Thambhura Naadha Swaramulathoda

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Thambhura Naadha Swaramulathoda Lyrics In Telugu

    తంబుర నాద స్వరములతోడ    తగువిదిని నేను భజన చేసెద    అంబురంబున కెగసే పాటలు    హాయిగా హాయిగా పాడెద పాడెద1.  సితార స్వరమండలములతో శ్రీకర నిను భజన చేసెద    ప్రతి దినము నీ ప్రేమ గాదను ప్రస్తుతించి పాడెద పాడెద (2)2.  మృదంగ తాళద్వనులతోడ మృత్యుంజయ నిను భజన చేసెద    ఉదయ సాయంత్రములాయందు హొసన్నాయని పాడెద పాడెద (2)3.  పిల్లన గ్రోవి చల్లగ నుండి ఉల్లమున నిన్ను భజన చేసెద    ఉల్లమున నిను ఎల్లవేలల హల్లెలూయని పాడెద పాడెద (2)

Thambhura Naadha Swaramulathoda Song Lyrics In English

Watch Online

#

Thambhura Naadha Swaramulathoda MP3 Song

Thambhura Naadha Swaramulathoda Lyrics In Telugu & English

    తంబుర నాద స్వరములతోడ    తగువిదిని నేను భజన చేసెద    అంబురంబున కెగసే పాటలు    హాయిగా హాయిగా పాడెద పాడెద1.  సితార స్వరమండలములతో శ్రీకర నిను భజన చేసెద    ప్రతి దినము నీ ప్రేమ గాదను ప్రస్తుతించి పాడెద పాడెద (2)2.  మృదంగ తాళద్వనులతోడ మృత్యుంజయ నిను భజన చేసెద    ఉదయ సాయంత్రములాయందు హొసన్నాయని పాడెద పాడెద (2)3.  పిల్లన గ్రోవి చల్లగ నుండి ఉల్లమున నిన్ను భజన చేసెద    ఉల్లమున నిను ఎల్లవేలల హల్లెలూయని పాడెద పాడెద (2)

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A J Emmanuel

  1. Sweekarinchumaya Nadha
  2. Pilichenu Prabhu Yesu – పిలిచెను ప్రభు యేసు నాథుడు
  3. Deva Gorrepilla Siluvalo Samasinapudu
  4. Jeevith Parmeshwar Ki Aradhana
  5. Siluva Dhyaanam
  6. Sthuthi Paadeda Ne Prathi Dinamu
  7. Siyonulo Nundi Neevu

💿 A R Stevenson Album Songs Lyrics

  1. Sundharamaina Dehalenno Sidhilamu Kaaledhaa
  2. Sukhulaaraa Sanghampu Badi Sambhambunaku
  3. Sukhadhukkaalayaathra Kaadaa Maanava Jeevithamantha
  4. Suguna Seeludaa Sundhara Roopudu Yesunaadhudu
  5. Sudhinam Sarvajanulaku Samadhaanam Sarva Jagathiki

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Prabhuni Smarinchu Prabhuni – ప్రభుని స్మరించు ప్రభుని
  2. Saaraa Sarpamuraa Adhi Kaatu Veyaka Thappadhuraa
  3. Lokamunu Vidachi Vellavalenuga – లోకమును విడచి వెళ్ళవలె 50
  4. Yevarunnaru Ee Lokamlo Yevarunnaru Naa Yathralo
  5. Nija Snehithuda Naa – నిజ స్నేహితుడా నా చెలిమి కోరి
  6. Vinare Narulara Vinula – వినరే యో నరులారా
  7. Ooru Vaada Sambaramenanta – ఊరు వాడ సంబరమేనంట 178
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *