Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Oh Pendli Varuda Oh Pendli Vadhuva Lyrics In Telugu
ఓ పెండ్లి వరుడా ఓ పెండ్లి వధువా అననీయ సప్పీరా వంటి భార్యాభర్తలుగా ఎన్నడూనూ ఉండరాదు అకులా ప్రిస్కిల్లావంటి భార్యాభర్తలుగా బ్రతుకాలి ప్రభువుకై
1. మనసులో మోసాన్ని బుద్దిలో అబద్ధాన్ని దాచాడు అననీయ తన భార్య సప్పేరాతో ధనానికి వారు దాసులైనారు పాపాన్ని చేసి నష్టపోయినారు
2. ఆదర్శప్రాయమైనది అకులా ప్రిస్కిల్లా జంట ఆ భార్యాభర్తతో కలిసి అ భర్త భార్యతో కలసి ఏకభావముతో ఏకాత్మతోను పరిచర్య చేసిన విశ్వాసి వీరులు
Oh Pendli Varuda Oh Pendli Vadhuva Song Lyrics In English
Watch Online
Oh Pendli Varuda Oh Pendli Vadhuva MP3 Song
Oh Pendli Varuda Oh Pendli Vadhuva Lyrics In Telugu & English
ఓ పెండ్లి వరుడా ఓ పెండ్లి వధువా అననీయ సప్పీరా వంటి భార్యాభర్తలుగా ఎన్నడూనూ ఉండరాదు అకులా ప్రిస్కిల్లావంటి భార్యాభర్తలుగా బ్రతుకాలి ప్రభువుకై
1. మనసులో మోసాన్ని బుద్దిలో అబద్ధాన్ని దాచాడు అననీయ తన భార్య సప్పేరాతో ధనానికి వారు దాసులైనారు పాపాన్ని చేసి నష్టపోయినారు
2. ఆదర్శప్రాయమైనది అకులా ప్రిస్కిల్లా జంట ఆ భార్యాభర్తతో కలిసి అ భర్త భార్యతో కలసి ఏకభావముతో ఏకాత్మతోను పరిచర్య చేసిన విశ్వాసి వీరులు
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A R Stevenson
- Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
- Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
- Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
- Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
- Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
- Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
- Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13
💿 Chrisostam D Album Songs Lyrics
- Sooda Sakkanodamma Yesu Naadhudu
- Naa Thodu Neevu Nilachithive Nee Prema Napai Chupithive
- Ye Vyakthinaina Ye Sthithiyandaiana Enthagano
- Yennadu Gaanchedamo Yesuni Nennadu
- Yebhadaledhu Yekastamledhu Yesu Thodundaga
🔥 Latest Telugu Christian Songs Lyrics
- Na Yesu Raju Nakai Puttina Roju – నా యేసు రాజు నాకై పుట్టిన 82
- Parishudhathmuda Naa Manchi – పరిశుద్ధాత్ముడా నా మంచి
- Tholakari Kurise Velugudhayinche – తొలకరి కురిసే వెలుగుదయించె 22
- E Lokamlo Gathinchinadhani – ఈలోకంలో గతియించినదాని వెదకి 216
- Yesu Vibhuni Thalachi Madilo – యేసు విభునిఁ దలఁచి మదిలో
- Sambaramaaye Betlehemulo – సంబరమాయె
- Ashapadaku Eelokamkosam Chellamma