Sthothrinchi Keerthinchedamu Hallelujh

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Sthothrinchi Keerthinchedamu Hallelujh Lyrics In Telugu

    స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయ    స్తుతి – చెల్లించి యుల్లసింతము హల్లెలూయ    అను పల్లవి: గడచిన కాలమెల్ల – కంటిపాపవలె    కాచెను ప్రభువు మమ్ము హల్లెలూయ – ప్రభున్
1.  పాపమును బాపినాడు హల్లెలూయ – మన    శాపమును మాపినాడు హల్లెలూయ    కన్నతల్లివలెనె – కనికరించెను మమ్ము    యెన్నతరమా ప్రేమ హల్లెలూయ – ప్రభున్

2.  తల్లియైన మరచినను హల్లెలూయ – తాను    ఎన్నడైన మరచిపోడు హల్లెలూయ    ఎల్ల యీవుల నిచ్చి యులాస మొసగును    కొల్లగ మనల కోరి హల్లెలూయ – ప్రభున్
3.  శోధన కాలములందు హల్లెలూయ – మన    మేధన కాలములందు హల్లెలూయ    నాథుడు యేసు మన చెంతనుండ నిల    చింత లేమియు రావు హల్లెలూయ – ప్రభున్

4.  ఘోర తుఫాను లెన్నెన్నో హల్లెలూయ – బహు    ఘోరముగ లేచినను హల్లెలూయ    దోనెయందున్న యేసు – దివ్యముగను లేచి    ధాటిగా వాటి నణచు హల్లెలూయ ప్రభున్
5.  సర్వలోకమునందున హల్లెలూయ – నన్ను    సాక్షిగ నించెను యేసు హల్లెలూయ    చేరిన వారినెల్ల కోరి ప్రేమించు నేసు    చేర్చును కౌగిటిలో హల్లెలూయ ప్రభున్

Sthothrinchi Keerthinchedamu Hallelujh Song Lyrics In English

Watch Online

#

Sthothrinchi Keerthinchedamu Hallelujh MP3 Song

Sthothrinchi Keerthinchedamu Hallelujh Lyrics In Telugu & English

    స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయ    స్తుతి – చెల్లించి యుల్లసింతము హల్లెలూయ    అను పల్లవి: గడచిన కాలమెల్ల – కంటిపాపవలె    కాచెను ప్రభువు మమ్ము హల్లెలూయ – ప్రభున్
1.  పాపమును బాపినాడు హల్లెలూయ – మన    శాపమును మాపినాడు హల్లెలూయ    కన్నతల్లివలెనె – కనికరించెను మమ్ము    యెన్నతరమా ప్రేమ హల్లెలూయ – ప్రభున్

2.  తల్లియైన మరచినను హల్లెలూయ – తాను    ఎన్నడైన మరచిపోడు హల్లెలూయ    ఎల్ల యీవుల నిచ్చి యులాస మొసగును    కొల్లగ మనల కోరి హల్లెలూయ – ప్రభున్
3.  శోధన కాలములందు హల్లెలూయ – మన    మేధన కాలములందు హల్లెలూయ    నాథుడు యేసు మన చెంతనుండ నిల    చింత లేమియు రావు హల్లెలూయ – ప్రభున్

4.  ఘోర తుఫాను లెన్నెన్నో హల్లెలూయ – బహు    ఘోరముగ లేచినను హల్లెలూయ    దోనెయందున్న యేసు – దివ్యముగను లేచి    ధాటిగా వాటి నణచు హల్లెలూయ ప్రభున్
5.  సర్వలోకమునందున హల్లెలూయ – నన్ను    సాక్షిగ నించెను యేసు హల్లెలూయ    చేరిన వారినెల్ల కోరి ప్రేమించు నేసు    చేర్చును కౌగిటిలో హల్లెలూయ ప్రభున్

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A R Stevenson

  1. Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
  2. Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
  3. Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
  4. Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
  5. Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
  6. Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
  7. Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13

💿 G S Michael Album Songs Lyrics

  1. Sthuthiki Paathrudaa Yesaiah Naa Swaasthya Bhaagamu Neevayya
  2. Sthuthiki Paathrudaa Sthothrarhudaa Subhapradhamaina Nireekshanatho
  3. Sthuthiki Paathrudaa Sthothrarhudaa Ghanatha Neekenaya
  4. Sthuthiki Paathrudaa Devaa Suthudaa Maa Prabhu
  5. Sthuthi Gaanamulatho Nenu Naa Devuni Sthuthinchedanu

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Thoorpu Diku Chukka Butte – తూర్పు దిక్కు చుక్క బుట్టె
  2. Rajulaku Raju Raraaju Yesu Pakalo Puttinadura
  3. Bethlehemulo Sandhadi Pasula – బెత్లెహేములో సందడి పశుపాకలో
  4. Mahathmudaina Naa Prabhu – మహాత్ముడైన నా ప్రభు విచిత్ర
  5. Vuruko Hrudayama Neelo Macharama
  6. Yennimaarlu Neevu Daiva Vakhyamunu Vini
  7. Chali Raathiri Eduru Choose – చలి రాతిరి ఎదురు చూసే 01
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *