Daathruthvamunu Galigi Perugudama Dhanamu Dhaathri

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Daathruthvamunu Galigi Perugudama Dhanamu Dhaathri Lyrics In Telugu

    దాతృత్వమును గలిగి పెరుగుదమ ధనము ధాత్రి దేవుని దంచు నెఱు    గుదమ 
    ||దాతృ||

1.  శక్తికొలఁది కాన్కలర్పింతమ మన భుక్తినుండి కొంతఁ దీయుదమ    ||దాతృ||2.  సంతోషముగ నియ్య సాగుదమ మన స్సంతటితోఁ జేయ నేగు దమ    ||దాతృ||3.  గర్వఘనములు వీడి యర్పింతమ యుర్వి సర్వ మాయనందు    నేర్పింతమ
    ||దాతృ||4.  సంఘ సేవకు సొమ్ము సమకూర్తమ క్రీస్తు సంఘ యక్కఱ లన్ని తీర్చుదమ    ||దాతృ||5.  ప్రతియాదివార మిది మది నుంతమ దీని ప్రతి సంఘస్థుఁడు చేయ    బోధింతమ

    ||దాతృ||6.  విధిఁ దలఁచి దుర్బలుల రక్షింతమ సంఘ విధవాళి దానముతో    దర్శింతము
    ||దాతృ||7.  దిక్కులేని జనుల దీవింతమ వారి యక్కఱలలో మేలుఁ గావింతమ 

    ||దాతృ||8.  పుచ్చుకొనుటకంటె నిచ్చుదమ మఱల నిచ్చు తండ్రికి స్తుతుల నిచ్చెదమ    ||దాతృ||9.  వెదజల్లి యభివృద్ది పొందుదమ మోక్ష పదవు లను భవింపఁ బరుగిడుదమ    ||దాతృ||10. వర్ధిల్లిన కొలది చెల్లింతము లోక వ్యర్థ ఖర్చులనెల్ల మళ్లింతమ
    ||దాతృ||

Daathruthvamunu Galigi Perugudama Dhanamu Dhaathri Song Lyrics In English

Watch Online

#

Daathruthvamunu Galigi Perugudama Dhanamu Dhaathri MP3 Song

Daathruthvamunu Galigi Perugudama Dhanamu Dhaathri Lyrics In Telugu & English

    దాతృత్వమును గలిగి పెరుగుదమ ధనము ధాత్రి దేవుని దంచు నెఱు    గుదమ 
    ||దాతృ||

1.  శక్తికొలఁది కాన్కలర్పింతమ మన భుక్తినుండి కొంతఁ దీయుదమ    ||దాతృ||2.  సంతోషముగ నియ్య సాగుదమ మన స్సంతటితోఁ జేయ నేగు దమ    ||దాతృ||3.  గర్వఘనములు వీడి యర్పింతమ యుర్వి సర్వ మాయనందు    నేర్పింతమ
    ||దాతృ||4.  సంఘ సేవకు సొమ్ము సమకూర్తమ క్రీస్తు సంఘ యక్కఱ లన్ని తీర్చుదమ    ||దాతృ||5.  ప్రతియాదివార మిది మది నుంతమ దీని ప్రతి సంఘస్థుఁడు చేయ    బోధింతమ

    ||దాతృ||6.  విధిఁ దలఁచి దుర్బలుల రక్షింతమ సంఘ విధవాళి దానముతో    దర్శింతము
    ||దాతృ||7.  దిక్కులేని జనుల దీవింతమ వారి యక్కఱలలో మేలుఁ గావింతమ 

    ||దాతృ||8.  పుచ్చుకొనుటకంటె నిచ్చుదమ మఱల నిచ్చు తండ్రికి స్తుతుల నిచ్చెదమ    ||దాతృ||9.  వెదజల్లి యభివృద్ది పొందుదమ మోక్ష పదవు లను భవింపఁ బరుగిడుదమ    ||దాతృ||10. వర్ధిల్లిన కొలది చెల్లింతము లోక వ్యర్థ ఖర్చులనెల్ల మళ్లింతమ
    ||దాతృ||

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A J Emmanuel

  1. Sweekarinchumaya Nadha
  2. Pilichenu Prabhu Yesu – పిలిచెను ప్రభు యేసు నాథుడు
  3. Siluva Dhyaanam
  4. Deva Gorrepilla Siluvalo Samasinapudu
  5. Jeevith Parmeshwar Ki Aradhana
  6. Sthuthi Paadeda Ne Prathi Dinamu
  7. Siyonulo Nundi Neevu

💿 A R Stevenson Album Songs Lyrics

  1. Hallelujah Sthuthi Prasamsa Paadeda
  2. Hallelujah Sthothram Najareya Nijamagu Sthothram
  3. Hallelujah Paata Yesayya Paata Paadali Prathi Chota
  4. Hallelujah Paadudi Hallelujah Paadudi
  5. Hallelujah Naa Praanamaa Yehovaanu Sthuthinchu

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Aasinchumu Prabhuyesu Paadamulanu
  2. Chahe Tum Ko Dil Se – యేషు నామ్ యేషు నామ్
  3. Sathakoti Vandhanalu Na – శతకోటి వందనాలు నా
  4. Oh Kraisthavuda Sainikuda Bhalavanthuda
  5. Nuthana Geethamu Padedanu – నూతన గీతము పాడెదను
  6. Deevinchave Samruddiga – దీవించావే సమృద్ధిగా
  7. Yevarunnarayya Naaku Neevu Thappa
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *