Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Aha Yenthatisramala Bondithivayyo Lyrics In Telugu
ఆహా యెంతటి శ్రమలఁ బొందితి వయ్యో దాహ మాయెను నీకు సిల్వపై ద్రోహు లందరు గూడి రయ్యయ్యో నీదు దేహంబు బాధించి రయ్యయ్యో
||ఆహా||
1. దుష్కర్ములకు నప్పగించెనా యూద యిస్కరి యోతనెడి శిష్యుడు తస్కరించినవాని భంగిన నిన్ను నిష్కారణముగాను బట్టిరా
||ఆహా||2. కలుషాత్ములందరు గూడిరా నిన్ను బలువిధంబుల హింసబెట్టిరా తలపై ముళ్ల కిరీటముంచి యా సిలువ నీతోనే మోయించిరా
||ఆహా||3. కాలుసేతులయందు వారలు ఇనుప చీలల దిగగొట్టిరయ్యయ్యో జాలి సుమంతైన జూపక వారు గేలిజేయుచు బాధపెట్టిరా
||ఆహా||4. బాధ తగ్గింపరాణువవారలు నీకు చేదు ద్రాక్షారసము నివ్వగా నీదు మనస్సు దానినొల్లక గొప్ప వేదనలను భరియించెనే
||ఆహా||
Aha Yenthatisramala Bondithivayyo Song Lyrics In English
Watch Online
Aha Yenthatisramala Bondithivayyo MP3 Song
Aha Yenthatisramala Bondithivayyo Lyrics In Telugu & English
ఆహా యెంతటి శ్రమలఁ బొందితి వయ్యో దాహ మాయెను నీకు సిల్వపై ద్రోహు లందరు గూడి రయ్యయ్యో నీదు దేహంబు బాధించి రయ్యయ్యో
||ఆహా||
1. దుష్కర్ములకు నప్పగించెనా యూద యిస్కరి యోతనెడి శిష్యుడు తస్కరించినవాని భంగిన నిన్ను నిష్కారణముగాను బట్టిరా
||ఆహా||2. కలుషాత్ములందరు గూడిరా నిన్ను బలువిధంబుల హింసబెట్టిరా తలపై ముళ్ల కిరీటముంచి యా సిలువ నీతోనే మోయించిరా
||ఆహా||3. కాలుసేతులయందు వారలు ఇనుప చీలల దిగగొట్టిరయ్యయ్యో జాలి సుమంతైన జూపక వారు గేలిజేయుచు బాధపెట్టిరా
||ఆహా||4. బాధ తగ్గింపరాణువవారలు నీకు చేదు ద్రాక్షారసము నివ్వగా నీదు మనస్సు దానినొల్లక గొప్ప వేదనలను భరియించెనే
||ఆహా||
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A R Stevenson
- Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
- Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
- Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
- Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
- Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
- Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13
- Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
💿 G S Michael Album Songs Lyrics
- Hallelujah Sthuthi Prasamsa Paadeda
- Hallelujah Sthothram Najareya Nijamagu Sthothram
- Hallelujah Paata Yesayya Paata Paadali Prathi Chota
- Hallelujah Paadudi Hallelujah Paadudi
- Hallelujah Naa Praanamaa Yehovaanu Sthuthinchu
🔥 Latest Telugu Christian Songs Lyrics
- Rando Raarando Yesuni Choodaganu – రండో రారండో యేసుని చూడగను
- Nanna Kaanavavane Dinavu – ನನ್ನ ಕಾಣ್ವವನೇ ದಿನವೂ 117
- Entho Vintha Entho Chintha – ఎంతో వింత యెంతో చింత
- Rajulaku Raju Raraaju Yesu Pakalo Puttinadura
- Sruthi Chesi Ne Padana – శృతిచేసి నే పాడనా
- Yela Vundagalanu Nee Prema Lekunda
- Thalli Thana Biddanu Marachinaa Gaani


