Srushtikartha Yesuni Sthuthinchedamu Sarvasrushtiyu Prabhu Kriyale

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Srushtikartha Yesuni Sthuthinchedamu Sarvasrushtiyu Prabhu Kriyale Lyrics In Telugu

    సృష్టికర్త యేసుని స్తుతించెదము సర్వసృష్టియు ప్రభు క్రియలే    సర్వ జనాలి సునాదముతో ప్రభుని క్రియలు ఘనపరచెదము    హ… హ.. హ… హ.. హల్లెలూయా…(3)
    హల్లెలూ… యా పాడెదము

1.  అగాధజలములపై ఆత్మ అలల ఊయల ఊగిన వేల    చీకటిని విడదీసి శూన్యమును వెలిగించి    నీదు మహిమను చూపితివే 
    ||సృష్టి||

2.  అంతరిక్షమున జ్యోతులను అభినవ లోకము విరసిన వేళ    ప్రాణులను సృజియించి ప్రకృతిని యింపుగను    రూపించిన నిను పొగడెదను
    ||సృష్టి||

3.  భూఆవిరిని రప్పించి ఆరిన నేలను తడిపిన వేళ    మంటి నుండి మము చేసి నాసికలో జీవమూది    మనిషికి రూపము నిచ్చితివే
    ||సృష్టి||

Srushtikartha Yesuni Sthuthinchedamu Sarvasrushtiyu Prabhu Kriyale Song Lyrics In English

Watch Online

#

Srushtikartha Yesuni Sthuthinchedamu Sarvasrushtiyu Prabhu Kriyale MP3 Song

Srushtikartha Yesuni Sthuthinchedamu Sarvasrushtiyu Prabhu Kriyale Lyrics In Telugu & English

    సృష్టికర్త యేసుని స్తుతించెదము సర్వసృష్టియు ప్రభు క్రియలే    సర్వ జనాలి సునాదముతో ప్రభుని క్రియలు ఘనపరచెదము    హ… హ.. హ… హ.. హల్లెలూయా…(3)
    హల్లెలూ… యా పాడెదము

1.  అగాధజలములపై ఆత్మ అలల ఊయల ఊగిన వేల    చీకటిని విడదీసి శూన్యమును వెలిగించి    నీదు మహిమను చూపితివే 
    ||సృష్టి||

2.  అంతరిక్షమున జ్యోతులను అభినవ లోకము విరసిన వేళ    ప్రాణులను సృజియించి ప్రకృతిని యింపుగను    రూపించిన నిను పొగడెదను
    ||సృష్టి||

3.  భూఆవిరిని రప్పించి ఆరిన నేలను తడిపిన వేళ    మంటి నుండి మము చేసి నాసికలో జీవమూది    మనిషికి రూపము నిచ్చితివే
    ||సృష్టి||

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A R Stevenson

  1. Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
  2. Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
  3. Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
  4. Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
  5. Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
  6. Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
  7. Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13

💿 G S Michael Album Songs Lyrics

  1. Sthothraarpana Narpinthamu Japa Dhupamu Vesi Keerthinthamu
  2. Sthothraarhudavu Maa Prabhuvaa Devaa
  3. Sthothraalu Chellinthumu Sthuthiki Paathrudaa
  4. Sthithiyinchudi Suddhudehovaanu Sthuthiyinchudi
  5. Srushti Pithaa Sarvonnathaa Samarpinthun

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Dootha Pata Padudi Rakshakun – దూత పాట పాడుఁడీ రక్షకున్ స్తు
  2. Modubarina Naa Mihima – మొడుబారిన నా మహిమ జీవితం 57
  3. Gaganamu Chilchukuni Ghanulanu గగనము చీల్చుకొని ఘనులను
  4. Thandri Ne Vidachi Intine Marachi
  5. Anandageetha Ne Paadeda Christmas Subhavelalo
  6. Reyipagalu Nee Padaseve Jeevadaayakame Cheyuta Melu
  7. Siluvanu Mosthu Saagutham Viplava Jwalanu Ragilisthaam
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *