Oh Prabhuva Ne Daari Tholagithi

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Oh Prabhuva Ne Daari Tholagithi Lyrics In Telugu

    ఓ ప్రభువా నే దారి తొలగితి    నీ శరణు జొచ్చితిని – నీ ప్రేమను పొందితిని
1.  నా పాపముల నే నొప్పుకొని    పశ్చాత్తాప పడితిని – పాపక్షమాపణ కలిగె

2.  ప్రభుయేసు నీ రక్తము ద్వార    ప్రాయశ్చిత్తము జేసితివి – కడుగ బడితిని నేను
3.  నీ రక్తముతో నామది కడిగి    పాపఋణము తీర్చితివి – స్వతంత్రుని జేసితివి

4.  నీ రక్తముచే పాపము తొలగె    రక్షణ నే పొందితిని – పాపడాగులను తుడిచె
5.  నీ రక్తముచే నా శిక్ష తొలగె    బంధకముల తెంచితివి – నిర్దోషిగా తీర్చితివి

6.  నీరక్తముచే సహవాసమును    పరిపూర్ణత నొందుటకు – నను విజయుని జేసితివి

Oh Prabhuva Ne Daari Tholagithi Song Lyrics In English

Watch Online

#

Oh Prabhuva Ne Daari Tholagithi MP3 Song

Oh Prabhuva Ne Daari Tholagithi Lyrics In Telugu & English

    ఓ ప్రభువా నే దారి తొలగితి    నీ శరణు జొచ్చితిని – నీ ప్రేమను పొందితిని
1.  నా పాపముల నే నొప్పుకొని    పశ్చాత్తాప పడితిని – పాపక్షమాపణ కలిగె

2.  ప్రభుయేసు నీ రక్తము ద్వార    ప్రాయశ్చిత్తము జేసితివి – కడుగ బడితిని నేను
3.  నీ రక్తముతో నామది కడిగి    పాపఋణము తీర్చితివి – స్వతంత్రుని జేసితివి

4.  నీ రక్తముచే పాపము తొలగె    రక్షణ నే పొందితిని – పాపడాగులను తుడిచె
5.  నీ రక్తముచే నా శిక్ష తొలగె    బంధకముల తెంచితివి – నిర్దోషిగా తీర్చితివి

6.  నీరక్తముచే సహవాసమును    పరిపూర్ణత నొందుటకు – నను విజయుని జేసితివి

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

Related:

🎤 More Songs By A R Stevenson

  1. Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
  2. Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
  3. Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
  4. Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
  5. Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
  6. Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
  7. Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13

💿 G S Michael Album Songs Lyrics

  1. Sthuthiyu Prasamsayu Mahimayu Mukthi Daathake
  2. Sthuthiyu Mahimayu Neeke Kshithikin Divikin
  3. Sthuthiyu Ghanathayu Mahima Nirathamu Yesuke Chellunu
  4. Sthuthiyinthunu Ninne Oh Prabhuvaa
  5. Sthuthiyinthumu Yesu Prabhuvaa Maa Sthuthiki Paathrudaa

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Santhoshinchudi Andaru Natho – సంతోషించుడి యందరు
  2. Repu Maapu Gooda Ramyamaina Ginjal
  3. Siluvalo Vreladu Prabhuva – సిలువలో వ్రేలాడు ప్రభువే
  4. Ambara Veedhilo Tharaka – అంబరవీధిలో తారక వెలసెను 211
  5. Athma Niyamamu Dwara
  6. Krupayu Sathyamu Kalasi – కృపయు సత్యము కలిసి వెలసెను 227
  7. Maa Hrudayamulo Devuni Premanu – మా హృదయములలో దేవుని
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *