేసు మరణంబును యింకఁ చిరకాలంబుఁ జాటింతము
    ||స్తోత్రార్పణ||

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A J Emmanuel

  1. Sweekarinchumaya Nadha
  2. Pilichenu Prabhu Yesu – పిలిచెను ప్రభు యేసు నాథుడు
  3. Deva Gorrepilla Siluvalo Samasinapudu
  4. Siluva Dhyaanam
  5. Jeevith Parmeshwar Ki Aradhana
  6. Sthuthi Paadeda Ne Prathi Dinamu
  7. Siyonulo Nundi Neevu

💿 A R Stevenson Album Songs Lyrics

  1. Sthothraarhudavu Maa Prabhuvaa Devaa
  2. Sthothraalu Chellinthumu Sthuthiki Paathrudaa
  3. Sthithiyinchudi Suddhudehovaanu Sthuthiyinchudi
  4. Srushti Pithaa Sarvonnathaa Samarpinthun
  5. Srushtikartha Yesuni Sthuthinchedamu Sarvasrushtiyu Prabhu Kriyale

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Na Nammakam Benny Joshua Song – నా నమ్మకం
  2. Yentho Madhuramu Yesu – ఎంతో మధురము యేసు నామము
  3. Chemmagillu Kallalona Kannilentha – చెమ్మగిల్లు కళ్ళలోన 149
  4. Nazarethu Patnana Nagumalle – నజరేతు పట్నాన నగుమల్లె 28
  5. Enthadooramu Moinchedaru Swami
  6. Ghanamaina Kreesthu Krupa Ganugonti Nipudu
  7. Ningi Nela Yekamayenu – నింగి నేల ఏకమాయెను రారాజుని
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *