Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Ohoho Maa Yannalaara Yudyogimpandi Ippude Thrahi Thrahi Lyrics In Telugu
ఓహోహో మా యన్నలారా యుద్యోగింపండి యిపుడే త్రాహి త్రాహి యనుచుఁ క్రీస్తుని దయను గోరండి
||ఓహో||
1. అంత్యదినము నాటి బాధ లాలకించండి నరక ప్రాంతమునకుఁ బోకమునుపే ప్రభువును వేడండి
||ఓహో||2. మింట ప్రభువు తేజోమయమౌ మేఘారూఢుండై యగ్ని మంట వీను సింహాసనము నంటి కూర్చుండు
||ఓహో||3. అంధకారమగును సూర్యుఁడా దినమందు కుముద బాంధవుడు మిగుల రక్త వర్ణము నొందును
||ఓహో||4. కడు భీతిగ సర్వసృష్టి కంపించుచు నుండున్ భూమి కడలి యభ్రము తాపమున కరిగి పోవుచుండున్
||ఓహో||5. నరక ప్రచండాగ్ని గుండ మరదై గన్పడును దానిఁ జొరక మరి యే తెరువు పాపా త్ములకు గలుగును
||ఓహో||6. ప్రేమతో నడిగెదను నా ప్రియబంధువులార మీర లామహా దినమందున దిరమై యట నిలువంగలర
||ఓహో||7. కామక్రోధ లోభమోహ గర్వగుణములను మీరు ప్రేమించి చేసితిరి గద పెక్కు విధములను
||ఓహో||8. కల్లలాడుచుడి ప్రొద్దుఁ గడుపుచుంటిరే యింక చిల్లర వేల్పుల పూజ చేయుచుంటిరే
||ఓహో||9. ప్రకటంబుగ నైన మరి గు ప్తస్థల మందైన చేయు సకల క్రియలు ప్రభువున కెఱుక సంపూర్ణముగాను
||ఓహో||10. జాతి గోత్రమడుగఁ బోడు సర్వేశ్వరుండు క్రియల రీతి మనసు మాత్రమె విచా రించు ప్రభువతఁడు
||ఓహో||
Ohoho Maa Yannalaara Yudyogimpandi Ippude Thrahi Thrahi Song Lyrics In English
Watch Online
Ohoho Maa Yannalaara Yudyogimpandi Ippude Thrahi Thrahi MP3 Song
Ohoho Maa Yannalaara Yudyogimpandi Ippude Thrahi Thrahi Lyrics In Telugu & English
ఓహోహో మా యన్నలారా యుద్యోగింపండి యిపుడే త్రాహి త్రాహి యనుచుఁ క్రీస్తుని దయను గోరండి
||ఓహో||
1. అంత్యదినము నాటి బాధ లాలకించండి నరక ప్రాంతమునకుఁ బోకమునుపే ప్రభువును వేడండి
||ఓహో||2. మింట ప్రభువు తేజోమయమౌ మేఘారూఢుండై యగ్ని మంట వీను సింహాసనము నంటి కూర్చుండు
||ఓహో||3. అంధకారమగును సూర్యుఁడా దినమందు కుముద బాంధవుడు మిగుల రక్త వర్ణము నొందును
||ఓహో||4. కడు భీతిగ సర్వసృష్టి కంపించుచు నుండున్ భూమి కడలి యభ్రము తాపమున కరిగి పోవుచుండున్
||ఓహో||5. నరక ప్రచండాగ్ని గుండ మరదై గన్పడును దానిఁ జొరక మరి యే తెరువు పాపా త్ములకు గలుగును
||ఓహో||6. ప్రేమతో నడిగెదను నా ప్రియబంధువులార మీర లామహా దినమందున దిరమై యట నిలువంగలర
||ఓహో||7. కామక్రోధ లోభమోహ గర్వగుణములను మీరు ప్రేమించి చేసితిరి గద పెక్కు విధములను
||ఓహో||8. కల్లలాడుచుడి ప్రొద్దుఁ గడుపుచుంటిరే యింక చిల్లర వేల్పుల పూజ చేయుచుంటిరే
||ఓహో||9. ప్రకటంబుగ నైన మరి గు ప్తస్థల మందైన చేయు సకల క్రియలు ప్రభువున కెఱుక సంపూర్ణముగాను
||ఓహో||10. జాతి గోత్రమడుగఁ బోడు సర్వేశ్వరుండు క్రియల రీతి మనసు మాత్రమె విచా రించు ప్రభువతఁడు
||ఓహో||
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A J Emmanuel
- Sweekarinchumaya Nadha
- Pilichenu Prabhu Yesu – పిలిచెను ప్రభు యేసు నాథుడు
- Deva Gorrepilla Siluvalo Samasinapudu
- Jeevith Parmeshwar Ki Aradhana
- Siluva Dhyaanam
- Sthuthi Paadeda Ne Prathi Dinamu
- Siyonulo Nundi Neevu
💿 A R Stevenson Album Songs Lyrics
- Sthuthiyu Prasamsayu Mahimayu Mukthi Daathake
- Sthuthiyu Mahimayu Neeke Kshithikin Divikin
- Sthuthiyu Ghanathayu Mahima Nirathamu Yesuke Chellunu
- Sthuthiyinthunu Ninne Oh Prabhuvaa
- Sthuthiyinthumu Yesu Prabhuvaa Maa Sthuthiki Paathrudaa
🔥 Latest Telugu Christian Songs Lyrics
- Rathri Nedu Rakshakundu Velise – రాత్రి నేడు రక్షకుండు వెలిసె
- Dayagala Hrudayudavu Nee – దయగల హృదయుడవు నీ 17
- Gunde Ninda Yesu Unte Kannelle – గుండె నిండా యేసు ఉంటే Hit 1
- Vachindi Christmas Panduga Viswamantha Anandaala Veduka
- Aaradhya Daivama Naaprana Durghama
- Manchu Kurisy Kalamlo Manchi Kaaryam Jarigenu Lokamlo
- Hllelujah Paadedaa Prabhu Ninnu Koniyaadedan
