Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Oh Prabhuva Nee Sevan Cheseda Nithyamu Lyrics In Telugu
ఓ ప్రభువా నీ సేవన్ – చేసెద నిత్యము (2) నీ మాటే వినెద – నరుని మాట వినకుందు (2)
1. శోధించు స్వరములు – వినబడుచునున్నవి వేధించు నేరములు పైబడుచునున్నవి – బోధించు నీ మార్గం – వినిపించు నీ స్వరము
2. బలమైన శత్రువు – బాధించుచున్నాడు విలువైన నీ రక్తం ప్రోక్షించు నాపైన – నీ హస్త బలముతో – జయమును నాకిమ్ము
3. లోకాశలు నన్ను – కదిలించుచున్నవి నిరాశ సమయములు బెదిరించుచున్నవి – ఆకాశము నుండి – ఆదరించుము నన్ను
4. బేతేలు దర్శనము – స్పష్టముగా చూపించు పెనుయేలు పోరాటం దినదినము నేర్పించు – నా కాలమంతయు – నను నడుపు నా ప్రభువా
5. మెల్లని నీ స్వరమున్ – మధురముగా వినిపించు తిన్నని నీ త్రోవన్ నా కొరకు చూపించు – నీ వెలుగులో నన్ను – నిత్యము నడిపించు
6. పరిశోధించుము నన్ను – పరిశుద్ధ వాక్యముతో పరిశుద్ధాత్మ చేనన్ ప్రభునింపు నీ కొరకే – పరిశుద్ధ సంఘములో – అంగముగా ధౄఢపరచు
7. క్రీస్తే నా జ్ఞానము – క్రీస్తే నా నీతియును క్రీస్తే నా విజయము క్రీస్తే నా ఆశ్రయము – క్రీస్తే నా రారాజు – క్రీస్తే నా సర్వము
Oh Prabhuva Nee Sevan Cheseda Nithyamu Song Lyrics In English
Watch Online
Oh Prabhuva Nee Sevan Cheseda Nithyamu MP3 Song
Oh Prabhuva Nee Sevan Cheseda Nithyamu Lyrics In Telugu & English
ఓ ప్రభువా నీ సేవన్ – చేసెద నిత్యము (2) నీ మాటే వినెద – నరుని మాట వినకుందు (2)
1. శోధించు స్వరములు – వినబడుచునున్నవి వేధించు నేరములు పైబడుచునున్నవి – బోధించు నీ మార్గం – వినిపించు నీ స్వరము
2. బలమైన శత్రువు – బాధించుచున్నాడు విలువైన నీ రక్తం ప్రోక్షించు నాపైన – నీ హస్త బలముతో – జయమును నాకిమ్ము
3. లోకాశలు నన్ను – కదిలించుచున్నవి నిరాశ సమయములు బెదిరించుచున్నవి – ఆకాశము నుండి – ఆదరించుము నన్ను
4. బేతేలు దర్శనము – స్పష్టముగా చూపించు పెనుయేలు పోరాటం దినదినము నేర్పించు – నా కాలమంతయు – నను నడుపు నా ప్రభువా
5. మెల్లని నీ స్వరమున్ – మధురముగా వినిపించు తిన్నని నీ త్రోవన్ నా కొరకు చూపించు – నీ వెలుగులో నన్ను – నిత్యము నడిపించు
6. పరిశోధించుము నన్ను – పరిశుద్ధ వాక్యముతో పరిశుద్ధాత్మ చేనన్ ప్రభునింపు నీ కొరకే – పరిశుద్ధ సంఘములో – అంగముగా ధౄఢపరచు
7. క్రీస్తే నా జ్ఞానము – క్రీస్తే నా నీతియును క్రీస్తే నా విజయము క్రీస్తే నా ఆశ్రయము – క్రీస్తే నా రారాజు – క్రీస్తే నా సర్వము
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A R Stevenson
- Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
- Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
- Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
- Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
- Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
- Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
- Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13
💿 G S Michael Album Songs Lyrics
- Sthuthiyu Prasamsayu Mahimayu Mukthi Daathake
- Sthuthiyu Mahimayu Neeke Kshithikin Divikin
- Sthuthiyu Ghanathayu Mahima Nirathamu Yesuke Chellunu
- Sthuthiyinthunu Ninne Oh Prabhuvaa
- Sthuthiyinthumu Yesu Prabhuvaa Maa Sthuthiki Paathrudaa
🔥 Latest Telugu Christian Songs Lyrics
- Kondala Tattu Kannulethuchunnanu
- Oh Annaa Vinnaara Vinnaara Ee Shubhavartha
- Yesu Kreesthu Puttenu Nedu – యేసు క్రీస్తు పుట్టెను నేడు
- Manchivaadu Goppavaadu Na Devudu – మంచివాడు గొప్పవాడు నా దేవుడు 11
- Sthuthiyinthumo Prabhuvaa Shubhamav Nee Dinamuna
- Modubarina Naa Mihima – మొడుబారిన నా మహిమ జీవితం 57
- Kalvari Giri Jeru Manasa – కల్వరి గిరిజేరు మనసా సిల్వ
