Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Sthuthiyinchu Prabhun Sthuthiyinchu Neevu Lyrics In Telugu
స్తుతియించు ప్రభున్ స్తుతియించు నీవు నా ప్రాణమా నా సమస్తమా
1. ఆయన చేసిన ఉపకారములలో నా ప్రాణమా నీవు మరువకుమా – దేనిన్ – నా నీ దేవుని నీవు మరువకుమా
2. నీ దోషములను మన్నించి వేసి నీ రోగముల నన్నింటిని – ప్రభు – నీ కుదుర్చి వేయుచున్నాడు
3. నా ప్రాణమును సమాధి నుండి విమోచించిన వాడని – ప్రభు – విమో కరుణా కిరీటము నియ్యన్
4. పక్షిరాజు యౌవనము వలె నూతన యౌవన ముండునట్లు – నీకు – నూతన మేలుతో తృప్తిపరచును
5. దీర్ఘశాంతుడు దయగల దేవుడు యెల్లప్పుడు వ్యాజ్యమాడడు – నీతో – ఎల్లప్పుడు ప్రతీకారము చేయడు
6. భూమికంటె ఎంత ఆకాశమెత్తో భక్తుల యెడల కృపనంత – తన – భక్తుల అధికముగా చేసియున్నాడు
7. పడమటికి తూర్పెంత యెడమో పాపములకును మనకంత – మన – పాప యెడము గలుగ జేసెను
8. తండ్రి తన కుమారుని యెడల జాలిపడునట్లు యెహోవా – బహు – జాలి భక్తులపై జాలిపడును
9. మంటివాడవని ఆయన యెరుగున్ నిర్మింపబడిన విధమెరుగున్ – నీవు – నిర్మి నీ దేవుడు నిన్ను నెరుగును
10. దేవదూతలారా దైవభక్తులారా యెహోవా మహాసైన్యములారా – ఓ – యెహోవా హల్లెలూయ పాట పాడుడి
Sthuthiyinchu Prabhun Sthuthiyinchu Neevu Song Lyrics In English
Watch Online
Sthuthiyinchu Prabhun Sthuthiyinchu Neevu MP3 Song
Sthuthiyinchu Prabhun Sthuthiyinchu Neevu Lyrics In Telugu & English
స్తుతియించు ప్రభున్ స్తుతియించు నీవు నా ప్రాణమా నా సమస్తమా
1. ఆయన చేసిన ఉపకారములలో నా ప్రాణమా నీవు మరువకుమా – దేనిన్ – నా నీ దేవుని నీవు మరువకుమా
2. నీ దోషములను మన్నించి వేసి నీ రోగముల నన్నింటిని – ప్రభు – నీ కుదుర్చి వేయుచున్నాడు
3. నా ప్రాణమును సమాధి నుండి విమోచించిన వాడని – ప్రభు – విమో కరుణా కిరీటము నియ్యన్
4. పక్షిరాజు యౌవనము వలె నూతన యౌవన ముండునట్లు – నీకు – నూతన మేలుతో తృప్తిపరచును
5. దీర్ఘశాంతుడు దయగల దేవుడు యెల్లప్పుడు వ్యాజ్యమాడడు – నీతో – ఎల్లప్పుడు ప్రతీకారము చేయడు
6. భూమికంటె ఎంత ఆకాశమెత్తో భక్తుల యెడల కృపనంత – తన – భక్తుల అధికముగా చేసియున్నాడు
7. పడమటికి తూర్పెంత యెడమో పాపములకును మనకంత – మన – పాప యెడము గలుగ జేసెను
8. తండ్రి తన కుమారుని యెడల జాలిపడునట్లు యెహోవా – బహు – జాలి భక్తులపై జాలిపడును
9. మంటివాడవని ఆయన యెరుగున్ నిర్మింపబడిన విధమెరుగున్ – నీవు – నిర్మి నీ దేవుడు నిన్ను నెరుగును
10. దేవదూతలారా దైవభక్తులారా యెహోవా మహాసైన్యములారా – ఓ – యెహోవా హల్లెలూయ పాట పాడుడి
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By G S Michael
- Sweekarinchumaya Nadha
- Deva Gorrepilla Siluvalo Samasinapudu
- Jeevith Parmeshwar Ki Aradhana
- Siyonulo Nundi Neevu
- Maya Loka Chaayallona Mosam – మాయాలోక ఛాయల్లోన మోసం
- Aaradhanalaku Yogyudavu
- Aaradinchedam Aarabhatinchedam
💿 R R K Murthy Album Songs Lyrics
- Sthuthiyu Mahimayu Neeke Kshithikin Divikin
- Sthuthiyinthumu Yesu Prabhuvaa Maa Sthuthiki Paathrudaa
- Sthuthiyinchedam Keerthinchedam Sthuthi Paadedam Koniyaadedam
- Sthuthiyinchedaa Ninnu Keerthinchedaa Praanapriyuni
- Sthuthi Yaagamu Naa Yesuke Arpinchedanu Yellappudu
🔥 Latest Telugu Christian Songs Lyrics
- Gorrepilla Vivahotsava Samayamu – గొర్రెపిల్ల వివాహోత్సవ
- Kotha Geethamuche Naa Yullamu Pponga
- Santhosham Yesu Vandanam – సంతోషం యేసు వందనం
- Na Ashrayam Na Adharam – నా ఆశ్రయం నా ఆధారం
- Ye Reethi Nee Runam Theerchukondu Nesuva
- Kondala Thattu Naa Kannulethi – కొండలతట్టు నా కన్నులెత్తి 05
- Sarva Srushtiki Rajaina Devaa Thejo Sampannudaa

