Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Sthuthiyinchedam Keerthinchedam Sthuthi Paadedam Koniyaadedam Lyrics In Telugu
స్తుతియించెదం కీర్తించెదం – స్తుతి పాడెదం కొనియాడెదం
ప్రభు యేసునే స్తుతించెదం – పరిశుద్ధాత్మనే కీర్తించెదం
రారాజుకే స్తుతి పాడెదం – త్రియేక దేవుని కొనియాడెదం
||స్తుతి||
మనలను ఎంతో ప్రేమించిన – పరమ తండ్రిని స్తుతియించెదం
మనకై ధరణిలో ఉదయించిన – క్రీస్తేసునాధుని కీర్తించెదం
సత్యములోనికి నడిపించిన – పరిశుద్ధాత్మను కొనియాడెదం
||స్తుతి||
మన పాపములను మన్నించిన తండ్రి దేవుని స్తుతించెదం
మన దోషములకై మరణించిన – ప్రియ కుమారుని కీర్తించెదం
మనకై విజ్ఞాపణ చేయుచున్న- ఆత్మదేవుని కొనియాడెదం
||స్తుతి||
Album : Ninne nammukunnanaya (నిన్నే నమ్ముకున్నానయ్యా)
Sthuthiyinchedam Keerthinchedam Sthuthi Paadedam Koniyaadedam Song Lyrics In English
Watch Online
Sthuthiyinchedam Keerthinchedam Sthuthi Paadedam Koniyaadedam MP3 Song
Sthuthiyinchedam Keerthinchedam Sthuthi Paadedam Koniyaadedam Lyrics In Telugu & English
స్తుతియించెదం కీర్తించెదం – స్తుతి పాడెదం కొనియాడెదం
ప్రభు యేసునే స్తుతించెదం – పరిశుద్ధాత్మనే కీర్తించెదం
రారాజుకే స్తుతి పాడెదం – త్రియేక దేవుని కొనియాడెదం
||స్తుతి||
మనలను ఎంతో ప్రేమించిన – పరమ తండ్రిని స్తుతియించెదం
మనకై ధరణిలో ఉదయించిన – క్రీస్తేసునాధుని కీర్తించెదం
సత్యములోనికి నడిపించిన – పరిశుద్ధాత్మను కొనియాడెదం
||స్తుతి||
మన పాపములను మన్నించిన తండ్రి దేవుని స్తుతించెదం
మన దోషములకై మరణించిన – ప్రియ కుమారుని కీర్తించెదం
మనకై విజ్ఞాపణ చేయుచున్న- ఆత్మదేవుని కొనియాడెదం
||స్తుతి||
Album : Ninne nammukunnanaya (నిన్నే నమ్ముకున్నానయ్యా)
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A J Emmanuel
- Sweekarinchumaya Nadha
- Pilichenu Prabhu Yesu – పిలిచెను ప్రభు యేసు నాథుడు
- Deva Gorrepilla Siluvalo Samasinapudu
- Jeevith Parmeshwar Ki Aradhana
- Siluva Dhyaanam
- Sthuthi Paadeda Ne Prathi Dinamu
- Siyonulo Nundi Neevu
💿 A R Stevenson Album Songs Lyrics
- Sthuthiyu Prasamsayu Mahimayu Mukthi Daathake
- Sthuthiyu Mahimayu Neeke Kshithikin Divikin
- Sthuthiyu Ghanathayu Mahima Nirathamu Yesuke Chellunu
- Sthuthiyinthunu Ninne Oh Prabhuvaa
- Sthuthiyinthumu Yesu Prabhuvaa Maa Sthuthiki Paathrudaa
🔥 Latest Telugu Christian Songs Lyrics
- Yehova Dheevinchi Kaapadunugaka – ఆశిర్వాదం యెహొవా
- Thaaraa Velisenu Ee Vela – తారా వెలిసెను ఈ వేళ యేసు
- Dahana Bhali Neeku Nanishtamu Mariyu Daiva Bhalulu
- Ela Ela Vivarinthunu Ela Ela – ఎలా ఎలా వివరింతును ఎలా 166
- Viswasa Vanithalam Yehova – విశ్వాస వనితలం యెహోవా 05
- Oh Karunaanidhi Maha Prabhuyesu
- Kondaremo Gurraalantu Kondaremo Radhaalantu
