Kotiswarulaina Kadu Pedalaina

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Kotiswarulaina Kadu Pedalaina Lyrics In Telugu

కోటీశ్వరులైనా కడుపేదలైనాఅందరు కాటికే పోవాలిఅభిమానులేవున్నా అనామకులైనాఅందరు అంతమైపోవాలిదిగంబరులుగానే వొచ్చాముదిగంబరులుగానే వెళ్లిపోవాలిఅంతాతిరిగి మట్టికే పోతాముఇంతా తెలిసి ఎగిరెగిరి పడతాముసిరిసంపదలెన్ని కూడబెట్టినాచిళ్లిగవ్వైనా తీసుకెళ్లలేమనిఒక్కజేబుకూడాలేని ప్రేతవస్త్రంచాటేసత్యాన్ని ఎరుగవెందుకు?భార్యాబిడ్డలా బంధుమిత్రుల బంధంబ్రతికున్నంతవరకే పరిమితంచేసిన పనుల ఫలముగ వెళ్లేలోకమేమన అందరికి శాశ్వతంఏదిమన శాశ్వతం ఓ మనసా?ఏది నిజసంపదో అదితెలుసా?కోటీశ్వరులైనా కడుపేదలైనాఅందరు కాటికే పోవాలిఅందరు అంతమైపోవాలిఆస్తులను అప్పులనుఐనవారికి విడిచిపెట్టి వెళ్లిపోతాముపాపపుణ్యాలనే వెంటబెట్టుకునీమరో లోకానికి వెళ్లిపోతాముపాపాలకు శిక్షగా నిత్యయాతనకునీతికి ప్రతిగా నిత్యజీవానికెళతాముపాపముతీసి పరమున చేర్చేయేసేమన నిజమైనా సంపదపరమే మనశాశ్వతం ఓ మనసా?క్రీస్తే నిజసంపద అదితెలుసా?కోటీశ్వరులైనా కడుపేదలైనాఅందరు కాటికే పోవాలి

Kotiswarulaina Kadu Pedalaina Song Lyrics In English

Watch Online

#

Kotiswarulaina Kadu Pedalaina MP3 Song

Kotiswarulaina Kadu Pedalaina Lyrics In Telugu & English

కోటీశ్వరులైనా కడుపేదలైనాఅందరు కాటికే పోవాలిఅభిమానులేవున్నా అనామకులైనాఅందరు అంతమైపోవాలిదిగంబరులుగానే వొచ్చాముదిగంబరులుగానే వెళ్లిపోవాలిఅంతాతిరిగి మట్టికే పోతాముఇంతా తెలిసి ఎగిరెగిరి పడతాముసిరిసంపదలెన్ని కూడబెట్టినాచిళ్లిగవ్వైనా తీసుకెళ్లలేమనిఒక్కజేబుకూడాలేని ప్రేతవస్త్రంచాటేసత్యాన్ని ఎరుగవెందుకు?భార్యాబిడ్డలా బంధుమిత్రుల బంధంబ్రతికున్నంతవరకే పరిమితంచేసిన పనుల ఫలముగ వెళ్లేలోకమేమన అందరికి శాశ్వతంఏదిమన శాశ్వతం ఓ మనసా?ఏది నిజసంపదో అదితెలుసా?కోటీశ్వరులైనా కడుపేదలైనాఅందరు కాటికే పోవాలిఅందరు అంతమైపోవాలిఆస్తులను అప్పులనుఐనవారికి విడిచిపెట్టి వెళ్లిపోతాముపాపపుణ్యాలనే వెంటబెట్టుకునీమరో లోకానికి వెళ్లిపోతాముపాపాలకు శిక్షగా నిత్యయాతనకునీతికి ప్రతిగా నిత్యజీవానికెళతాముపాపముతీసి పరమున చేర్చేయేసేమన నిజమైనా సంపదపరమే మనశాశ్వతం ఓ మనసా?క్రీస్తే నిజసంపద అదితెలుసా?కోటీశ్వరులైనా కడుపేదలైనాఅందరు కాటికే పోవాలి

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A R Stevenson

  1. Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
  2. Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
  3. Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
  4. Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
  5. Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
  6. Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
  7. Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13

💿 G S Michael Album Songs Lyrics

  1. Sthothramu Yesunaadhaa Neeku Sadaa Sthothramu Yesunaadhaa
  2. Sthothramu Sthothyamayya Devaa Sthothramu Sthothyamayya
  3. Sthothramu Sthothramu Sthothramu Yesu Devaa
  4. Sthothramu Sthothramu Rakshana Sthothramu Sthothramu
  5. Sthothramu Sthothramu Oh Devaa Ee Vekuvane Sthothramu

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Kreesthesu Siluvapai Drushti Nunchi
  2. Kalavaramenduku Kalatha Chendaku
  3. Stuthi Padutake Brathikinchina – స్తుతి పాడుటకే బ్రతికించిన 03
  4. Goppa Krupa Manchi Krupa – గొప్ప కృప మంచి కృప
  5. Anadhilo Niyaminchabadina Gorre – అనాదిలో నియమించబడిన
  6. Deva Deenapaapini Oh Paavana Gaavu Krupaa
  7. Ha Divya Rakthamu Yentho Yamulyamu
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *