Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Oh Paapi Sandhinchithiva Nee Paapa Vimochakuni Lyrics In Telugu
ఓపాపీ – సంధించితివా – నీ పాప – విమోచకుని నీ పాపముల్ – క్షమించి – నీ ప్రాణమునకు – శాంతినొసగున్
1. బంధింపబడె – ప్రభువైన యేసు – విడుదల జేయనిన్ను నిందను పొందెను – పొంద నీ వానందము
2. క్రీస్తు యేసు – నీ కొరకేడ్చె – గెత్సెమనే – వనములో వాత్సల్యముతో – నిన్నానందింపజేయ
3. రక్షకుడు తీర్పుకై – నిలిచె – అక్షయ జీవమీయ శిక్షను బొందె – నిన్నానందింపజేయ
4. ప్రభువైన యేసు – తట్టుచున్నాడు – నీ హృదయ ద్వారమున్ అబ్బును శాంతి – తెరచిన హృదయమున్
5. జీవజలమిచ్చు – ప్రభువైన యేసు – దప్పిగొనియున్న నీకు జీవితాంతము వరకు – దప్పిగొన వే మాత్రము
6. రక్షణ దుర్గమున నిన్నుంచి – శత్రువును అణచివేసి దక్షిణ హస్తముతో – కప్పును – నిన్నెప్పుడు
7. దేవుని స్వరము – వినుడి నేడే – దైవపుత్రులౌదురు సేవించుడి క్రీస్తుని – జీవితములర్పించి
Oh Paapi Sandhinchithiva Nee Paapa Vimochakuni Song Lyrics In English
Watch Online
Oh Paapi Sandhinchithiva Nee Paapa Vimochakuni MP3 Song
Oh Paapi Sandhinchithiva Nee Paapa Vimochakuni Lyrics In Telugu & English
ఓపాపీ – సంధించితివా – నీ పాప – విమోచకుని నీ పాపముల్ – క్షమించి – నీ ప్రాణమునకు – శాంతినొసగున్
1. బంధింపబడె – ప్రభువైన యేసు – విడుదల జేయనిన్ను నిందను పొందెను – పొంద నీ వానందము
2. క్రీస్తు యేసు – నీ కొరకేడ్చె – గెత్సెమనే – వనములో వాత్సల్యముతో – నిన్నానందింపజేయ
3. రక్షకుడు తీర్పుకై – నిలిచె – అక్షయ జీవమీయ శిక్షను బొందె – నిన్నానందింపజేయ
4. ప్రభువైన యేసు – తట్టుచున్నాడు – నీ హృదయ ద్వారమున్ అబ్బును శాంతి – తెరచిన హృదయమున్
5. జీవజలమిచ్చు – ప్రభువైన యేసు – దప్పిగొనియున్న నీకు జీవితాంతము వరకు – దప్పిగొన వే మాత్రము
6. రక్షణ దుర్గమున నిన్నుంచి – శత్రువును అణచివేసి దక్షిణ హస్తముతో – కప్పును – నిన్నెప్పుడు
7. దేవుని స్వరము – వినుడి నేడే – దైవపుత్రులౌదురు సేవించుడి క్రీస్తుని – జీవితములర్పించి
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A R Stevenson
- Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
- Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
- Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
- Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
- Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
- Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
- Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13
💿 G S Michael Album Songs Lyrics
- Sthuthiyu Prasamsayu Mahimayu Mukthi Daathake
- Sthuthiyu Mahimayu Neeke Kshithikin Divikin
- Sthuthiyu Ghanathayu Mahima Nirathamu Yesuke Chellunu
- Sthuthiyinthunu Ninne Oh Prabhuvaa
- Sthuthiyinthumu Yesu Prabhuvaa Maa Sthuthiki Paathrudaa
