Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Sthithiyinchudi Suddhudehovaanu Sthuthiyinchudi Lyrics In Telugu
1. స్తుతియించుడాయన నాకాశవాసులారా స్తుతియించుడి ఉన్నతస్థలములలో పల్లవి: స్తుతియించుడి శుద్ధుడెహోవాను స్తుతియించుడి
2. స్తుతియించుడి దూతలారా మీరందరు స్తుతియించుడాయనన్ సైన్యములారా
3. స్తుతియించుడి సూర్యచంద్రులారా మీరు కాంతిగల నక్షత్రములారా
4. స్తుతియించుడి పరమాకాశములారా స్తుతియించుడి ఆకాశ జలములారా
5. స్తుతియించుడి సమస్త మకరములారా స్తుతియించుడి అగాధ జలములారా
6. స్తుతియించుడగ్నియు వడగండ్లార స్తుతియించుడాయన నావిరి హిమమా
7. స్తుతియించు డాజ్ఞకు లోబడు తుఫాను స్తుతియించుడి పర్వతములు గుట్టలారా
8. స్తుతియించుడి సమస్త ఫల వృక్షములారా స్తుతియించుడి దేవదారు వృక్షములారా
9. స్తుతియించుడి మీరు కౄర మృగములారా స్తుతియించుడి మీరు సాధు జంతువులారా
10. స్తుతియించుడి నేల ప్రాకు జీవులారా స్తుతియించుడి మీ రాకాశ పక్షులారా
11. స్తుతియించుడాయనన్ భూరాజులారా స్తుతియించుడి సమస్త జనంబులారా
Sthithiyinchudi Suddhudehovaanu Sthuthiyinchudi Song Lyrics In English
Watch Online
Sthithiyinchudi Suddhudehovaanu Sthuthiyinchudi MP3 Song
Sthithiyinchudi Suddhudehovaanu Sthuthiyinchudi Lyrics In Telugu & English
1. స్తుతియించుడాయన నాకాశవాసులారా స్తుతియించుడి ఉన్నతస్థలములలో పల్లవి: స్తుతియించుడి శుద్ధుడెహోవాను స్తుతియించుడి
2. స్తుతియించుడి దూతలారా మీరందరు స్తుతియించుడాయనన్ సైన్యములారా
3. స్తుతియించుడి సూర్యచంద్రులారా మీరు కాంతిగల నక్షత్రములారా
4. స్తుతియించుడి పరమాకాశములారా స్తుతియించుడి ఆకాశ జలములారా
5. స్తుతియించుడి సమస్త మకరములారా స్తుతియించుడి అగాధ జలములారా
6. స్తుతియించుడగ్నియు వడగండ్లార స్తుతియించుడాయన నావిరి హిమమా
7. స్తుతియించు డాజ్ఞకు లోబడు తుఫాను స్తుతియించుడి పర్వతములు గుట్టలారా
8. స్తుతియించుడి సమస్త ఫల వృక్షములారా స్తుతియించుడి దేవదారు వృక్షములారా
9. స్తుతియించుడి మీరు కౄర మృగములారా స్తుతియించుడి మీరు సాధు జంతువులారా
10. స్తుతియించుడి నేల ప్రాకు జీవులారా స్తుతియించుడి మీ రాకాశ పక్షులారా
11. స్తుతియించుడాయనన్ భూరాజులారా స్తుతియించుడి సమస్త జనంబులారా
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A R Stevenson
- Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
- Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
- Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
- Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
- Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
- Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
- Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13
💿 G S Michael Album Songs Lyrics
- Sthothraarpana Narpinthamu Japa Dhupamu Vesi Keerthinthamu
- Sthothraarhudavu Maa Prabhuvaa Devaa
- Sthothraalu Chellinthumu Sthuthiki Paathrudaa
- Srushti Pithaa Sarvonnathaa Samarpinthun
- Srushtikartha Yesuni Sthuthinchedamu Sarvasrushtiyu Prabhu Kriyale
🔥 Latest Telugu Christian Songs Lyrics
- Oh Deva Nannubrova Neede Bharamayya Raave
- Saathwikamunu Kanaparachavalenu – సాత్వికమును కనపరచవలెను
- Puttadandoy Puttadandoy Mana – పుట్టాడండోయ్ పుట్టాడండోయ్
- Veeche Galullo Prathiroopam – వీచే గాలుల్లో ప్రతిరూపం నీవే 18
- Kontha Samayame Migilindi
- Aha Yemaanandamu Aha Yemaanandamu Cheppasakhyama
- Prabhu Yesu Prabhu Yesu – ప్రభుయేసు ప్రభుయేసు అదిగో 28
