Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Sthuthiyinthumo Prabhuvaa Shubhamav Nee Dinamuna Lyrics In Telugu
స్తుతియింతుమో ప్రభువా శుభమౌ నీ దినమున పరిశుద్ధమగు నీ నామము గతకాలమున నీవు పతితుల మగు మాకు అతిదయతోఁ జేసిన యన్ని మేలులు దలఁచి
||స్తుతి||
1. ఎన్న శక్యముగాక యున్న మహిమతో వెలుఁగు చున్న నీ పద సన్నిధిన్ సన్నుతాత్మా మేము ఆత్మతో సత్యముతో నిన్నారాధించుతము యీ చెన్నౌ నీ గృహమందు
||స్తుతి||2. ఇచట నీ వాక్యము నుచితరీతిని చాట నీ సేవకుల నందఱిన్ శుచియౌ నీ యాత్మతో పరిపూర్ణముగ నింపి ప్రచురింపను శక్తి నధిక ముగ నిమ్ము
||స్తుతి||3. భక్తితో నీ జనులు యుక్తముగ నిను వేఁడ శక్తి వారి కిమ్మెపుడు ముక్తి కోసము నిన్నా సక్తితో ప్రార్థింప రక్తితో విని వారి కానందమును గూర్చు ||స్తుతి||4. జనక కుమారాత్మ లను దేవ నీ కెప్పు డెనలేని స్తుతి కల్గును ఆనయము మేమిలలో కొనియాడుటకు నిన్ను ఘనుఁడా దీవెన మాపై కుమ్మరింపుము వేగ
||స్తుతి||
Sthuthiyinthumo Prabhuvaa Shubhamav Nee Dinamuna Song Lyrics In English
Watch Online
Sthuthiyinthumo Prabhuvaa Shubhamav Nee Dinamuna MP3 Song
Sthuthiyinthumo Prabhuvaa Shubhamav Nee Dinamuna Lyrics In Telugu & English
స్తుతియింతుమో ప్రభువా శుభమౌ నీ దినమున పరిశుద్ధమగు నీ నామము గతకాలమున నీవు పతితుల మగు మాకు అతిదయతోఁ జేసిన యన్ని మేలులు దలఁచి
||స్తుతి||
1. ఎన్న శక్యముగాక యున్న మహిమతో వెలుఁగు చున్న నీ పద సన్నిధిన్ సన్నుతాత్మా మేము ఆత్మతో సత్యముతో నిన్నారాధించుతము యీ చెన్నౌ నీ గృహమందు
||స్తుతి||2. ఇచట నీ వాక్యము నుచితరీతిని చాట నీ సేవకుల నందఱిన్ శుచియౌ నీ యాత్మతో పరిపూర్ణముగ నింపి ప్రచురింపను శక్తి నధిక ముగ నిమ్ము
||స్తుతి||3. భక్తితో నీ జనులు యుక్తముగ నిను వేఁడ శక్తి వారి కిమ్మెపుడు ముక్తి కోసము నిన్నా సక్తితో ప్రార్థింప రక్తితో విని వారి కానందమును గూర్చు ||స్తుతి||4. జనక కుమారాత్మ లను దేవ నీ కెప్పు డెనలేని స్తుతి కల్గును ఆనయము మేమిలలో కొనియాడుటకు నిన్ను ఘనుఁడా దీవెన మాపై కుమ్మరింపుము వేగ
||స్తుతి||
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A R Stevenson
- Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
- Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
- Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
- Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
- Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
- Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
- Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13
💿 G S Michael Album Songs Lyrics
- Sthuthiyu Prasamsayu Mahimayu Mukthi Daathake
- Sthuthiyu Mahimayu Neeke Kshithikin Divikin
- Sthuthiyu Ghanathayu Mahima Nirathamu Yesuke Chellunu
- Sthuthiyinthunu Ninne Oh Prabhuvaa
- Sthuthiyinthumu Yesu Prabhuvaa Maa Sthuthiki Paathrudaa
🔥 Latest Telugu Christian Songs Lyrics
- Modubarina Naa Mihima – మొడుబారిన నా మహిమ జీవితం 57
- Sarvonnathudu Sarvaadhikaari Sarvashakthimanthudu Aayane
- Thejo Maha Prakaasa Pradhaatha
- Lali Jo Naa Chinni Thandri Paraloka Raja – నా చిన్ని తండ్రి పరలోక రాజా
- Haa Dhivya Rakthamu – హా దివ్య రక్తము ఎంతో 04
- Ebenejaru Ebenejaru Song Lyrics – ఎబినేజరు ఎబినేజరు 01
- Sthothramul Sthuthi Sthothramul Velaadi Vandanaalu

