Kalvari Girilona Silvalo – కల్వరిగిరిలోన సిల్వలో శ్రీయేసు 23

Telugu Christian Songs Lyrics
Artist: Pastor Praveen
Album: Telugu Good Friday Songs
Released on: 10 Apr 2020

Kalvari Girilona Silvalo Shree Lyrics In Telugu

కల్వరిగిరిలోన సిల్వలో శ్రీయేసు
పలు బాధలొందెను
ఘోరబాధలు పొందెను – 2

నీ కోసమే అది నా కోసమే – 2

కల్వరిగిరిలోన సిల్వలో శ్రీయేసు
పలు బాధలొందెను
ఘోరబాధలు పొందెను – 1

1. ప్రతివానికి రూపు నిచ్చె
అతనికి రూపు లేదు – 2
పదివేలలో అతిప్రియుడు
పరిహాసములనొందినాడు – 2

నీ కోసమే అది నా కోసమే – 2

కల్వరిగిరిలోన సిల్వలో శ్రీయేసు
పలు బాధలొందెను
ఘోరబాధలు పొందెను – 1

2. వధ చేయబడు గొర్రెవలె
బదులేమీ పలుకలేదు – 2
దూషించు వారిని చూచి
దీవించి క్షమియించె చూడు – 2

నీ కోసమే అది నా కోసమే – 2

కల్వరిగిరిలోన సిల్వలో శ్రీయేసు
పలు బాధలొందెను
ఘోరబాధలు పొందెను – 1

3. సాతాను మరణమున్ గెల్చి
పాతాళ మందు గూల్చి – 2
సజీవుడై లేచినాడు
స్వర్గాన నిను చేర్చినాడు – 2

నీ కోసమే అది నా కోసమే – 2

కల్వరిగిరిలోన సిల్వలో శ్రీయేసు
పలు బాధలొందెను
ఘోరబాధలు పొందెను – 1

Kalvari Girilona Silvalo Shree Lyrics In English

Kalvari Girilona Silvaalo Shree Yesu
Palu Baadhalondenu
Ghora Baadhalu Pondednu – 2

Nee Kosame Adi Naa Kosame – 2

Kalvari Girilona Silvaalo Shree Yesu
Palu Baadhalondenu
Ghora Baadhalu Pondednu – 1

1. Prathivaaniki Roopu Nichche
Athaniki Roopu Ledu – 2
Padivelalo Athipriyudu
Parihaasamulanondinaadu – 2

Nee Kosame Adi Naa Kosame – 2

Kalvari Girilona Silvaalo Shree Yesu
Palu Baadhalondenu
Ghora Baadhalu Pondednu – 1

2. Vadha Cheyabadu Gorre Vale
Badulemi Palukaledu – 2
Dooshinchu Vaarini Choochi
Deevinchi Kshamiyinche Choodu – 2

Nee Kosame Adi Naa Kosame – 2

Kalvari Girilona Silvaalo Shree Yesu
Palu Baadhalondenu
Ghora Baadhalu Pondednu – 1

3. Saathaanu Maranamun Gelchi
Paathaalamandu Goolchi – 2
Sajeevudai Lechinaadu
Swargaana Ninu Cherchinaadu – 2

Nee Kosame Adi Naa Kosame – 2

Kalvari Girilona Silvaalo Shree Yesu
Palu Baadhalondenu
Ghora Baadhalu Pondednu – 1

Watch Online

Kalvari Girilona Silvalo Shree MP3 Song

Kalvari Girilona Silvalo Lyrics In Telugu & English

కల్వరిగిరిలోన సిల్వలో శ్రీయేసు
పలు బాధలొందెను
ఘోరబాధలు పొందెను – 2

Kalvari Girilona Silvaalo Shree Yesu
Palu Baadhalondenu
Ghora Baadhalu Pondednu – 2

Kalvari Girilona Silvalo, Kalvari Girilona Silvalo Song,

నీ కోసమే అది నా కోసమే – 2

Nee Kosame Adi Naa Kosame – 2

కల్వరిగిరిలోన సిల్వలో శ్రీయేసు
పలు బాధలొందెను
ఘోరబాధలు పొందెను – 1

Kalvari Girilona Silvaalo Shree Yesu
Palu Baadhalondenu
Ghora Baadhalu Pondednu – 1

