Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Sathakoti Vandanaalu Yesu Swami Neeku Lyrics In Telugu
శతకోటి వందనాలు యేసు స్వామి నీకు కరుణించి కాపాడుమయ్యా (2) కాలాలన్నీ మారినట్టు మారిపోని నీకు మా నిండు వందనాలయ్యా (2) నీ చల్లని చూపు – మాపై నిలుపు నీ కరుణా హస్తం – మాపై చాపు (2) ||శతకోటి||1. యోసేపు అన్నలంతా తోసేసినా బానిసగా బయట అమ్మేసినా చెయ్యని నేరాలెన్నో మోపేసినా చెరసాలలో అతని పడేసినా (2) చల్లంగా చూచినావు నీ చెయ్యి చాచినావు బాధించిన దేశానికే ప్రధాని చేసినావు (2) ఆ చల్లని చూపు – మాపై నిలుపు నీ కరుణా హస్తం – మాపై చాపు (2) ||శతకోటి||
2. ఆరు మూరల జానెడైన గొలియాతు ఎంతో ధీరుడైనా దేవుని హృదయానుసారుడైన దావీదును చిన్న చూపు చూసినా (2) చల్లంగా చూచినావు నీ చెయ్యి చాచినావు అభిషేకమిచ్చి నీవే రాజుగా చేసినావు (2) ఆ చల్లని చూపు – మాపై నిలుపు నీ కరుణా హస్తం – మాపై చాపు (2) ||శతకోటి||
Sathakoti Vandanaalu Yesu Swami Neeku Song Lyrics In English
Watch Online
Sathakoti Vandanaalu Yesu Swami Neeku MP3 Song
Sathakoti Vandanaalu Yesu Swami Neeku Lyrics In Telugu & English
శతకోటి వందనాలు యేసు స్వామి నీకు కరుణించి కాపాడుమయ్యా (2) కాలాలన్నీ మారినట్టు మారిపోని నీకు మా నిండు వందనాలయ్యా (2) నీ చల్లని చూపు – మాపై నిలుపు నీ కరుణా హస్తం – మాపై చాపు (2) ||శతకోటి||
1. యోసేపు అన్నలంతా తోసేసినా బానిసగా బయట అమ్మేసినా చెయ్యని నేరాలెన్నో మోపేసినా చెరసాలలో అతని పడేసినా (2) చల్లంగా చూచినావు నీ చెయ్యి చాచినావు బాధించిన దేశానికే ప్రధాని చేసినావు (2) ఆ చల్లని చూపు – మాపై నిలుపు నీ కరుణా హస్తం – మాపై చాపు (2) ||శతకోటి||
2. ఆరు మూరల జానెడైన గొలియాతు ఎంతో ధీరుడైనా దేవుని హృదయానుసారుడైన దావీదును చిన్న చూపు చూసినా (2) చల్లంగా చూచినావు నీ చెయ్యి చాచినావు అభిషేకమిచ్చి నీవే రాజుగా చేసినావు (2) ఆ చల్లని చూపు – మాపై నిలుపు నీ కరుణా హస్తం – మాపై చాపు (2) ||శతకోటి||
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A R Stevenson
- Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
- Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
- Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
- Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
- Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
- Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
- Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13
💿 G John Album Songs Lyrics
- Santhosham Nichedu Vaarini Nentho Devudu Preminchun
- Rakshana Nosagedu Yesuni Prema
- Hosannaa Hosannaa Hosannaa Mahonnathudu
- Yesu Raja Nee Rakhathone Veligenu Ee Lokamu
- Kalugugaaka Deva Kalugugaaka Kalugugaaka
🔥 Latest Telugu Christian Songs Lyrics
- Kaavali Kaavali Naa Yesuku Sontham Kaavali
- Digulu Padaku Sevakaa Digulu Padakumayaa
- Ne Aakasamulo Kellina Neevakkada Vuntaavu
- Yesu Deva Needu Raaka Lokamanta – యేసు దేవా నీదు రాక
- Nuthana Vatsaram Subhamulu – నూతన వత్సరము శుభముల
- Ambarana Nadichenu Nakshatram – అంబరాన నడిచేను నక్షత్రం 180
- Yela Vundagalanu Nee Prema Lekunda
