Kotha Yajamaanunda Sthothramu Goormitho

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Kotha Yajamaanunda Sthothramu Goormitho Lyrics In Telugu

    కోఁత యజమానుండ స్తోత్రముఁ గూర్మితో నొనరింతుము ప్రీతి మీర    గ మాదు పొలములు పెరిగి పండెను గావునఁ 
    ||కోఁత||

1.  నీదు సేవకులైన వారలు నిండు మోదముఁ నొందుచు నీ దయ నొక    యేటి గ్రాసము నీ దినంబున గాంతురు
    ||కోఁత||2.  విత్తుకాలము కోఁతకాలము విమలమైన తలంపులు చిత్తమునఁ బుట్టించి    మాకతి క్షేమ మొసఁగితి రక్షకా

    ||కోఁత||3.  వేసవిని భువి మేము నాటిన విత్తనం బతిరమ్యమై భాసురంబగు పచ్చ    మొక్కయి బయలువడె నిది చిత్రము
    ||కోఁత||4.  జల సమాధిని వెడలి చక్కఁగ బలముతో నీ గింజలు బలుఁడు దేవుని    శక్తి చేతను బాగుగను ఫలియించెను

    ||కోఁత||5.  ఆ ప్రకారమె నీదు నామము నందు కాలము చేసి యా ప్రజలు దేహములు    మహిమను నందఁ జేయుము రక్షకా
    ||కోఁత||6.  కోఁత కార్యమువల్ల గూడను కూర్మిచే నీ బిడ్డలు నీతులను నేర్వంగఁ    జేయుము ప్రీతిగల మా రక్షకా

    ||కోఁత||7.  దూత లంత్య దినంబునందున కోఁత గోయుదు రంతట నా తరుణ    మున గురుగు లన్నియు నగ్నిలోఁ బడవైతురు
    ||కోఁత||8.  లోకమందలి గాలి వానల లోను మే మిఁక నుండక నాకమందున    దండ్రి మింటను నేకముగ జీవింతుము

    ||కోఁత||9.  నీవు నేర్పిన యట్లే మే మిల నిన్నుఁ బ్రతిదినమందును జీవనోపాయంపు    భుక్తిని దేవ, వేఁడఁగఁ జేయుమీ
    ||కోఁత||10. మేఇన నేఁ బోషించు నన్న పానములనే వేఁడక జానుగా నాత్మలకునౌ     భో జనము వేఁడఁ నీయుమీ

    ||కోఁత||11. వసుధ నినుఁ బ్రార్థించు జన జీ వంపు రొట్టెవు నీవెగా అనువు     నాదరణంబు భుక్తిని యగుము మా కిల నెప్పుడున్
    ||కోఁత||

Kotha Yajamaanunda Sthothramu Goormitho Song Lyrics In English

Watch Online

#

Kotha Yajamaanunda Sthothramu Goormitho MP3 Song

Kotha Yajamaanunda Sthothramu Goormitho Lyrics In Telugu & English

    కోఁత యజమానుండ స్తోత్రముఁ గూర్మితో నొనరింతుము ప్రీతి మీర    గ మాదు పొలములు పెరిగి పండెను గావునఁ 
    ||కోఁత||

1.  నీదు సేవకులైన వారలు నిండు మోదముఁ నొందుచు నీ దయ నొక    యేటి గ్రాసము నీ దినంబున గాంతురు
    ||కోఁత||2.  విత్తుకాలము కోఁతకాలము విమలమైన తలంపులు చిత్తమునఁ బుట్టించి    మాకతి క్షేమ మొసఁగితి రక్షకా

    ||కోఁత||3.  వేసవిని భువి మేము నాటిన విత్తనం బతిరమ్యమై భాసురంబగు పచ్చ    మొక్కయి బయలువడె నిది చిత్రము
    ||కోఁత||4.  జల సమాధిని వెడలి చక్కఁగ బలముతో నీ గింజలు బలుఁడు దేవుని    శక్తి చేతను బాగుగను ఫలియించెను

    ||కోఁత||5.  ఆ ప్రకారమె నీదు నామము నందు కాలము చేసి యా ప్రజలు దేహములు    మహిమను నందఁ జేయుము రక్షకా
    ||కోఁత||6.  కోఁత కార్యమువల్ల గూడను కూర్మిచే నీ బిడ్డలు నీతులను నేర్వంగఁ    జేయుము ప్రీతిగల మా రక్షకా

    ||కోఁత||7.  దూత లంత్య దినంబునందున కోఁత గోయుదు రంతట నా తరుణ    మున గురుగు లన్నియు నగ్నిలోఁ బడవైతురు
    ||కోఁత||8.  లోకమందలి గాలి వానల లోను మే మిఁక నుండక నాకమందున    దండ్రి మింటను నేకముగ జీవింతుము

    ||కోఁత||9.  నీవు నేర్పిన యట్లే మే మిల నిన్నుఁ బ్రతిదినమందును జీవనోపాయంపు    భుక్తిని దేవ, వేఁడఁగఁ జేయుమీ
    ||కోఁత||10. మేఇన నేఁ బోషించు నన్న పానములనే వేఁడక జానుగా నాత్మలకునౌ     భో జనము వేఁడఁ నీయుమీ

    ||కోఁత||11. వసుధ నినుఁ బ్రార్థించు జన జీ వంపు రొట్టెవు నీవెగా అనువు     నాదరణంబు భుక్తిని యగుము మా కిల నెప్పుడున్
    ||కోఁత||

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A J Emmanuel

  1. Sweekarinchumaya Nadha
  2. Pilichenu Prabhu Yesu – పిలిచెను ప్రభు యేసు నాథుడు
  3. Deva Gorrepilla Siluvalo Samasinapudu
  4. Siluva Dhyaanam
  5. Jeevith Parmeshwar Ki Aradhana
  6. Sthuthi Paadeda Ne Prathi Dinamu
  7. Siyonulo Nundi Neevu

💿 A R Stevenson Album Songs Lyrics

  1. Sthothraarpana Narpinthamu Japa Dhupamu Vesi Keerthinthamu
  2. Sthothraarhudavu Maa Prabhuvaa Devaa
  3. Sthothraalu Chellinthumu Sthuthiki Paathrudaa
  4. Sthithiyinchudi Suddhudehovaanu Sthuthiyinchudi
  5. Srushti Pithaa Sarvonnathaa Samarpinthun

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Raajaa Naa Devaa Nannu Gaava Raave Prabhu
  2. Raajaa Nee Prasannam Chalunayya
  3. Hallelujah Sthuthi Prasamsa Paadeda
  4. Endhuko E Gora Papini | ఎందుకో ఈ ఘోర పాపిని
  5. Raajulaku Raajanta Prabhuvulaku Prabhuvanta
  6. Chaalunu Loka Bhogamulu Chaalunu
  7. Athyunnatha Mainadi Yesu Naamam అత్యున్నతమైనది యేసు 12
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *