Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Yevarunnaru Ee Lokamlo Yevarunnaru Naa Yathralo Lyrics In Telugu
ఎవరున్నారు ఈ లోకంలో ఎవరున్నారు నా యాత్రలో (2) నీవే యేసయ్యా ఆనందము నా నీవే యేసయ్యా ఆశ్రయము (2)1. ఎన్నిక లేని నన్ను నీవు – ఎన్నిక చేసితివే (2) ఏ దరి కానక తిరిగిన నన్ను – నీ దరి చేర్చితివే నీ దరి చేర్చితివే (2)
||ఎవరు||
2. శోధనలో వేదనలో – కుమిలి నేనుండగా (2) నాదరి చేరి నన్నాదరించి – నన్నిల బ్రోచితివే నన్నిల బ్రోచితివే (2)
||ఎవరు||
Yevarunnaru Ee Lokamlo Yevarunnaru Naa Yathralo Song Lyrics In English
Watch Online
Yevarunnaru Ee Lokamlo Yevarunnaru Naa Yathralo MP3 Song
Yevarunnaru Ee Lokamlo Yevarunnaru Naa Yathralo Lyrics In Telugu & English
ఎవరున్నారు ఈ లోకంలో ఎవరున్నారు నా యాత్రలో (2) నీవే యేసయ్యా ఆనందము నా నీవే యేసయ్యా ఆశ్రయము (2)1. ఎన్నిక లేని నన్ను నీవు – ఎన్నిక చేసితివే (2) ఏ దరి కానక తిరిగిన నన్ను – నీ దరి చేర్చితివే నీ దరి చేర్చితివే (2)
||ఎవరు||
2. శోధనలో వేదనలో – కుమిలి నేనుండగా (2) నాదరి చేరి నన్నాదరించి – నన్నిల బ్రోచితివే నన్నిల బ్రోచితివే (2)
||ఎవరు||
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A J Emmanuel
- Sweekarinchumaya Nadha
- Pilichenu Prabhu Yesu – పిలిచెను ప్రభు యేసు నాథుడు
- Deva Gorrepilla Siluvalo Samasinapudu
- Jeevith Parmeshwar Ki Aradhana
- Siluva Dhyaanam
- Sthuthi Paadeda Ne Prathi Dinamu
- Siyonulo Nundi Neevu
💿 A R Stevenson Album Songs Lyrics
- Yehova Naa Kaapari Ikagodu Vemi
- Yehova Naa Devaa
- Yehova Meeda Krotha Keerthana Paadudi
- Yehova Mandiramunaku Velludamani
- Yehova Mana Koraku Goppa Kaaryamulanu
🔥 Latest Telugu Christian Songs Lyrics
- Aaradhinthunu Yesu Devuni Aathmatho Sathyamutho
- Redu Nedu Janiyinchinadu – జన్మించినాడు శ్రీ యేసురాజు 18
- Sthuthiki Paathrudaa Sthothrarhudaa Ghanatha Neekenaya
- Daivame Tana Chittamuga – దైవమె తన చిత్తముగా చేసెనే 10
- Siluvanu Goorchina Vaartha – సిలువను గూర్చిన వార్త
- Sri Yesu Putte Jagamandu – శ్రీ యేసు పుట్టె
- E Lokamlo Gathinchinadhani – ఈలోకంలో గతియించినదాని వెదకి 216