Ningi Nela Yekamayenu – నింగి నేల ఏకమాయెను రారాజుని

Telugu Christian Songs Lyrics
Artist: KY Ratnam
Album: Telugu Christmas Songs
Released on: 8 Nov 2022

Ningi Nela Yekamayenu Lyrics In Telugu

నింగి నేల ఏకమాయెను రారాజుని చూడ
లోకమంతా సంతోషించెను – 2
పండగే ఇది పండగే
పండగే యేసయ్య పుట్టెను – 2

1. లోకానికి రక్షణివ్వ యేసు పుట్టెను
సర్వ జనులారా రండి మ్రొక్కెదం – 2
తూర్పు నుండి ముగ్గురు జ్ఞానులు
సర్వ జ్ఞాని ని చుడవచ్చిరి
సాంబ్రాణి బోళం బంగారము తెచ్చి
భక్తి తో యేసుని పుజించిరి – 2
రక్షకుడు ఏసని సాగుల పడిరి
రక్షణనేరిగి దన్యులైరి – 2

పండగే ఇది పండగే
పండగే యేసయ్య పుట్టెను – 2

2. సర్వ లోకము యేసే దేవుడని
అంగీకరించి పూజించుట
హృదయం తెరచి క్రీస్తుని చేర్చుకొని
ఆయన నామములో పాలోందితే – 2
రక్షకుడేసని అంగీకరించిన
జీవము నొసగి పరమున చేర్చును – 2

పండగే ఇది పండగే
పండగే యేసయ్య పుట్టెను – 2

Ningi Nela Yekamayenu Lyrics In English

Ningi Nela Yekamayenu Raaraajuni Chooda
Lokamantha Santhoshinchenu – 2
Pandage Idhi Pandage
Pandage Yesayya Puttenu – 2

1. Lokaniki Rakshanivva Yesu Puttenu
Sarva Janulaaraa Randi Mrokkedham – 2
Thoorpu Nundi Mugguru Gnanulu
Sarva Gnanini Choodavachiri
Sambrani Bolam Bangaram Thechi
Bhakthitho Yesuni Poojinchiri – 2
Rakshakudu Yesani Sagilapadiri
Rakshananerigi Dhanyulairi – 2

Pandage Idhi Pandage
Pandage Yesayya Puttenu – 2

2. Sarva Lokamu Yese Dhevudani
Angeekarinchi Poojinchuta
Hrudhayam Therachi Kreesthuni Cherchukoni
Ayana Naamamulo Paalondhithe – 2
Rakshakudesani Angeekarinchina
Jeevamu Nosagi Paramuna Cherchunu – 2

Pandage Idhi Pandage
Pandage Yesayya Puttenu – 2

Watch Online

Ningi Nela Yekamayenu MP3 Song

Ningi Nela Yekamayenuu Lyrics In Telugu & English

నింగి నేల ఏకమాయెను రారాజుని చూడ
లోకమంతా సంతోషించెను – 2
పండగే ఇది పండగే
పండగే యేసయ్య పుట్టెను – 2

Ningi Nela Yekamayenu Raaraajuni Chooda
Lokamantha Santhoshinchenu – 2
Pandage Idhi Pandage
Pandage Yesayya Puttenu – 2

1. లోకానికి రక్షణివ్వ యేసు పుట్టెను
సర్వ జనులారా రండి మ్రొక్కెదం – 2
తూర్పు నుండి ముగ్గురు జ్ఞానులు
సర్వ జ్ఞాని ని చుడవచ్చిరి
సాంబ్రాణి బోళం బంగారము తెచ్చి
భక్తి తో యేసుని పుజించిరి – 2
రక్షకుడు ఏసని సాగుల పడిరి
రక్షణనేరిగి దన్యులైరి – 2

Lokaniki Rakshanivva Yesu Puttenu
Sarva Janulaaraa Randi Mrokkedham – 2
Thoorpu Nundi Mugguru Gnanulu
Sarva Gnanini Choodavachiri
Sambrani Bolam Bangaram Thechi
Bhakthitho Yesuni Poojinchiri – 2
Rakshakudu Yesani Sagilapadiri
Rakshananerigi Dhanyulairi – 2

పండగే ఇది పండగే
పండగే యేసయ్య పుట్టెను – 2

Pandage Idhi Pandage
Pandage Yesayya Puttenu – 2

2. సర్వ లోకము యేసే దేవుడని
అంగీకరించి పూజించుట
హృదయం తెరచి క్రీస్తుని చేర్చుకొని
ఆయన నామములో పాలోందితే – 2
రక్షకుడేసని అంగీకరించిన
జీవము నొసగి పరమున చేర్చును – 2

Sarva Lokamu Yese Dhevudani
Angeekarinchi Poojinchuta
Hrudhayam Therachi Kreesthuni Cherchukoni
Ayana Naamamulo Paalondhithe – 2
Rakshakudesani Angeekarinchina
Jeevamu Nosagi Paramuna Cherchunu – 2

పండగే ఇది పండగే
పండగే యేసయ్య పుట్టెను – 2

Pandage Idhi Pandage
Pandage Yesayya Puttenu – 2

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,

🎤 More Songs By K Y Ratnam

  1. Aradhinthu Ninnu Deva – ఆరాధింతు నిన్ను దేవా 32
  2. Nigilona Merise Nakshatram – నింగిలోన మెరిసే నక్షత్రం 84
  3. Shuddhudavayyaa
  4. Aadharamneevenaya Christianteluguworshipsongs
  5. Ye Nafrat Ki Deewar
  6. Siluvalo Nee Prema Padamu – సిలువలో నీ ప్రేమ పాపము
  7. Dayagala Yesu Paapikaasrayudaa

💿 Telugu Christian Songs 2013 Album Songs Lyrics

  1. Noothana Srushtiga Nanu Maarchi – నూతన సృష్టిగ నను మార్చి
  2. Nee Krupalo Inthakalam – నీ కృపలో ఇంతకాలం
  3. Krotha Yedu Modalu Pettenu – క్రొత్త యేడు మొదలు బెట్టెను మన 03
  4. Noothana Parachumu Deva – నూతన పరచుము దేవా Hit 2
  5. Noothana Samvatsaramulo Yesu – నూతన సంవత్సరములో యేసు

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Laali Laali Yesuva Laali Varameri Thanayuda Laali
  2. Vaati Vaati Kaalamuna – వాటి వాటి కాలమున అన్నిటిని
  3. Prema Kshamalanu Samapalu – ప్రేమ క్షమలను సమపాళ్లుగా
  4. Ilalo Prabhu Yesu Immanuelai Janminche
  5. Shramalanu Pomdhe Shree – శ్రమలను పొందె శ్రీ యేసుడు
  6. Jayajaya Yesu Jayayesu Jayajaya Kreesthu Jaya Kreesthu
  7. Chalayya Yessayya Nee Preme – చాలయ్య యేసయ్య నీ ప్రేమే 131
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *