Oh Prabhunda Nin Nuthinchuchunnamu

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Oh Prabhunda Nin Nuthinchuchunnamu Lyrics In Telugu

1.  ఓ ప్రభుండా నిన్ నుతీంచుచున్నాము వినయముతోడ    మా ప్రభుండ వంచు నిన్ను మానక మేమొప్పుకొందు
    ||ఓ||2.  నిత్యుఁడవౌ తండ్రి లోకము నిన్నారాధించుచు నుండు    సత్యదూతల్ మోక్షమందు సర్వ ప్రధానుల్ సుభక్తిన్    నిత్య మేక కంఠముతోడ నిన్ గొనియాడుచున్నారు 

    ||ఓ||3.  పరిశుద్ధ, పరిశుద్ధ పరిశుద్ధ,సేనల దేవా    ధరపరలోకంబులు నీ వర మహిమతో నోప్పునటంచు
    ||ఓ||4.  కెరూబుల్ సెరూపుల్ నిన్నుఁ గీర్తించుచున్నారహహా    సారెకున్ నిన్నపొస్తలుల సంఘము స్తోత్రించుచుండు    కూరిమిన్ బ్రవక్తల సంఘము కొనియాడుచు నిన్ నుతియించు

    ||ఓ||5.  మా మహా జనకా నిను మాన్యుఁడౌ పుత్రున్ బహు ప్రేమగల    మా పరిశుద్ధాత్మను బ్రీతితో సంఘము భువి నొప్పుకొనున్
    ||ఓ||6.  నీవే క్రీస్తు రాజవు నిత్య కుమారుడవు నీ విలలో మానవులను    గావఁగఁ బూనినయపుడు పావన కన్యా గర్భంబున బుట్టుట    బహుదీనంబనక చావు శ్రమ నోడించి సజ్జనులకు దివిఁ దెరచితివే

    ||ఓ||7.  నీవు దేవుని కుడి పార్శ్వంబున నిత్యము మహిమాసీనుఁడవు    నీవు మా న్యాయాధిపతివై రావలయునని నమ్ముచుందుము    పావనంబౌ నీ రక్తంబున సేవకులకుఁ దోడ్పడు మిపుడే
    ||ఓ||8.  నిత్య మహిమములో నిఁక నీదు భక్తులతోన గత్యముగ లెక్కించుము    వారలఁ గని రక్షించుమి నీ సుజనంబున్

    ||ఓ||9.  నీవు దీవించి నీ నిత్య స్వాస్థ్యంబు సుజీవమిడి వారలఁ    బాలించి లేవఁగ నెత్తుము సతతము ప్రీతిన్
    ||ఓ||10. ఓ ప్రభువా పాపములో నుండ కుండఁగఁ దోడ్పడుము     మా ప్రభువా కరుణించు మముఁ గరుణించుము దయతోడన్

    ||ఓ||11. ఓ ప్రభుండా నిన్ను నమ్మి యున్న మాకుఁ బ్రేమఁ జూపు     శ్రీ ప్రభుండా నిన్నే నమ్మితి సిగ్గునొంద నీయకుము
    ||ఓ||

Oh Prabhunda Nin Nuthinchuchunnamu Song Lyrics In English

Watch Online

#

Oh Prabhunda Nin Nuthinchuchunnamu MP3 Song

Oh Prabhunda Nin Nuthinchuchunnamu Lyrics In Telugu & English

1.  ఓ ప్రభుండా నిన్ నుతీంచుచున్నాము వినయముతోడ    మా ప్రభుండ వంచు నిన్ను మానక మేమొప్పుకొందు
    ||ఓ||2.  నిత్యుఁడవౌ తండ్రి లోకము నిన్నారాధించుచు నుండు    సత్యదూతల్ మోక్షమందు సర్వ ప్రధానుల్ సుభక్తిన్    నిత్య మేక కంఠముతోడ నిన్ గొనియాడుచున్నారు 

    ||ఓ||3.  పరిశుద్ధ, పరిశుద్ధ పరిశుద్ధ,సేనల దేవా    ధరపరలోకంబులు నీ వర మహిమతో నోప్పునటంచు
    ||ఓ||4.  కెరూబుల్ సెరూపుల్ నిన్నుఁ గీర్తించుచున్నారహహా    సారెకున్ నిన్నపొస్తలుల సంఘము స్తోత్రించుచుండు    కూరిమిన్ బ్రవక్తల సంఘము కొనియాడుచు నిన్ నుతియించు

    ||ఓ||5.  మా మహా జనకా నిను మాన్యుఁడౌ పుత్రున్ బహు ప్రేమగల    మా పరిశుద్ధాత్మను బ్రీతితో సంఘము భువి నొప్పుకొనున్
    ||ఓ||6.  నీవే క్రీస్తు రాజవు నిత్య కుమారుడవు నీ విలలో మానవులను    గావఁగఁ బూనినయపుడు పావన కన్యా గర్భంబున బుట్టుట    బహుదీనంబనక చావు శ్రమ నోడించి సజ్జనులకు దివిఁ దెరచితివే

    ||ఓ||7.  నీవు దేవుని కుడి పార్శ్వంబున నిత్యము మహిమాసీనుఁడవు    నీవు మా న్యాయాధిపతివై రావలయునని నమ్ముచుందుము    పావనంబౌ నీ రక్తంబున సేవకులకుఁ దోడ్పడు మిపుడే
    ||ఓ||8.  నిత్య మహిమములో నిఁక నీదు భక్తులతోన గత్యముగ లెక్కించుము    వారలఁ గని రక్షించుమి నీ సుజనంబున్

    ||ఓ||9.  నీవు దీవించి నీ నిత్య స్వాస్థ్యంబు సుజీవమిడి వారలఁ    బాలించి లేవఁగ నెత్తుము సతతము ప్రీతిన్
    ||ఓ||10. ఓ ప్రభువా పాపములో నుండ కుండఁగఁ దోడ్పడుము     మా ప్రభువా కరుణించు మముఁ గరుణించుము దయతోడన్

    ||ఓ||11. ఓ ప్రభుండా నిన్ను నమ్మి యున్న మాకుఁ బ్రేమఁ జూపు     శ్రీ ప్రభుండా నిన్నే నమ్మితి సిగ్గునొంద నీయకుము
    ||ఓ||

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A R Stevenson

  1. Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
  2. Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
  3. Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
  4. Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
  5. Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
  6. Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
  7. Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13

💿 G S Michael Album Songs Lyrics

  1. Sthuthiyu Prasamsayu Mahimayu Mukthi Daathake
  2. Sthuthiyu Mahimayu Neeke Kshithikin Divikin
  3. Sthuthiyu Ghanathayu Mahima Nirathamu Yesuke Chellunu
  4. Sthuthiyinthunu Ninne Oh Prabhuvaa
  5. Sthuthiyinthumu Yesu Prabhuvaa Maa Sthuthiki Paathrudaa

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Dhaahamu Theerchumayya Abhishekamu
  2. Ghana Yehova Nee Gudaaram Bhuna Nathidhiyau
  3. Bethlehemu Puramandhuna – బెత్లెహేము పురమునందున
  4. Lechirandi Viswasulaaraa Yordhan Nadhini Daatanu
  5. Nazarethu Patnana Nagumalle – నజరేతు పట్నాన నగుమల్లె 28
  6. Naaku Aadharamaina Yesayya – నాకు ఆధారామైన యేసయ్య
  7. Sanghame Kreesthu Yesuni – సంఘమే క్రీస్తు యేసుని
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *