Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Oh Prabhu Neeve Dhanyudavu Lyrics In Telugu
ఓ ప్రభు నీవే ధన్యుడవు (2) సృష్టి నిన్ను స్తుతించును నీ యోగ్యతను బట్టి (1) ఉల్లసించుచున్నది అద్భుతము నీ సంకల్పం (2)
1. స్తుతి ప్రశంస ప్రభుయేసునకే క్రీస్తు నందు తండ్రి సర్వంచేయున్ పరమందలి ప్రతి ఆశీర్వాదం క్రీస్తు నందు మనకు సర్వంనొసగె
2. జగత్తు పునాది వేయకమునుపే ఏర్పర్చుకొనె మనల క్రీస్తు ప్రభులో పరిశుద్ధులుగా నిర్దోషులుగా జేసె పరలోక దీవెనలు మనకొసగె
3. తనదు పరలోక సంకల్పము ద్వారా – తన కుమారులుగాను స్వీకరించె ఒకదినము అధికారము మనకొసగును – యేసునందుకలదీ ఆశీర్వాదం
4. తన కృపామహదైశ్వర్యమునుబట్టి తన వారిగమనల స్వీకరించె తన రక్తముతో విమోచించి క్షమాపణ మనకు క్రీస్తులో నొసగె
5. తన చిత్త మర్మములను తెలిపి కాలము సంపూర్ణమైనప్పుడు తన చిత్తము ద్వారా సర్వము చేసిన తన స్వాస్థ్యముగా మనల జేసెను
Oh Prabhu Neeve Dhanyudavu Song Lyrics In English
Watch Online
Oh Prabhu Neeve Dhanyudavu MP3 Song
Oh Prabhu Neeve Dhanyudavu Lyrics In Telugu & English
ఓ ప్రభు నీవే ధన్యుడవు (2) సృష్టి నిన్ను స్తుతించును నీ యోగ్యతను బట్టి (1) ఉల్లసించుచున్నది అద్భుతము నీ సంకల్పం (2)
1. స్తుతి ప్రశంస ప్రభుయేసునకే క్రీస్తు నందు తండ్రి సర్వంచేయున్ పరమందలి ప్రతి ఆశీర్వాదం క్రీస్తు నందు మనకు సర్వంనొసగె
2. జగత్తు పునాది వేయకమునుపే ఏర్పర్చుకొనె మనల క్రీస్తు ప్రభులో పరిశుద్ధులుగా నిర్దోషులుగా జేసె పరలోక దీవెనలు మనకొసగె
3. తనదు పరలోక సంకల్పము ద్వారా – తన కుమారులుగాను స్వీకరించె ఒకదినము అధికారము మనకొసగును – యేసునందుకలదీ ఆశీర్వాదం
4. తన కృపామహదైశ్వర్యమునుబట్టి తన వారిగమనల స్వీకరించె తన రక్తముతో విమోచించి క్షమాపణ మనకు క్రీస్తులో నొసగె
5. తన చిత్త మర్మములను తెలిపి కాలము సంపూర్ణమైనప్పుడు తన చిత్తము ద్వారా సర్వము చేసిన తన స్వాస్థ్యముగా మనల జేసెను
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
Related:
- Oh Prabhuva Ne Daari Tholagithi
- Oh Prabhunda Nin Nuthinchuchunnamu
- Oh Pendli Varuda Oh Pendli Vadhuva
- Oh Pavanulaara Meeru Visvasampu
- Oh Paapi Sandhinchithiva Nee Paapa Vimochakuni
🎤 More Songs By A R Stevenson
- Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
- Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
- Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
- Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
- Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
- Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
- Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13
💿 G S Michael Album Songs Lyrics
- Sthuthiyu Prasamsayu Mahimayu Mukthi Daathake
- Sthuthiyu Mahimayu Neeke Kshithikin Divikin
- Sthuthiyu Ghanathayu Mahima Nirathamu Yesuke Chellunu
- Sthuthiyinthunu Ninne Oh Prabhuvaa
- Sthuthiyinthumu Yesu Prabhuvaa Maa Sthuthiki Paathrudaa
🔥 Latest Telugu Christian Songs Lyrics
- Sajeevudesuni Rakthamlo Kadugabadina Janamaa
- Yesu Raja Arpinchedanayya Naa Jeevitham
- Ananda Samvatsaram Asirvadha – ఆనంద సంవత్సరం ఆశీర్వద కాలం
- Jaya Jaya Yesu – జయ జయ యేసు జయ యేసు 16
- Hailessaa Hailo Hailessaa Naa Chinni Dhonelo Yesu Vunnadu
- Deva Ilalona Neevu Marachina – దేవా ఇలలోన నీవు మాకిచ్చిన గృహము
- Deva Samvathsaramunu Dhayakireetamuga – దేవా సంవత్సరమును దయాకిరీటముగా