1. ప్రతివానికి రూపు నిచ్చె
అతనికి రూపు లేదు – 2
పదివేలలో అతిప్రియుడు
పరిహాసములనొందినాడు – 2

Prathivaaniki Roopu Nichche
Athaniki Roopu Ledu – 2
Padivelalo Athipriyudu
Parihaasamulanondinaadu – 2

నీ కోసమే అది నా కోసమే – 2

Nee Kosame Adi Naa Kosame – 2

కల్వరిగిరిలోన సిల్వలో శ్రీయేసు
పలు బాధలొందెను
ఘోరబాధలు పొందెను – 1

Kalvari Girilona Silvaalo Shree Yesu
Palu Baadhalondenu
Ghora Baadhalu Pondednu – 1

2. వధ చేయబడు గొర్రెవలె
బదులేమీ పలుకలేదు – 2
దూషించు వారిని చూచి
దీవించి క్షమియించె చూడు – 2

Vadha Cheyabadu Gorre Vale
Badulemi Palukaledu – 2
Dooshinchu Vaarini Choochi
Deevinchi Kshamiyinche Choodu – 2

నీ కోసమే అది నా కోసమే – 2

Nee Kosame Adi Naa Kosame – 2

కల్వరిగిరిలోన సిల్వలో శ్రీయేసు
పలు బాధలొందెను
ఘోరబాధలు పొందెను – 1

Kalvari Girilona Silvalo Shree Yesu
Palu Baadhalondenu
Ghora Baadhalu Pondednu – 1

3. సాతాను మరణమున్ గెల్చి
పాతాళ మందు గూల్చి – 2
సజీవుడై లేచినాడు
స్వర్గాన నిను చేర్చినాడు – 2

Saathaanu Maranamun Gelchi
Paathaalamandu Goolchi – 2
Sajeevudai Lechinaadu
Swargaana Ninu Cherchinaadu – 2

నీ కోసమే అది నా కోసమే – 2

Nee Kosame Adi Naa Kosame – 2

కల్వరిగిరిలోన సిల్వలో శ్రీయేసు
పలు బాధలొందెను
ఘోరబాధలు పొందెను – 1

Kalvari Girilona Silvalo Shree Yesu
Palu Baadhalondenu
Ghora Baadhalu Pondednu – 1

Kalvari Girilona Silvalo, Kalvari Girilona Silvalo Song,

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,

🎤 More Songs By Praveen

  1. Porli Porli Paruthundhi Karuna – పొర్లి పొర్లి పారుతోంది
  2. Silvalo Karchina Nee Rathamu – సిల్వలో కార్చినా నీ రక్తము
  3. Siluvalo Aa Siluvalo Aa Gora Kalvar – సిలువలో ఆ సిలువలో 05
  4. Hrudayala Nele Raraju – హృదయాలనేలే రారాజు

💿 Telugu Christian Songs 2018 Album Songs Lyrics

  1. Samvatsaramulu Gathiyinchu – సంవత్సరములు గతియించు
  2. Nuthan Vatsara Ennenno Mellu – నూతన వత్సర శుభాకాంక్షలు 16
  3. Kotha Samvatsaram Dayachesina – క్రొత్త సంవత్సరం
  4. Ayya Naa Kosam Kalvarilo – అయ్యా నా కోసం కల్వరిలో
  5. Kalvari Guttameedhanu – కల్వరి గుట్టమీదను దుర్మార్గవైరులు

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Chirakala Sneham Official Song – చిరకాల స్నేహితుడా
  2. Naa Balamantha Neevenayya – నా బలమంతా నీవేనయా 109
  3. ఎంతో సుందరుడమ్మతాను నేనెంతో – Entho Sundarudamma Thanu Nenemo
  4. Aa Kaluvari Margamulo – ఆ కలువరి మార్గములో యేసు
  5. Prema Prakatinchuchunnadi Sarvalokaaniki
  6. Vetagaani Urilo Nundi Naa – వేటగాని ఉరిలో నుండి నా 58
  7. Toorpudesapu Gnanulaku Trovachupenu Nakshathram
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *