Kotha Geethamuche Naa Yullamu Pponga

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Kotha Geethamuche Naa Yullamu Pponga Lyrics In Telugu

1.  క్రొత్త గీతముచే నా యుల్లము ప్పొంగ    యేసుని కీర్తింతును    పరిమళ తైలమును పోలిన    నీ నామమునే ప్రేమింతును    పల్లవి: హల్లెలూయా స్తుతి హల్లెలూయా    నా ప్రభు యేసుని గూర్చి పాడెదను    ఇట్టి కృపను నాకు నిత్యము నిచ్చిన    ప్రభుని కీర్తింతును
2.  గత కాలమంతయు కాపాడెన్    కష్టబాధలు కలుగకుండ    తన ఆశీర్వాదంబులు నాకొసగి    సుఖభద్రతనిచ్చెన్

3.  కొన్ని వేళలు క్షణకాలము    తన ముఖమును కప్పుకొనెను ప్రభువే    తన కోపము మాని తిరిగి నా యెడల    కుమ్మరించును కృపను
4.  కరువు లధికంబగు చుండినను    ప్రభు ఆశ్రయముగనుండు    పలు స్థలములలో వ్యాధులు వ్యాపింపగ    ప్రభు మమ్ము కాపాడెన్

5.  ప్రభు త్వరగా వచ్చును సంతసముగ    మమ్ము జేర్చును పరమందు    కనిపెట్టెద మనిశం నింగిని జూచుచు    ఆశతో గాంచెదము

Kotha Geethamuche Naa Yullamu Pponga Song Lyrics In English

Watch Online

#

Kotha Geethamuche Naa Yullamu Pponga MP3 Song

Kotha Geethamuche Naa Yullamu Pponga Lyrics In Telugu & English

1.  క్రొత్త గీతముచే నా యుల్లము ప్పొంగ    యేసుని కీర్తింతును    పరిమళ తైలమును పోలిన    నీ నామమునే ప్రేమింతును    పల్లవి: హల్లెలూయా స్తుతి హల్లెలూయా    నా ప్రభు యేసుని గూర్చి పాడెదను    ఇట్టి కృపను నాకు నిత్యము నిచ్చిన    ప్రభుని కీర్తింతును
2.  గత కాలమంతయు కాపాడెన్    కష్టబాధలు కలుగకుండ    తన ఆశీర్వాదంబులు నాకొసగి    సుఖభద్రతనిచ్చెన్

3.  కొన్ని వేళలు క్షణకాలము    తన ముఖమును కప్పుకొనెను ప్రభువే    తన కోపము మాని తిరిగి నా యెడల    కుమ్మరించును కృపను
4.  కరువు లధికంబగు చుండినను    ప్రభు ఆశ్రయముగనుండు    పలు స్థలములలో వ్యాధులు వ్యాపింపగ    ప్రభు మమ్ము కాపాడెన్

5.  ప్రభు త్వరగా వచ్చును సంతసముగ    మమ్ము జేర్చును పరమందు    కనిపెట్టెద మనిశం నింగిని జూచుచు    ఆశతో గాంచెదము

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A R Stevenson

  1. Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
  2. Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
  3. Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
  4. Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
  5. Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
  6. Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
  7. Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13

💿 G S Michael Album Songs Lyrics

  1. Sthothraarpana Narpinthamu Japa Dhupamu Vesi Keerthinthamu
  2. Sthothraarhudavu Maa Prabhuvaa Devaa
  3. Sthothraalu Chellinthumu Sthuthiki Paathrudaa
  4. Sthithiyinchudi Suddhudehovaanu Sthuthiyinchudi
  5. Srushti Pithaa Sarvonnathaa Samarpinthun

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Velli Pooyinatlugaa Anita Kingsly Song Lyrics 17
  2. Calvarygirilona Silvalo Sriyesu
  3. Jojo Laali Baala Yesu Laali
  4. Maha Rajaina Pasuvula Saalalo Putteraa
  5. Silvayodda Jerudun Beeda Heenayandhundan
  6. Tholakari Vaana Deevenalu – తొలకరి వాన దీవెనలు
  7. Idiye Samayambu Randi Yesuni – ఇదియే సమయంబు రండి
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *